Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Lakshya Sen

"
French Open 2021: Indian badminton Star PV Sindhu goes down to WR 15 Sayaka Takahashi in SemisFrench Open 2021: Indian badminton Star PV Sindhu goes down to WR 15 Sayaka Takahashi in Semis

తెలుగు తేజం పీవీ సింధుకి మరో ఓటమి... ఫ్రెంచ్ ఓపెన్ 2021 సెమీ ఫైనల్‌లో ఓడి...

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు, ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నీలో ఒక్క అడుగు దూరంలో పతకాన్ని కోల్పోయింది. జపాన్‌కి చెందిన సయాక తకహాషీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మూడు సెట్ల పాటు పోరాడి ఓడింది పీవీ సింధు. 

SPORTS Oct 30, 2021, 5:57 PM IST

Why am I not in national camp for Olympics, asks Parupalli KashyapWhy am I not in national camp for Olympics, asks Parupalli Kashyap

కోచింగ్ సెంటర్ లో దక్కని అనుమతి.. పారుపల్లి కశ్యప్ అసంతృప్తి

సాయి ప్రణీత్, శ్రీకాంత్ ల తర్వాత అత్యుత్తమ ర్యాంకు తనదేనని అన్నారు. అయినా తనను ట్రైనింగ్ సెంటర్ లోకి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జాబితా తయారు చేసిన సాయ్ అధికారులతో మాట్లాడాలని గోపీచంద్ తనకు సలహా ఇచ్చాడని కశ్యప్ పేర్కొన్నాడు.

Badminton Aug 26, 2020, 7:30 AM IST

Indonesia masters 2020: In the wake of tokyo olympics...can India shuttlers regain their victory spree?Indonesia masters 2020: In the wake of tokyo olympics...can India shuttlers regain their victory spree?

ఒలింపిక్స్ వేళ కలవరపెడుతున్న భారత షట్లర్లు...ఈ సారైనా మెరిసేనా?

2020 లో టోక్యో ఒలింపిక్స్‌ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ ఫామ్‌ అందుకోలేకపోవటం పై సర్వత్రా ఆందోళన మొదలయింది. 2020 లో ఆడిన తొలి టోర్నీ, మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు మూకుమ్మడిగా నిరాశపరిచారు. 

SPORTS Jan 15, 2020, 8:10 AM IST