Largo Winch  

(Search results - 3)
  • sujith

    ENTERTAINMENT6, Sep 2019, 11:29 AM

    లార్గో వించ్ కాపీ కామెంట్స్ పై స్పందించిన సుజిత్

    భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో ఊహించని టాక్ ను అందుకుంది. ప్రేక్షకులను పూర్తిగా మెప్పించడంలో విఫలమైనట్లు రివ్యూలు రావడం చిత్ర యూనిట్ ని అసంతృప్తికి లోను చేసినట్లు అర్ధమవుతోంది. రీసెంట్ గా దర్శకుడు సుజిత్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా తన జర్నీని వివరిస్తూ సినిమాను మరోసారి చూడండని పోస్ట్ చేశాడు. 

     

  • saaho

    ENTERTAINMENT2, Sep 2019, 7:39 AM

    'సాహో'పై మండిపడ్డ దర్శకుడు!

     ప్రముఖ ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోం సల్లే  ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాపై మండిపడ్డారు. తను రూపొందించిన 'లార్గో వించ్'ను స్పూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి'పై ఆయన స్పందించారు. 'అజ్ఞాతవాసి' కూడా 'లార్గో వించ్' ప్రేరణతో తీశారని ఆయన అన్నారు. 

  • అయితే ఆ దొంగకు డిపార్టమెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూండటంతో తప్పించుకుంటూంటాడు. దానికి తోడు అతను దొంగే అని ప్రూవ్ చేయాలంటే రెడ్ హ్యాండెడ్ గా దొంగతనం చేసేటప్పుడు పట్టుకోవాలి.  అప్పుడు అశోక్ మరో స్కెచ్ వేస్తాడు. ఆ దొంగకు ఎరవేసి అతని దారిలోనే వెళ్లి పట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ క్రమంలో ఆ దొంగ వెళ్లే  పబ్ కు వెళ్లి అక్కడ పరిచయం చేసుకుంటాడు.  ఇక అశోక్ కు డిపార్టమెంట్ తరపున సాయిం చేయటానికి  క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతానాయర్ (శ్రద్దా కపూర్) డ్యూటీ వేస్తాడు. మెల్లిగా అశోక్ ఆమెతో ప్రేమలో పడతూంటాడు.

    ENTERTAINMENT30, Aug 2019, 4:05 PM

    'సాహో' టాక్.. ట్రెండింగ్ లో అజ్ఞాతవాసి, లార్గో వించ్!

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం నిరీక్షణకు తెరదించుతూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించాడు.అన్ని భాషల నుంచి ఈ చిత్రంలో ప్రధాన నటులు నటించడంతో హిందీలో కూడా అంచనాలు పెరిగాయి.