Lasith Malinga
(Search results - 20)CricketSep 29, 2020, 4:52 PM IST
IPL 2020: అతను ఉండి ఉంటే... మ్యాచ్ మనదే అంటున్న ముంబై ఫ్యాన్స్!
RCBvsMI: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి, ‘టై’గా ముగిసింది. సూపర్ ఓవర్లో ‘సూపర్’ విక్టరీ కొట్టింది బెంగళూరు. అయితే ఈ మ్యాచ్‌లో మలింగ ఉండి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదంటున్నారు ముంబై అభిమానులు.
CricketSep 3, 2020, 6:45 AM IST
రోహిత్ సేనకు షాక్: ఐపిఎల్ నుంచి లసిత్ మలింగ ఔట్
ఐపిఎల్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తగిలింది. ఐపిఎల్ నుంచి శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ తప్పుకున్నాడు. అతని స్థానంలో జేమ్స్ పాటిన్సన్ జట్టులో చేరుతున్నాడు.
OpinionMar 30, 2020, 8:38 PM IST
ఈ ఐపిఎల్ సీజన్ గ్రేటెస్ట్ ఎలెవన్ ఎవరంటే..: గత జాబితా ఇదే
ఈ ఐపీఎల్ సీజన్ నిన్న స్టార్ట్ అవ్వాల్సి ఉన్న సందర్భంగా, వాయిదా పడింది కాబట్టి ఒక్కసారి గత 12 సీజన్లలో అత్యుత్తుమ ఆటతీరును కనబరిచి ఐపీఎల్ అల్ టైం గ్రేటెస్ట్ ఎలెవన్ లో చోటు సంపాదించుకుంది ఎవరో ఒకసారి చూద్దాం.
CricketJan 11, 2020, 5:55 PM IST
ఎందుకు ఈ పనికిరాని అనుభవం...? తనపై తానే తీవ్ర విమర్శలు చేసుకున్న మలింగ
తన వ్యక్తిగత ప్రదర్శనను సైతం మలింగ తప్పుబట్టారు. తాను చాలా అనుభవం ఉన్న క్రికెటర్‌నని, తనకు చాలా అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉందని తెలిపాడు. వికెట్ టేకింగ్ బౌలర్ ని అయినప్పటికీ, భారత్‌తో పోరులో కనీసం ఒక వికెట్ కూడా తీయలేకపోయానని, అలా వికెట్లను సాధించలేక ఒత్తిడికి లోనయ్యానని మలింగా అన్నాడు.
CricketJan 10, 2020, 12:58 PM IST
శ్రీలంకతో అమీ తుమీకి భారత్ సిద్ధం: నేడే పూణేలో ఆఖరి టి20
స్వదేశంలో టీమ్ ఇండియాది తిరుగులేని విజయ ప్రస్థానం. కానీ చివరి మూడు టీ20ల్లో కోహ్లిసేన కనీసం ఓ మ్యాచ్‌లో భంగపడింది. సొంతగడ్డపై సిరీస్ కోల్పోని రికార్డు కోహ్లిసేన సొంతమయినప్పటికీ... ఓ మ్యాచ్‌లో ఓడిపోయిన చరిత్రను భారత్ కలిగి ఉండడం శ్రీలంక శిబిరంలో కొత్త ఉత్సాహం నింపుతోంది.
CricketJan 9, 2020, 1:45 PM IST
టీ20 ప్రపంచ కప్ 2020: ధోనీ వేస్ట్, వీవీఎస్ లక్ష్మణ్ జట్టు ఇదే...
టీ20 ప్రపంచ కప్ పోటీలకు ఎంపికయ్యే జట్టు కూర్పు ఎలా ఉండాలో వీవీయస్ లక్ష్మణ్ చెప్పాడు. 15 మందితో కూడిన జట్టును వివీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేసి ప్రకటించాడు. అందులో ధోనీకి స్థానం కల్పించలేదు.
CricketJan 5, 2020, 11:09 AM IST
ఇండియా వర్సెస్ శ్రీలంక: టి20 ప్రపంచ కప్ బెర్తులే లక్ష్యం...గెలిపించే ఆటతీరే మార్గం
సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు, అన్ని రంగాల్లో తిరుగులేని దూకుడుతో కోహ్లిసేన టీ20 సిరీస్‌లో ఎదురులేని ఫేవరెట్. పాకిస్థాన్‌ను కంగుతినిపించిన అనుభవంతో భారత్‌నూ దెబ్బకొట్టాలని శ్రీలంక ఎదురుచూస్తోంది.
