Last Tweet  

(Search results - 3)
  • undefined

    Entertainment News30, Apr 2020, 1:08 PM

    రిషీ కపూర్‌ లాస్ట్ ట్వీట్.. `అందరికీ నా విన్నపం` అంటూ!

    రిషీ కపూర్‌ చేసిన చివరి ట్వీట్‌ వైరల్‌ గా మారింది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే రిషీ కపూర్‌ ఏప్రిల్ 2న తన చివరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిస్ట్ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. కరోనా పై పోరాటంలో ముందుకు వరుసలో నిలుచొని పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, నర్సుల పట్ల గౌరవం చూపించాలని ప్రజలకు అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

  • kobe bryant

    SPORTS27, Jan 2020, 12:53 PM

    హెలికాఫ్టర్ క్రాష్.. మరణానికి ముందు బ్రియాంట్‌ చేసిన చివరి కామెంట్!

    బాస్కెట్ బాల్ లెజెండ్ ప్లేయర్ కోబె బ్రియాంత్ ఆకస్మిక మరణం ప్రపంచాన్ని కదిలించింది. హెలికాప్టర్ లో కూతురితో చేసిన ప్రయాణం చివరి ప్రయాణంగా మిగలడం అమెరికా ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

  • প্রয়াত সুষমা স্বরাজ

    NATIONAL7, Aug 2019, 12:33 AM

    సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

    మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు ప్రధానమంత్రి మోడీని అభినందిస్తూ ట్వీట్ చేశారు