Latest Nnews  

(Search results - 1)
  • దీంతో బాలకృష్ణ సీఎం చంద్రబాబుకు ఫోన్‌చేశారని అమరావతికి వస్తున్నానంటూ చెప్పారట. బాబూరావుకే టికెట్‌ ఇవ్వాలని బాలకృష్ణ పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఫోన్ తో అలర్ట్ అయిన చంద్రబాబు కదిరి బాబూరావుకు కనిగిరి టికెట్ ఇచ్చి ఉగ్రనరసింహారెడ్డిని ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో దింపితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అంశంపై ఆరా తీశారని సమాచారం.

    Andhra Pradesh assembly Elections 201924, May 2019, 5:54 PM

    చంద్రబాబును కలిసిన బాలకృష్ణ: తాజా పరిణామాలపై చర్చ

    ఎన్నికల ఫలితాలు, పోలింగ్ సరళిపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే కౌంటింగ్ విధానంపై కూడా చర్చించారు. ఇకపోతే బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గం నుంచి రెండోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి ఇక్బాల్ పై సుమారు 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.