CricketNov 20, 2019, 5:09 PM IST
మరో రెండేళ్లు ఆడతా: రిటైర్మెంట్పై మలింగ యూటర్న్
రిటైర్మెంట్ నిర్ణయంపై శ్రీలంక టీ20 సారథి లసిత్ మలింగ యూటర్న్ తీసుకున్నారు. తనలో ఇంకా సత్తా వుందని మరో రెండేళ్లు ఆడగలనని చెబుతున్నాడు
CRICKETSep 7, 2019, 7:12 AM IST
వరుసగా నాలుగు వికెట్లు: మలింగ రికార్డుల మోత
న్యూజిలాండ్ తో జరిగిన ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక బౌలరు లసిత్ మలింగ రికార్డుల మోత మోగించాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలరుగా మలింగ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో వంద వికెట్లు సాధించిన బౌలరుగా కూడా అవతరించాడు.
CRICKETJul 27, 2019, 2:32 PM IST
మలింగ మ్యాచ్ విన్నర్ మాత్రమే కాదు...అంతకు మించి: రోహిత్ శర్మ
శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ వన్డేలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అతడి రిైటైర్మెంట్ పై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికన స్పందించాడు.
SPORTSJul 26, 2019, 8:21 AM IST
మలింగకు నేడే చివరి మ్యాచ్... ఘన వీడ్కోలుకి ఏర్పాట్లు
శ్రీలంక వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి మ్యాచే... మలింగకు ఆఖరి మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆయన వన్డేలకు గుడ్ బై చెప్పనున్నారు. కాగా... దీనిపై శ్రీలంక కెప్టెన్ కరుణ రత్నె స్పందించారు.
World CupJul 5, 2019, 8:10 AM IST
ధోనీ మరో రెండేళ్లు ఆడగలడు, ఆడాలి కూడా: మలింగ
ధోనీ మరో రెండేళ్లు ఆడగలడని లసిత్ మలింగ అన్నాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫనిషర్ ఇప్పటికీ ధోనీయేనని అన్నాడు. ధోనీ లోటును తీర్చడం కష్టమని, ధోనీ చేసి యువ క్రీడాకారులు నేర్చుకోవాలని అన్నాడు.
SpecialsJun 22, 2019, 5:22 PM IST
ప్రపంచ కప్ 2019: ఇంగ్లాండ్ పై మలింగ అద్బుత ప్రదర్శన... అరుదైన రికార్డు బద్దలు
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో శుక్రవారం శ్రీలంక సంచలన విజయాన్ని నమోదుచేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య ఇంగ్లాండ్ ను మట్టికరిపించి అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే లంక గెలుపులో సీనియర్ బౌలర్ లసిత్ మలింగ ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చడం ద్వారా ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టి కనీసం 233 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించనివ్వలేదు. ఇలా మలింగ ఒంటిచేత్తో శ్రీలంక జట్టును గెలిచిపించడమే కాదు ఓ అరుదైన ప్రపంచ కప్ రికార్డును నెలకొల్పాడు.
SpecialsJun 22, 2019, 3:47 PM IST
మలింగ అర్థనగ్న ఫోటో వైరల్... దిమ్మతిరిగే సమాధానమిచ్చిన జయవర్ధనే
ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు అందుకు తగ్గట్లుగానే వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఎలాగైనా గెలిచి చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. అయితే ఆ జట్టు విజయయాత్రకు ఉపఖండ దేశాలు అడ్డుతగులుతున్నాయి. ఇంతకుముందే పాక్ ఇంగ్లాండ్ ను ఓడించగా తాజాగా శ్రీలంక కూడా అదే పని చేసింది.
CRICKETMay 15, 2019, 3:11 PM IST
మలింగతో చివరి ఓవర్ వేయించడానికి కారణమదే: రోహిత్ శర్మ
ఐపిఎల్ 12 సీజన్ మొత్తంలో జరిగిన అన్ని మ్యాచులు ఒకెత్తయితే...ఫైనల్ మ్యాచ్ ఒక్కటి మరోఎత్తు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు గడుస్తున్న ఇంకా దానిపై చర్చ కొనసాగుతూనే వుంది. సమఉజ్జీల మధ్య జరిగిన ఈ పోరులో అనూహ్యమైన మలుపులు, అనుమానాస్పద సంఘటనలు, అంపైర్ల తప్పిదాలపై చర్చ జరుగుతోంది. వీటన్నింటికంటే మ్యాచ్ గతిని మలుపు తిప్పిన మలింగ ఫైనల్ ఓవర్ పై అభిమానుల మధ్యే కాదు మాజీలు,క్రికెట్ విశ్లేషకుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది.