Latest Newz
(Search results - 1)Andhra Pradesh assembly Elections 2019Mar 18, 2019, 9:58 PM IST
వైసీపీలోకి యంగ్ హీరో: ఆహ్వానించిన వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి యువ హీరో తనీష్ చేరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తనీష్ కు పార్టీ కండువాకప్పి వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.