Asianet News TeluguAsianet News Telugu
298 results for "

Lands

"
ysrcp mp vijayasai reddy comments on pancha gramala land issueysrcp mp vijayasai reddy comments on pancha gramala land issue

సింహాచలం పంచ గ్రామాల వివాదం.. త్వరలో హైకోర్టులో అఫిడవిట్, ఆ 9 వేల ఎకరాలపైనా ఫోకస్: విజయసాయి

విశాఖలోని (visakhapatnam) పంచ గ్రామాల సమస్యపై (pancha gramala land issue) మంత్రులు , స్థానిక ప్రజాప్రతినిధులు కమిటీ భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించిందన్నారు  వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (vijayasai reddy). త్వరలోనే హైకోర్టులో (ap high court) అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు

Andhra Pradesh Nov 25, 2021, 7:03 PM IST

Mahindra lands in a fix after sharing a talk with Rishi in todays Guppedantha Manasu serial episodeMahindra lands in a fix after sharing a talk with Rishi in todays Guppedantha Manasu serial episode

Guppedantha Manasu: ప్రేమ పక్షుల విహరిస్తున్న రిషి, వసు.. ఏకంగా రోడ్డుపై అలా?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమకథా నేపథ్యంలో ప్రసారమవుతున్నా ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

Entertainment Nov 24, 2021, 11:22 AM IST

rains cause landslip at chamundi hill again, mysorerains cause landslip at chamundi hill again, mysore

మైసూరు చాముండేశ్వరీ దేవి కొండల్లో మరోసారి కుంగిన భూమి.. నెలరోజుల వ్యవధిలో నాలుగోసారి.. !!

సుమారు నెలరోజులుగా వర్షాలు కురుస్తున్నందున కొండ ప్రాంతం నుంచి నీరు భారీగా పారుతోంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ భూమి కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి వర్సాలు విస్తారంగా కురుస్తున్నాయి. 

NATIONAL Nov 19, 2021, 4:11 PM IST

Survey continuous on Etela rajender Jamuna Hatcheries landsSurvey continuous on Etela rajender Jamuna Hatcheries lands

Etela Rajender: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల్లో రెండో రోజు కొనసాగుతున్న సర్వే..

మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు(Etela rajender)  జమునా హేచరీస్‌ (jamuna hatcheries) భూముల రీ సర్వే రెండో రోజు కొనసాగుతుంది. నేడు అచ్చంపేటలోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నెంబర్లలో భూసర్వే జరుగుతుంది.

Telangana Nov 17, 2021, 12:59 PM IST

telangana cm kcr review meeting on forests landstelangana cm kcr review meeting on forests lands

అడవులను నాశనం చేసే వారిపై కఠినంగా వుండండి.. మీదే కీలకపాత్ర: కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం

అటవీ భూముల (forest lands) రక్షణలో కలెక్టర్లు కీలకపాత్ర పోషించాలన్నారు తెలంగాణ సీఎం (telangana cm) కేసీఆర్ (kcr) . శనివారం పోడు భూముల (podu land సమస్య పరిష్కారం, అటవీ రక్షణ, హరితహారం అంశాలపై ప్రగతి భవన్‌లో (pragathi bhavan) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది

Telangana Oct 23, 2021, 8:10 PM IST

16 dead as rains wreck havoc in uttarakhand16 dead as rains wreck havoc in uttarakhand

ఉత్తరాఖండ్‌లో వర్షాలకు 16 మంది మృతి.. నైనితాల్‌కు రాకపోకలు బంద్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురవడంతో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్క రోజే 11 మంది మరణించారు. భీకర వర్షాలతో రోడ్లు, బ్రిడ్జీలు, ఇళ్ళు ధ్వంసమైపోయాయి. కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. టూరిస్ట్ స్పాట్ నైనితాల్‌కు రాష్ట్రం నుంచి రాకపోకలు బంద్ అయిపోయాయి. 

NATIONAL Oct 19, 2021, 5:15 PM IST

Mumbai Crime : Job hunt lands Malad woman in surrogacy racketMumbai Crime : Job hunt lands Malad woman in surrogacy racket

ఉద్యోగం కోసం వెడితే యువతిని ప్రేమలో దింపి.. సరోగసి రాకెట్ లో ఇరికించి..

