Search results - 218 Results
 • ఈ సమయంలో చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా వ్యవహరించినట్టుగా సినిమాలో చూపించారు. ఆ తర్వాత ఢిల్లీకి రాష్ట్రపతి వద్ద ఎమ్మెల్యేల పరేడ్ కోసం రైళ్లో తీసుకెళ్లే సమయంలో కూడ ఎమ్మెల్యేలు చేజారకుండా బాబు పక్కా ప్లాన్‌ ప్రకారంగా వెళ్లినట్టుగా సినిమాలో చూపించారు. ఢిల్లీ నుండి ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌కు బయలుదేరినట్టుగా చూపించి బెంగుళూరులో ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసినట్టు సినిమాలో చూపించారు. ఈ ఎమ్మెల్యేలు హైద్రాబాద్‌కు వస్తే ఎయిర్‌పోర్ట్‌లోనే వారిని తమ వైపుకు తిప్పుకొనేందుకు నాదెండ్ల వర్గం చేసిన ప్లాన్‌ను బాబు తిప్పికొట్టినట్టుగా చూపించారు.

  NATIONAL20, May 2019, 11:42 AM IST

  విమానం ఇంజిన్ లో మంటలు..ఎమర్జెన్సీ ల్యాండింగ్

  విమానం ఇంజిన్ లో మంటలు రావడంతో.. అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. 

 • ravi prakash

  Telangana16, May 2019, 10:39 AM IST

  టీవీ9 కేసులో సంచలనం: రవిప్రకాష్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

  టీవీ9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సంస్థను బురిడీ కొట్టించడానికి రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి కుట్ర చేసినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. 

 • Tata Motors

  cars10, May 2019, 11:00 AM IST

  జాగ్వార్ సేల్ యోచనే లేదు: తేల్చేసిన టాటా మోటార్స్

  ఫోర్డ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను ఫ్రాన్స్‌కు చెందిన పీఎస్ఏ సంస్థకు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలను టాటా మోటార్స్ తోసిపుచ్చింది. 

 • Range Rover Velar

  cars8, May 2019, 1:07 PM IST

  భారత్‌లో కొత్త రేంజ్ రోవర్ వెలార్ విడుదల: ధర, వివరాలు..

  టాటా అనుబంధ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) నుంచి దేశీయంగా తయారైన రేంజ్ రోవార్ వెలార్ కారు మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 72.47లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు.

 • quake on mars

  NATIONAL6, May 2019, 2:04 PM IST

  అరుణ గ్రహంపైకి సూర్యుడు

  భూమి మీద సూర్యుడు ఏవిధంగా ఉదయించి.. అస్తమిస్తున్నాడో... అరుణ గ్రహంపై కూడా అదేవిధంగా ఉదయించి అస్తమిస్తున్నాడు. ఈ విషయాన్ని నాసా క్యాప్చర్ చేసింది. 

 • fire

  INTERNATIONAL6, May 2019, 6:36 AM IST

  రష్యాలో ఘోర విమానప్రమాదం: 41 మంది సజీవదహనం

  రష్యాకు చెందిన ఎరోప్లాట్ సుఖోయ్ సూప్ర జెట్ విమానం మాస్కోలోని షెమెమెత్వేవో విమానాశ్రయం నుంచి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానాన్ని పైలట్ అత్యవసరంగా దించేందుకు ప్రయత్నించారు. 

 • maniratnam

  ENTERTAINMENT4, May 2019, 3:48 PM IST

  మణిరత్నంని ఇంతకన్నా బాధించే విషయం ఏముంటుంది?

  నవాబ్ చిత్రంతో ఫామ్ లో కి వచ్చాడనుకున్న మణిరత్నాన్ని అదృష్టం ఇంకా వెక్కిరిస్తునే  ఉంది.

 • lakshmies ntr

  ENTERTAINMENT4, May 2019, 2:00 PM IST

  వర్మ దెబ్బకి థియేటర్లు క్లోజ్!

  సంచలన దర్శకుడు వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రదర్శించినందుకు రెండు థియేటర్లు మూత పడబోతున్నాయి. 

 • NATIONAL3, May 2019, 3:49 PM IST

  భువనేశ్వర్ లో శిశువు జననం... ఫణిగా నామకరణం

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫణి తుపాను శుక్రవారం ఉదయం తీరాన్ని దాటింది. 

 • Cyclone

  NATIONAL3, May 2019, 11:08 AM IST

  తీరం దాటిన ఫణి: కోల్‌కతా వైపు పయనం, బెంగాల్‌లో అలెర్ట్

  నాలుగు రోజుల పాటు కోస్తాను వణికించిన ఫణి తుఫాను ఎట్టకేలకు తీరాన్ని దాటింది. శుక్రవారం ఉదయం ఒడిషాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది

 • fani

  NATIONAL3, May 2019, 10:23 AM IST

  ఒడిషాను తాకిన ఫణీ: మరికొద్దిసేపట్లో తీరం దాటే అవకాశం

  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి ఒడిషాలోని పూరీ సమీపంలో శుక్రవారం తీరాన్ని తాకింది. ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది

 • fani cyclon cross in oddissa

  Andhra Pradesh3, May 2019, 7:41 AM IST

  ఫణి పంజా: 12 గంటలు గజగజలాడిన సిక్కోలు, అపార ఆస్తినష్టం

  బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాపై తుఫాను పెను ప్రభావం చూపింది. గురువారం రాత్రి 7 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు ఫణి అల్లకల్లోలం సృష్టించింది. 

 • NATIONAL2, May 2019, 10:43 AM IST

  సెప్టెంబర్6న చంద్రునిపైకి చంద్రయాన్ 2

  చంద్రునిపైకి మరో మూడు మాడ్యుళ్లను పంపేందుకు ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. చంద్రయాన్ 2 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన విడుదల చేసింది. 

 • Reliance Jio GigaFiber

  News24, Apr 2019, 10:20 AM IST

  రూ.600లకే కేబుల్ టీవీ కాంబో!: ఇలాగైతే జియో గిగా ఫైబర్ సంచలనమే

  జియో రంగ ప్రవేశంతో టెలికం రంగాన్నే షేక్ చేసిన రిలయన్స్.. మరో అడుగు ముందుకేసి కేబుల్ టీవీ రంగాన్నే శాసించబోతున్నది. ఇందుకోసం జియో గిగా ఫైబర్ నెట్ వర్క్‌ను దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రూ.600లకే 600 టీవీ చానెళ్లు అందుబాటులోకి వస్తాయి.

 • ప్రభాస్ - 6′ 2½”

  Telangana24, Apr 2019, 7:12 AM IST

  ప్రభాస్ భూమి స్వాధీనం: అధికారులకు హైకోర్టు మొట్టికాయలు

  నిరుడు డిసెంబర్ లో ప్రభాస్ కు చెందిన భూమిని, అతిథిగృహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రమబద్దీకరణకు ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును ఎనిమిది వారాల్లోగా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి. కేశవరావులతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.