Asianet News TeluguAsianet News Telugu
6199 results for "

Latest Telugu

"
Newly elected 11 YSRCP MLCs take oath in legislative council officeNewly elected 11 YSRCP MLCs take oath in legislative council office

Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన 11మంది వైసీపీ సభ్యులు..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంబంధించిన 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు (YSRCP MLCs) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మండలి చైర్మన్‌ కార్యాలయంలో కొత్త ఎమ్మెల్సీలతో చైర్మన్‌ మోషేన్‌రాజు (Moshen Raju) ప్రమాణం చేయించారు. 

Andhra Pradesh Dec 8, 2021, 1:28 PM IST

Megastar Chiranjeevi All time world record, know the detailsMegastar Chiranjeevi All time world record, know the details
Video Icon

మెగాస్టార్ ఆల్ టైం వరల్డ్ రికార్డు... డీటెయిల్స్ తెలుసా..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Dec 7, 2021, 4:12 PM IST

sajjala Ramakrishna Reddy Counter To chandrababu Over ots Issuesajjala Ramakrishna Reddy Counter To chandrababu Over ots Issue

Sajjala Ramakrishna Reddy: ఓటీఎస్‌పై చంద్రబాబు అనవసర రాద్దాంతం.. అప్పుడు ఆయన ఏం చేశారు?.. సజ్జల కౌంటర్

ఓటీఎస్‌పై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. ఓటీఎస్ స్కీమ్‌లో ఎవరు బలవంతపు వసూళ్లు చేయడం లేదని, టార్గెట్‌లు పెట్టడం లేదని అన్నారు. 

Andhra Pradesh Dec 6, 2021, 3:24 PM IST

students fall ill in machilipatnam minority gurukula schoolstudents fall ill in machilipatnam minority gurukula school

మచిలీపట్నం గురుకుల పాఠశాలలో ఒకేరోజు 14 మంది చిన్నారులకు అస్వస్థత.. తల్లిదండ్రుల్లో టెన్షన్..

కష్ణా జిల్లా మచిలీపట్నంలో (machilipatnam) పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో (minority gurukula school) ఈ ఘటన చోటుచేసుకుంది. 

Andhra Pradesh Dec 6, 2021, 9:23 AM IST

13 civilians killed in security forces firing in Nagaland13 civilians killed in security forces firing in Nagaland
Video Icon

దిశ ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్...ఆగ్రహంతో భద్రతా దళాల వాహనాలకు నిప్పు...

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Dec 5, 2021, 5:13 PM IST

Ram Charan's wife Upasana adopts Asiatic lionsRam Charan's wife Upasana adopts Asiatic lions
Video Icon

మూగ జీవాలపై ఉపాసన ప్రేమ...నెహ్రు జూలో రెండు సింహాల దత్తత...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Dec 5, 2021, 4:20 PM IST

www movie direct release in sony livwww movie direct release in sony liv

ఓటీటీలోకి ‘డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ ’

‘118’ స‌క్సెస్ త‌రువాత..   ప్ర‌ముఖ‌ దర్శకుడు కె.వి. గుహన్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్‌, శివాని  రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా డా. రవి ప్రసాద్ రాజు దాదాట్ల నిర్మిస్తున్నారు. వీరితోప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాట‌లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రానికి సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో విడుద‌ల కావ‌డానికి సిద్ధంగా ఉంది. 

Entertainment News Dec 5, 2021, 1:05 PM IST

two suffocate to death while cleaning septic tanktwo suffocate to death while cleaning septic tank
Video Icon

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ 2 కార్మికుల మృతి .... న్యాయవిచారణకు చంద్రబాబు డిమాండ్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 28, 2021, 5:03 PM IST

tollywood actress Srabanti Chatterjee quits BJPtollywood actress Srabanti Chatterjee quits BJP

Srabanti Quits BJP: బీజేపీకి మరో షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రముఖ నటి స్రబంతి

ప్రముఖ నటి స్రబంతి చటర్జీ (Srabanti Chatterjee) బీజేపీకి (BJP) గుడ్‌ బై చెప్పారు. ఈ మేరకు ఆమె గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. అయితే స్రబంతి రాజీనామా నేపథ్యంలో.. ఆమె తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

NATIONAL Nov 11, 2021, 3:50 PM IST

RTC Charges to be increased in Telangana..?RTC Charges to be increased in Telangana..?
Video Icon

బెయిల్ పిటిషన్ కొట్టివేత... ఆర్టీసీ ఛార్జీల పెంపు..?

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 7, 2021, 5:11 PM IST

Heres all you need to know about Justice K Chandru who inspired Suriya's character in Jai BhimHeres all you need to know about Justice K Chandru who inspired Suriya's character in Jai Bhim
Video Icon

సూర్య జై భీమ్ చిత్రం ఈయన రియల్ లైఫ్ స్టోరీ..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 7, 2021, 4:01 PM IST

19 Dead in Mexico Highway as truck crashes into cars at toll booth19 Dead in Mexico Highway as truck crashes into cars at toll booth

మెక్సికో‌లో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి.. ట్రక్కు బ్రేకులు పనిచేయకపోవడంతో..

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మెక్సికో నగరాన్ని ప్యూబ్లా (Puebla) నగరంతో కలిపే హైవే‌ పై జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

INTERNATIONAL Nov 7, 2021, 2:26 PM IST

Baby boy Born With 12-cm Long Human Tail in BrazilBaby boy Born With 12-cm Long Human Tail in Brazil

అప్పుడే పుట్టిన శిశువుకు 12 సెం.మీ తోక.. ఆశ్చర్యపోయిన డాక్టర్స్..

అప్పుడే జన్మించిన శిశువుకు తోక ఉండటం (baby boy was born with tail)  చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆ తోక పొడవు 12 సెం.మీ ఉంది. దీనిని డాక్టర్లు.. నిజమైన మానవ తోక (true human tail) అని పేర్కొన్నారు. 

INTERNATIONAL Nov 7, 2021, 10:27 AM IST

After Huzurabad Bypoll scare haunts TRS MLAs details insideAfter Huzurabad Bypoll scare haunts TRS MLAs details inside

ఆ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న ఉప ఎన్నిక భయం.. అసలు ఏం జరుగుతోంది...

హుజురాబాద్ ఉప ఎన్నికలో (huzurabad bypoll) టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఉప ఎన్నిక భయం వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది. 

Telangana Nov 6, 2021, 11:33 AM IST

raghu rama krishna raju comments on Ap cabinet Reshuffleraghu rama krishna raju comments on Ap cabinet Reshuffle

ఈ మంత్రులను వైఎస్ జగన్ జగన్‌ మార్చలేరు.. రఘరామ కృష్ణరాజు సంచల వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంత్రి వర్గాన్ని మార్చలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishnam Raju) సంచల వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం ప్రకారమే ఈ మాట చెబుతున్నానని అన్నారు. 

Andhra Pradesh Nov 4, 2021, 8:56 AM IST