Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Last Wish

"
young dancer suicides urges pm modi to fulfill last wishyoung dancer suicides urges pm modi to fulfill last wish

యువ డాన్సర్ ఆత్మహత్య.. ఆ కోరిక తీర్చితేనే నా ఆత్మకు శాంతి.. ప్రధాని మోడీకి సూసైడ్ నోట్‌లో విన్నపం

మధ్యప్రదేశ్‌లో ఓ యువ డాన్సర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. గొప్ప డాన్సర్ కావాలనుకున్న తన కలలకు తల్లిదండ్రులు సహకరించలేదని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై పాట రాయించి అరిజిత్ సింగ్‌తో పాడించి నేపాల్ డాన్సర్ సుశాంత్ కత్రితో డాన్స్ చేయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూసైడ్ లెటర్‌లో అభ్యర్థించాడు.

NATIONAL Oct 11, 2021, 5:53 PM IST

UP Man Marries Wooden Effigy As His 90-Year-Old-Father's Last WishUP Man Marries Wooden Effigy As His 90-Year-Old-Father's Last Wish

తండ్రి వింత కోరిక... దిష్టి బొమ్మతో కొడుకు పెళ్లి

తన కుమారుడికి ఎలాగైనా పెళ్లి చేయాలని సంకల్పించుకున్న శివమోహన్‌ పెళ్లికుమార్తెను పోలిన దిష్టిబొమ్మను తయారు చేసి హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పంచరాజ్‌కి వివాహం జ‌రిపించారు. పైగా వివాహానికి హాజరైన వారికి చక్కని విందు కూడా ఏర్పాటు చేశారు. 

NATIONAL Jun 19, 2020, 1:38 PM IST

Son Arrived In India To Meet Mother, She Died While He Was In QuarantineSon Arrived In India To Meet Mother, She Died While He Was In Quarantine

తల్లి కోసం విదేశాల నుంచి వచ్చి, క్వారంటైన్ లో ఉండగానే..

దుబాయ్‌లో ఉద్యోగం వదిలిపెట్టి, అనారోగ్యం బారిన‌ప‌డిన త‌ల్లిని చూసేందుకు వ‌చ్చిన ఆ కుమారుడు త‌న క‌న్న‌త‌ల్లిని కడ‌సారి కూడా చూసుకోలేక‌పోయాడు. ఆరేళ్ల క్రితం ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా దుబాయ్ వెళ్లిన 30 ఏళ్ల అమీర్ ఖాన్ తల్లి శనివారం మరణించించింది

NATIONAL May 26, 2020, 9:09 AM IST

Nirbhaya convicts' last wishes: Mukesh seeks to donate organs, Vinay gives his paintings to jail superNirbhaya convicts' last wishes: Mukesh seeks to donate organs, Vinay gives his paintings to jail super

చివరి కోరికగా... అవయవదానం చేసిన నిర్భయ దోషి

నిర్భయ కేసులో దోషి అయిన ముకేష్ సింగ్ తనను ఉరి తీసిన తర్వాత, తన అవయవాలను దానం చేయాలని కోరాడు. కాగా అతని నిర్ణయం విన్న ప్రతి ఒక్కరూ షాకయ్యారు. 

NATIONAL Mar 20, 2020, 12:00 PM IST

Nirbhaya case convicts last wish: hanged in Tihar jailNirbhaya case convicts last wish: hanged in Tihar jail

చివరి కోరిక ఏమిటని అడిగితే...నిర్భయ కేసు దోషుల స్పందన ఇదీ...

ఉరి తీయడానికి ముందు మీ చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు నిర్భయ కేసు దోషులను అడిగారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం వారిని ఉరి తీసినట్లు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ చెప్పారు.

NATIONAL Mar 20, 2020, 8:06 AM IST

Puri, sabzi, kachori: Nirbhaya convict Vinay's mother's last wish for her sonPuri, sabzi, kachori: Nirbhaya convict Vinay's mother's last wish for her son

చివరి కోరిక తీర్చండి.. ఉరికి ముందు నిర్భయ దోషి వినయ్ తల్లి

ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటంతో... ఈసారైనా ఉరి పడుతుందో లేదో అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే... ఈసారి మాత్రం ఎలాంటి వాయిదా లేకుండా దోషులకు ఉరి పడిపోయింది.

NATIONAL Mar 20, 2020, 6:36 AM IST

Maruthi Rao's last wish may not be fulfilledMaruthi Rao's last wish may not be fulfilled

మారుతీ రావు చివరి కోరిక బుట్టదాఖలే: పరిస్థితి ఇదీ...

హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లో మరణించిన మారుతీ రావు చివరి కోరిక తీరే అవకాశం కనిపించడం లేదు. అమ్మ వద్దకు వెళ్లు అని మారుతీ రావు తన సూసైడ్ నోట్ లో రాశాడు. అయితే అమృత అమ్మ వద్దకు వెళ్లలేని పరిస్థితులే ఉన్నాయి.

Telangana Mar 9, 2020, 1:15 PM IST

Nirbhaya Convicts Silent On Last Wishes Ahead Of February 1 Hanging: SourcesNirbhaya Convicts Silent On Last Wishes Ahead Of February 1 Hanging: Sources

చివరి కోరికపై మౌనంగా నిర్భయ దోషులు.. ఎందుకంత ధీమా?

ఉరి తేదీ  దగ్గరపడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు నలుగురు దోషులను ప్రశ్నించారు. అయితే...వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని తీహార్  జైలు అధికారులు తెలిపారు.

NATIONAL Jan 23, 2020, 11:13 AM IST

Madhya Pradesh: 2 sisters marry same man at wedding ceremonyMadhya Pradesh: 2 sisters marry same man at wedding ceremony

చివరి కోరిక.. భార్యతో రెండో పెళ్లి, ఆమె చెల్లితో...

గత కొంతకాలంగా వినితా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. తాను చనిపోతే... తన ముగ్గురు పిల్లలు తల్లిలేని వాళ్లు అవుతారని ఆమె ఆవేదన చెందింది. అందుకే భర్తకు చెల్లితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది.
 

NATIONAL Dec 11, 2019, 2:49 PM IST

kodi ramakrishna's last wishkodi ramakrishna's last wish

చివరి కోరిక తీరకుండానే..!

టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో సినిమాలు చేసి విజయాలు అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ ఆఖరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. 

ENTERTAINMENT Feb 22, 2019, 5:20 PM IST