Launch  

(Search results - 694)
 • benelli imperial cruiser new bike

  Bikes22, Oct 2019, 4:32 PM IST

  జావా, రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా బెనెల్లి కొత్త బైక్

  రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు  జావాకు గట్టి పోటీగా కొత్త బెనెల్లి ఇంపీరియల్ 400. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఆవిష్కరించబడినప్పటి నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోడల్ ఇది.

 • reliance jio offers recharge plans

  business22, Oct 2019, 11:00 AM IST

  జియో వినియోగదారులకు కొత్త రీచార్జ్‌ ప్లాన్లు...ఉచితంగా...

  రిలయన్స్ జియో తన వినియోగదారులకు మూడు కొత్త రీచార్జ్‌ ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. 1000 నిమిషాల ఐయూసీ కాల్స్‌  ఉచితమని పేర్కొంది. ఒక నెలకు రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 ప్లాన్లు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్లను ఎంచుకుంటే ఐయూసీ కోసం అదనంగా చెల్లించనవసరం లేదని జియో పేర్కొంది.
   

 • konapuramlo

  News21, Oct 2019, 5:15 PM IST

  'కోనాపురంలో జరిగిన కథ'.. ట్రైలర్ లాంచ్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్!

  కోనాపురం లో జరిగిన కథ  థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం నాడు హైదరాబాద్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు టైలర్ ను ,పోస్టర్ ను లాంచ్  చేశారు

 • NATIONAL20, Oct 2019, 3:03 PM IST

  పీఓకేలో భారత్ మెరుపు దాడి: ఉగ్రస్ధావరాలు ధ్వంసం... తీవ్రవాదులు హతం

  బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత సైన్యం మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ శతఘ్నులతో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. 

 • avasarala srinivas

  News19, Oct 2019, 3:18 PM IST

  అవసరాల శ్రీనివాస్ 'నూటొక్క జిల్లాల అందగాడు'!

   దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో 'నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు' అనే సినిమా రూపొంద‌నుంది.

 • nokia

  Tech News18, Oct 2019, 4:14 PM IST

  భారత్‌లోకి నోకియా 110 ఎంట్రీ.. నేటి నుంచే విపణిలో లభ్యం

  హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత విపణిలోకి 2019లో రూపొందించిన ఫీచర్ ఫోన్ నోకియా 110 విడుదల చేసింది. దీని ధర రూ.1599 మాత్రమే.

 • Jagan

  Andhra Pradesh17, Oct 2019, 3:34 PM IST

  వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)

  వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)

 • sbi

  News17, Oct 2019, 1:42 PM IST

  మొబైల్ యాప్‌తో 'ఎస్బీఐ కార్డ్' పేమెంట్స్ ఈజీ

  వాణిజ్య లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ఎస్బీఐ కార్డ్ నూతన ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. కార్డ్​, పిన్ అవసరం లేకుండానే మొబైల్ యాప్​ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేందుకు 'ఎస్​బీఐ కార్డ్​ పే' సేవలను ప్రారంభించింది. ఇటువంటి సేవలు భారతదేశంలో ఇదే ప్రథమం.

 • Mahesh babu

  News16, Oct 2019, 8:51 PM IST

  మహేష్ చేతుల మీదుగా విజయ్ దేవరకొండ సినిమా ట్రైలర్ లాంచ్(ఫొటోస్)

  క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నేడు జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ లాంచ్ చేశాడు. 

 • maruti

  News16, Oct 2019, 11:56 AM IST

  మారుతి ‘క్యాబ్’ సర్వీస్: విపణిలోకి ఎర్టిగా టూర్ ఎం

  క్యాబ్ డ్రైవర్ల సేవలకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా రూపొందించిన ఎర్టిగా టూర్ ఎం వేరియంట్ కారును మారుతి సుజుకి విడుదల చేసింది. ఇప్పటివరకు సీఎన్జీ, పెట్రోల్ వర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారును డీజిల్ వేరియంట్లో ఆవిష్కరించింది.

 • benz

  News16, Oct 2019, 11:42 AM IST

  నేడు విపణిలోకి బెంజ్ ‘ఏఎంజీ’ ‘జీ350డీ’

  ఆఫ్ రోడ్డు వాహనంగా ఎఎంజీ మోడల్ కారును మెర్సిడెస్ బెంజ్ జీ 350 డీ కారును విపణిలోకి ప్రవేశపెట్టనున్నది. దీని ధర రూ.1.20 కోట్లు ఉంటుందని అంచనా. 3.0 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ 282 బీహెచ్పీ, 600 ఎన్ఎం టార్చిని ఆవిష్కరిస్తుంది.

 • mahesh babu

  News15, Oct 2019, 8:48 PM IST

  మహేష్ బాబు లాంచ్ చేయనున్న విజయ్ దేవరకొండ సినిమా ట్రైలర్!

  టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగానే కాదు నిర్మాతగా కూడా మారాడు. పెళ్లి చూపులు చిత్రంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాడు. 

 • ys jagan at nellore

  Andhra Pradesh15, Oct 2019, 1:14 PM IST

  రైతులకు పెట్టుబడి సాయం అందివ్వడం ఒక వరంగా భావిస్తున్నా: సీఎం జగన్

  వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన దానికంటే 8 నెలలు ముందుగానే అమలు చేస్తున్నామని అలాగే రూ.12,500 కాకుండా రూ.13,500 ఇస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లకు ఇస్తామని చెప్పిన రూ.50వేల రూపాయలను రూ.67,500కు పెంచుకుంటూ పోతున్నట్లు తెలిపారు. 
   

 • Google Pixel 15

  News15, Oct 2019, 11:51 AM IST

  గూగుల్ నుండి సరికొత్త ఫోన్: ఫీచర్లు ఇవే

  గూగుల్ విడుదల చేయనున్న పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లన్నీ స్నాప్ డ్రాగన్ 855 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 4 ఎక్స్ఎల్ ఫోన్ 6.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. ‘యూ ట్యూబ్’ వేదికగా ఈ ఫోన్లు ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

 • Red Magic 15

  News15, Oct 2019, 11:29 AM IST

  17న ఇండియాలోకి గేమింగ్ ‘రెడ్ మ్యాజిక్ 3ఎస్’

  అక్టోబర్ 17వ తేదీన భారతదేశ విపణిలోకి నూబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ఫోన్ రానున్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే వినియోగదారులకు లభ్యం కానున్నది. గేమ్స్ ప్రధానంగా ఉన్న ఈ ఫోన్‌లో 48 ఎంపీల కెమెరా ఉంది.