Asianet News TeluguAsianet News Telugu
198 results for "

Largest

"
Punjab National Bank changed many rules know here how much burden will increase on customers from January 15Punjab National Bank changed many rules know here how much burden will increase on customers from January 15

బ్యాంక్ రూల్స్ లో మార్పులు.. కస్టమర్లపై పెరగనున్న మరింత భారం.. జనవరి 15 నుండి అమల్లోకి..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొత్త సంవత్సరంలో ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ సర్వీస్ ఛార్జీలను(service charges) పెంచింది. ఈ మార్పులు 15 జనవరి 2022 నుండి వర్తించనుంది.

business Jan 7, 2022, 5:57 PM IST

CES 2022: Five gadgets that shocked the world from teeth cleaning to food delivery robots in 10 secondsCES 2022: Five gadgets that shocked the world from teeth cleaning to food delivery robots in 10 seconds

బ్రష్ నుండి రోబో వరకు.. ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన 5 గాడ్జెట్‌లు ఇవే..

ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2022) నేడు అంటే జనవరి 7న ముగియనుంది. అయితే సి‌ఈ‌ఎస్ ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సి‌ఈ‌ఎస్ 2022 జనవరి 5 నుండి 7 వరకు లాస్ వెగాస్‌లో నిర్వహించారు. 

Technology Jan 7, 2022, 11:44 AM IST

Recall The worlds largest electric car company suffered a major setback recalled 4.7 lakh carsRecall The worlds largest electric car company suffered a major setback recalled 4.7 lakh cars

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ.. లక్షల కార్లకి రీకాల్..

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (tesla) 4,75,000 ఎలక్ట్రిక్ వాహనాలకు రీకాల్ ఆర్డర్ జారీ చేసింది. బ్యాక్ వీక్షవ్యూ కెమెరా అండ్ ట్రంక్‌తో ఏర్పడిన సమస్యలను చెక్ చేయడానికి ఈ ఆర్డర్ జారీ చేసింది. అలాగే కొన్ని సందర్భంలో  ఇవి ప్రమాదానికి కూడా దారితీయవచ్చు అని తెలిపింది. టెస్లా రీకాల్ చేసిన కార్లలో టెస్లా మోడల్ 3 (tesla model 3) అండ్ మోడల్ ఎస్ (model S) ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.

Automobile Jan 3, 2022, 4:15 PM IST

Karnataka urban local body polls: Congress emerges single largest party winning 498 of 1,184 seatsKarnataka urban local body polls: Congress emerges single largest party winning 498 of 1,184 seats

క‌ర్నాట‌క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌స్తం హ‌వా.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ !

local body polls: క‌ర్నాట‌క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌స్తం హ‌వా కొన‌సాగింది. అత్య‌ధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవ‌త‌రించింది. అధికార బీజేపీ రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది. ముఖ్యమంత్రి ఇలాకాలోనూ బీజేపీ  ఓడిపోవడం గమనార్హం.
 

NATIONAL Dec 31, 2021, 4:55 AM IST

Punjab Election 2022 AAP may emerge as single largest party, says latest pollPunjab Election 2022 AAP may emerge as single largest party, says latest poll

Punjab Election 2022: అతిపెద్ద పార్టీగా ‘‘ఆప్’’.. ‘‘చేయి’’ జారనున్న అధికారం, సర్వేలో ఆసక్తికర విషయాలు

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో (5 state elections) పంజాబ్ (punjab polls 2022) కూడా ఒకటి. అత్యంత కీలకమైన ఈ రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్ (congress), పాగా వేయాలని ఆప్ (aap), బీజేపీ (bjp), శిరోమణి అకాలీదళ్ (shiromani akali dal) పావులు కదుపుతున్నాయి

NATIONAL Dec 25, 2021, 6:51 PM IST

Hero MotoCorp will bring its first electric vehicle in the year 2022Hero MotoCorp will bring its first electric vehicle in the year 2022

2022లో హీరో మోటోకార్ప్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్.. తైవాన్ కంపెనీతో ఒప్పందం..

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (hero motorcorp)మార్చి 2022 నాటికి భారత మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌(electric scooter)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హీరో మోటోకార్ప్ శుక్రవారం పత్రికా ప్రకటనలో ఈ వార్తను ధృవీకరించింది.

Automobile Nov 13, 2021, 4:43 PM IST

Petrol diesel price today: Fuel prices hiked for fifth day in a row diesel crosses rs100 mark in MumbaiPetrol diesel price today: Fuel prices hiked for fifth day in a row diesel crosses rs100 mark in Mumbai

వాహనదారులకు షాకిస్తూన్న ఇంధన ధరలు.. సెంచరీకి చేరువలో డీజిల్..

దేశీయ ఇంధన ధరలు పరుగు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు వరుస 4వ రోజు  శనివారం పెట్రోల్ ధరను లీటర్‌కు 26 నుండి 30 పైసలు, డీజిల్ లీటరుకు 33 నుండి 37 పైసలు పెంచింది. పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భాగంగా మారాయి.
 

business Oct 9, 2021, 11:17 AM IST

Sorry For Disruption Says Mark Zuckerberg After Largest Facebook OutageSorry For Disruption Says Mark Zuckerberg After Largest Facebook Outage

‘అంతరాయానికి చింతిస్తున్నాం’.. వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన మాక్స్ జుకర్ బర్గ్

"ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తిరిగి అందుబాటులోకి వచ్చాయి" అని జుకర్‌బర్గ్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

INTERNATIONAL Oct 5, 2021, 8:11 AM IST

apple iPhone 12 gets a massive price cut on Flipkart ahead of iPhone 13 launchapple iPhone 12 gets a massive price cut on Flipkart ahead of iPhone 13 launch

ఆపిల్ ఐఫోన్ 13 కొనేవారికి గుడ్ న్యూస్.. లాంచ్ కి ముందే భారీగా ధర తగ్గింపు..