అక్కడ పని చేస్తున్న వ్యక్తితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. మామూలుగానే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే అనుకోకుండా వారు పనిచేస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్ మూసివేశారు. దీంతో ఆ మహానగరంలో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 

NATIONAL Oct 19, 2021, 7:39 AM IST

heavy rains killed 15 people in keralaheavy rains killed 15 people in kerala

వర్ష బీభత్సానికి 21 మంది దుర్మరణం.. పదుల సంఖ్యలో గల్లంతు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

కేరళలో శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో ప్రజల జీవనం స్తంభించింది. వరదలు పోటెత్తాయి. వర్షం దాటికి ఇల్లు నేలకొరిగాయి. కొండచరియలూ విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 21 మంది మరణించారు.
 

NATIONAL Oct 17, 2021, 3:26 PM IST

heavy rains in kerala... Heavy rain triggerred landslide in kottayamheavy rains in kerala... Heavy rain triggerred landslide in kottayam

కేరళలో వర్ష భీభత్సం... కొండచరియలు విరిగిపడి 12మంది గల్లంతు, వాయుసేన సహాయంకోరిన సీఎం

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భాారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలతో కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు  కోల్పోయారు. 

NATIONAL Oct 17, 2021, 10:07 AM IST

bjp leader vishnu kumar raj fires on ys jagan over visakha landsbjp leader vishnu kumar raj fires on ys jagan over visakha lands

జగన్ నిర్వహకం వల్ల రోడ్డున పడ్డ కాంట్రాక్టర్లు.. విరుచుకుపడ్డ విష్ణు కుమార్ రాజ్

సీఎం జగన్ నిర్వహకం వల్ల కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మండిపడ్డారు.తినడానికి తిండి కూడా లేకుండా వారు ఉన్నారు అంటే దౌర్భాగ్య పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, వారికి ఎప్పుడు ఇలాంటి దీన స్థితి కాంట్రాక్టర్లు కి రాలేదని అన్నారు.

Andhra Pradesh Oct 9, 2021, 2:33 PM IST

Telangana KCR announces cb cid enquiry on waqf lands grabbingTelangana KCR announces cb cid enquiry on waqf lands grabbing

అవసరమైతే కేంద్రంపై పోరాటం చేస్తాం: అసెంబ్లీలో కేసీఆర్

స్థానిక సంస్థలకు ప్రతి నెల నిధులు ఇవ్వడాన్ని విపక్షాలు స్వాగతిస్తాయనుకొంటే ఎప్పటిలాగే విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.పట్టణాల ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసునన్నారు. 

Telangana Oct 7, 2021, 3:24 PM IST

telangana cm kcr comments on forest lands issuetelangana cm kcr comments on forest lands issue

అడవుల్లో అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు: పోడు భూముల వివాదంపై కేసీఆర్ వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా కెనడాలోనే  అత్యధిక మొక్కలు వున్నాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ వర్షా కాల సమావేశాల సందర్భంగా గురువారం ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్ధితులు మారిపోయాయని కేసీఆర్ అన్నారు.

Telangana Oct 1, 2021, 2:57 PM IST

We will fight on podu lands issue says CLP leader Mallu Bhatti VikramarkaWe will fight on podu lands issue says CLP leader Mallu Bhatti Vikramarka

పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: సీఎల్పీ నేత భట్టి

గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ (congress) ఆధ్వర్యంలో నిరుద్యోగ, విద్యార్ధి సైరన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీలను కూడ కోరామని ఆయన చెప్పారు. పోడు భూములు, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై  భావసారూప్యత గల పార్టీలతో చర్చించామని  భట్టి విక్రమార్క చెప్పారు.

Telangana Sep 30, 2021, 3:07 PM IST

Cyclone Gulab... Landslides broke Due to Heavy Rains In VizagCyclone Gulab... Landslides broke Due to Heavy Rains In Vizag

Cyclone Gulab: భారీ వర్షంతో ప్రమాదం... విశాఖలో రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు

గులాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో విశాఖపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వెంటనే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

Andhra Pradesh Sep 28, 2021, 1:58 PM IST

cartoon punch on Temple lands to be registered on godcartoon punch on Temple lands to be registered on god

కబ్జాల భయం.. దేవుడి పేరిటే పాస్‌బుక్

ఆలయ భూములకు దేవుడి పేరిట పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
 

Cartoon Punch Sep 21, 2021, 6:49 PM IST