Lata Mangeshkar  

(Search results - 9)
  • SP Balasubrahmanyam Didn't Even Heed To lata Mangeshkar's Advice

    Entertainment NewsSep 25, 2020, 2:19 PM IST

    ఎస్బీ బాలు రెబెల్ కూడా: లతా మంగేష్కర్ చెప్పినా వినలేదు

    ఈ విషయం లతా మంగేష్కర్ కు తెలిసింది. ఆమె బాలుకు ఫోన్ చేసి సర్జరీ చేయించుకోవద్దని చెప్పారట. మనకు గొంతు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడని, దాంట్లో మెటల్ పడకూడదని ఆమె చెప్పారట. అయితే, ఎస్బీ బాలు ఆమె మాటకు సరేనంటూనే సర్జరీ చేయించుకున్నారు.

  • Legendary Singer Lata Mangeshkar building gets sealed

    EntertainmentSep 1, 2020, 1:14 PM IST

    కరోనా ఎఫెక్ట్‌: లెంజెడరీ సింగర్‌ ఇంటికి సీల్!

    సౌత్‌ ముంబై, పెద్దర్‌ రోడ్‌లోని ప్రభుకుంజ్‌ బిల్డింగ్‌లో 90 ఏళ్ల లతా మంగేష్కర్‌ నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇంట్లో ఎక్కువ మంది వృద్ధులు ఉడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని లతా కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు.

  • Lata Mangeshkar was given a slow poison years ago

    Entertainment NewsApr 29, 2020, 12:05 PM IST

    షాకింగ్: లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌‌కి స్లో పాయిజన్ ఇచ్చారు..!

    భారతీయ సంగీతానికి సినీ నేపథ్యగానానికి విశేష సేవలందించిన లెజెండరీ గాయని లతా మంగేశ్కర్‌. తన జీవితాన్ని పూర్తిగా సంగీతానికే అంకితం చేసిన ఈ మహాగాయని జీవితంలో ఓ చేదు అనుభవం కూడా ఉంది. గతంలో లతాజీకి స్లో పాయిజన్ ఇచ్చారాట.. ఈ వివరాలేంటో చూద్దాం.

  • Lata Mangeshkar Says Blindly Following Doctors Advice

    NewsMar 31, 2020, 1:18 PM IST

    `కరోనా భయంతో ఇంట్లో వారితో కూడా మాట్లాడటం లేదు`

    కరోనా అవుట్ బ్రేక్‌తో ప్రపంచమంతా విలవిలలాడుతున్న సమయంలో కాస్త పెద్ద వయసున్న సెలబ్రిటీ విషయంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ గాయని లతా మంగేష్కర్ తన ఆరోగ్య పరిస్థితి స్పందించారు.

  • After Lata Mangeshkar Returns Home, Dilip Kumar Tweets Overjoyed That My Chhoti Behen Is Feeling Much Better

    NewsDec 10, 2019, 1:51 PM IST

    లతా మంగేష్కర్ తో దిలీప్.. ఆనందంగా ఉందంటూ పోస్ట్!

    ఈ సందర్భంగా లతా మంగేష్కర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తానిప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని, తన క్షేమాన్ని కోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ క్రమంలో లతా మంగేష్కర్ ని నటుడు దిలీప్ కుమార్ కలిశాడు. 

  • Lata Mangeshkar's niece shoots down death rumours: Don't believe fake reports

    NewsNov 18, 2019, 5:51 PM IST

    లతా మంగేష్కర్ చనిపోయారంటూ వార్తలు.. ఖండించిన కుటుంబం!

    కొన్ని వెబ్ సైట్ల వారు, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారు లతా మంగేష్కర్ చనిపోయినట్లు వార్తలు ప్రసారం చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో లతా మంగేష్కర్ కుటుంబసభ్యులు స్పందించక తప్పలేదు. 

  • Lata Mangeshkar Hospitalised After Breathing Trouble

    NewsNov 11, 2019, 5:05 PM IST

    ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కి అస్వస్థత!

    గత కొన్ని రోజులుగా ఆమెకి శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అది కాస్త ఇప్పుడు సీరియస్ అయిందని సమాచారం. ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. 

  • Don't Even Think About Retirement, Lata Mangeshkar Urges MS Dhoni

    ENTERTAINMENTJul 11, 2019, 4:35 PM IST

    ధోనీకి లతా మంగేష్కర్ స్పెషల్ రిక్వెస్ట్!

    ప్రముఖ క్రికెటర్ ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 

  • vajpeyee liked songs by Lata Mangeshkar, Mukesh

    ENTERTAINMENTAug 16, 2018, 6:55 PM IST

    వాజ్‌పేయ్ కి నచ్చే సింగర్ ఎవరంటే..?

    గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి వాజ్‌పేయ్ గురువారం సాయంత్రం కన్నుమూశారు