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 14న నిర్వహించనున్న ఆపిల్ వార్షిక ఈవెంట్‌లో  ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేయనున్న సంగతి మీకు తెలిసిందే. అయితే డిస్కౌంట్ ధరలతో అందుబాటులో ఉన్న ప్రస్తుత జనరేషన్ ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు మంచి అవకాశం అందిస్తుంది.
 

Technology Sep 13, 2021, 11:20 AM IST

Bitcoin Price: Bitcoin, Ethereum, Dodgecoin, etc. also surged beyond 51 thousand dollarsBitcoin Price: Bitcoin, Ethereum, Dodgecoin, etc. also surged beyond 51 thousand dollars

ఊపందుకుంటున్న బిట్‌కాయిన్ ధర.. ఈతేరియం, బినాన్స్ కాయిన్ తో పాటు మొదలైనవి కూడా 51వేల డాలర్లకు మించి..

ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ ధర ఈరోజు  51,000 డాలర్లు పైగా పెరిగింది. కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇతర క్రిప్టోకరెన్సీలు ఈతేరియం, బినాన్స్ కాయిన్, డాడ్జి కాయిన్ మొదలైనవి కూడా ఊపందుకున్నాయి. 

business Sep 7, 2021, 2:33 PM IST

Maruti Suzuki Price Hike: Maruti cars become expensive again, increased prices from MondayMaruti Suzuki Price Hike: Maruti cars become expensive again, increased prices from Monday

పండుగ సీజన్ లో కార్ కొనేవారికి షాకింగ్ న్యూస్.. నేటి నుండి అమల్లోకి..

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వాహన కొనుగోలుదారులకి షాకింగ్ న్యూస్ ఇచ్చింది. నేడు మారుతి సుజుకి  సెలెక్టెడ్ మోడళ్ల ధరలను 1.9 శాతం పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు  6 సెప్టెంబర్ 2021 నుండి అమలులోకి వచ్చాయి. 

Automobile Sep 6, 2021, 1:57 PM IST

JioPhone Next may be available for pre-bookings this week: Specs, expected India priceJioPhone Next may be available for pre-bookings this week: Specs, expected India price

జియోఫోన్ నెక్స్ట్ పై సప్రైజింగ్ న్యూస్.. గణేష్ చతుర్థి సందర్భంగా మరో వారంలో...

 భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్‌ ప్రీ-ఆర్డర్‌లను  వచ్చే వారం నుండి  ప్రారంభించనుంది. జియో ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌ల కోసం రిటైల్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Technology Aug 30, 2021, 1:17 PM IST

Vitara Brezza CNG: Maruti is soon bringing Brezza's CNG variant, details leakedVitara Brezza CNG: Maruti is soon bringing Brezza's CNG variant, details leaked

మారుతి సుజుకి నుండి త్వరలో సరికొత్త సిఎన్‌జి వేరియంట్‌ కార్.. ఇంటర్నెట్ లో లికైన ఫీచర్స్ ఇవే..

 రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భారతీయ కార్ మార్కెట్లో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. డీజిల్ లేదా పెట్రోల్‌తో నడిచే కారును కొనాలా లేదా చౌకైన సి‌ఎన్‌జితో నడిచే కారును కొనాలా అని  వాహనదారులు సతమతమవుతున్నారు.

Automobile Aug 24, 2021, 5:37 PM IST

Bitcoin Price Today Hits 50,000 dollars. Will World's Largest Crypto Touch 60,000 dollars this Week?Bitcoin Price Today Hits 50,000 dollars. Will World's Largest Crypto Touch 60,000 dollars this Week?

సరికొత్త రికార్డుకు నేడు బిట్‌కాయిన్ ధర.. 1200 గంటల సమయంలోనే 2.21 శాతం జంప్..

నేడు బిట్ కాయిన్  ధర మొదటిసారి 50,000 డాలర్లకు చేరింది. కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇతర క్రిప్టోకరెన్సీలు ఈతెరియం, బినాన్స్ కాయిన్, డాడ్జ్ కాయిన్ మొదలైనవి కూడా ఊపందుకున్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు భారీ ప్రయోజనం చేకూర్చింది. 

business Aug 23, 2021, 4:36 PM IST

What will happen to India's investments in Afghanistan with Taliban occupation? Bilateral trade will also be affectedWhat will happen to India's investments in Afghanistan with Taliban occupation? Bilateral trade will also be affected

తాలిబాన్ల ఆక్రమణలో ఆఫ్ఘనిస్తాన్‌.. భారతదేశ పెట్టుబడులు, వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపనుంది..?

గత 20 సంవత్సరాల తరువాత ఆఫ్ఘనిస్తాన్ ని మరోసారి తాలిబాన్లు ఆక్రమించారు. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు  స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు దేశం విడిచి వెళ్ళేందుకు  ప్రయత్నిస్తున్నారు.

business Aug 17, 2021, 3:02 PM IST