Lakshmi's Ntr
(Search results - 33)EntertainmentMay 2, 2020, 1:47 PM IST
చిరంజీవి పిలుపుతో లక్ష్మిస్ ఎన్టీఆర్ పేమ్ శ్రీతేజ్ రక్తదానం
మెగాస్టార్ చిరంజీవి తలసేమియా పేషెంట్స్ కోసం రక్త దానం చేయవలసిందిగా పిలుపునివ్వటంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ పేమ్ శ్రీతేజ్ కూడా స్వచ్చందంగా చిరంజీవి బ్లెడ్ బ్యాంకు లో రక్తదానం చేసాడు.
NewsJan 6, 2020, 5:53 PM IST
కష్టాల్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడు.. ఆదుకున్న బాలకృష్ణ!
దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్ని వివాదాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని వర్మ పూర్తిగా లక్ష్మీ పార్వతి కోణంలో నందమూరి ఫ్యామిలీకి వ్యతిరేకంగా చిత్రీకరించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో రంగస్థలం ఆర్టిస్ట్ పి. విజయ్ కుమార్ నటించారు.
ENTERTAINMENTMay 29, 2019, 3:25 PM IST
కొత్త సీఎంకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షో.. జగన్ కు ఆర్జీవీ ఆహ్వానం!
వివాదాస్పద దర్శకుడ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇంత వరకు ఏపీలో విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని టిడిపి నేతలు కేసు వేయడంతో కోర్టు విడుదలపై స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.
ENTERTAINMENTMay 24, 2019, 8:16 PM IST
చంద్రబాబు నన్ను తరిమేసిన చోటే.. బస్తీ మే సవాల్.. ఆర్జీవీ!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు కేసుల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీలో విడుదల కాలేదు.
Andhra PradeshMay 14, 2019, 11:45 AM IST
లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమా... జేసీ కి చిక్కులు
టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు కడప జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) కోటేశ్వరరావుకి చిక్కులు తెచ్చిపెట్టాయి.
ENTERTAINMENTMay 4, 2019, 2:00 PM IST
వర్మ దెబ్బకి థియేటర్లు క్లోజ్!
సంచలన దర్శకుడు వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రదర్శించినందుకు రెండు థియేటర్లు మూత పడబోతున్నాయి.
ENTERTAINMENTMay 2, 2019, 2:57 PM IST
ఆంధ్రాలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలైంది.. కానీ!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వివాదాలు ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు కనపడటం లేదు.
Andhra PradeshApr 28, 2019, 5:53 PM IST
బెజవాడలో ఆర్జీవీ అరెస్ట్: వర్మకు వైసీపీ నేతల మద్ధతు
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది
ENTERTAINMENTApr 10, 2019, 11:17 AM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’:ఎట్టకేలకు ఆంధ్రాలో రిలీజ్
వాదాలు, వివాదాలు, సవాళ్లు, ఒత్తిళ్లు మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెండువారాల క్రితం తెలంగాణలో విడుదలైంది.
ENTERTAINMENTApr 4, 2019, 12:48 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' : చూడకుండా తమిళనాడులో కుట్ర?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.
ENTERTAINMENTApr 1, 2019, 3:19 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ టీం ప్రెస్ మీట్ (వీడియో)
లక్ష్మీస్ ఎన్టీఆర్ టీం ప్రెస్ మీట్ (వీడియో)
Andhra PradeshMar 30, 2019, 11:38 AM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన ఉండవల్లి
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీఎస్ ఎన్టీఆర్.
ENTERTAINMENTMar 30, 2019, 11:03 AM IST
ఓవర్సీస్ లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?
ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోటు వెనుక ఉన్న కథను చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో నిన్న శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 29, 2019, 2:37 PM IST
సినిమా విడుదలను ఆపి.. మరోసారి వెన్నుపోటు పొడిచారు.. ఆర్జీవీ
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా అడ్డుకొని.. మరోసారి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.
ENTERTAINMENTMar 29, 2019, 1:40 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిక్ టాక్ (వీడియో)
లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిక్ టాక్