Lakshmi
(Search results - 791)Andhra PradeshJan 18, 2021, 2:15 PM IST
మా ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి
తమ ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడని.. మనవడు జన్మించాడని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఆయన ఆశయ స్పూర్తితో తన భర్త ఆశీస్సులు ఆ బిడ్డ పై ఉండాలని ఆకాంక్షించారు.
EntertainmentJan 14, 2021, 12:45 PM IST
తిరుమలలో అవినీతికి తావులేదు... మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
తిరుమల దేవస్థాన పాలక వర్గాన్ని మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతుందన్నారు. సామాన్యులు, ప్రముఖులు అనే బేధం లేకుండా అందరికీ సమానంగా శ్రీవారి దర్శనం కల్పించడం గొప్ప విషయం అన్నారు.
Andhra PradeshDec 23, 2020, 6:39 PM IST
పవన్ పెద్ద మనసు: జనసైనికురాలి తల్లి చికిత్సకు ఆర్ధిక సాయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న మహిళా కార్యకర్త తల్లి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం పవన్ రూ.లక్ష విరాళం అందించారు
Andhra PradeshDec 21, 2020, 7:49 AM IST
తిరుపతిలో టీడీపీ వ్యూహకర్త మకాం: ఎవరీ రాబిన్ శర్మ?
తిరుపతి లోకసభ ఉప ఎన్నికను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఇప్పటికే తిరుపతి చేరుకుని వ్యూహరచన చేస్తున్నారు.
NATIONALDec 16, 2020, 3:35 PM IST
వంటల చిచ్చర పిడుగు.. 58 నిమిషాల్లో46 వంటకాలతో వరల్డ్ రికార్డ్
ఓ గంటలో ఎన్ని వంటకాలు చేయచ్చు..? కావల్సినవన్నీ కోసి రెడీగా ఉంటే, బాగా చేయి తిరిగిన వంటగాళ్లైతే... ఓ నాలుగైదు..లేదా ఓ పది వరకు ఈజీగా లాగించేస్తారు. కదా... కానీ ఓ చిన్నారి అదీ గంటలోపు అంటే 58 నిమిషాల్లో ఏకంగా 46 రకాల వంటకాలు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
Andhra PradeshDec 12, 2020, 9:35 PM IST
పవన్‌కు షాక్, తిరుపతి బరిలో బీజేపీయే : సోము వీర్రాజు వ్యాఖ్యలు
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. శనివారం తిరుపతిలో నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా సోము ఈ ప్రకటన చేశారు
TelanganaDec 10, 2020, 7:53 PM IST
ఆదాయానికి మించి ఆస్తులు: కామారెడ్డి డీఎస్పీపై సస్పెన్షన్ వేటు
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు
EntertainmentDec 2, 2020, 11:22 AM IST
పిల్లలు భయపడుతున్నారు...మంచు లక్ష్మీ హాట్ ఫోటోలపై నెటిజన్స్ సెటైర్స్
హోస్ట్ గా, నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మీ మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు. అమెరికాలో టాక్ షోలకు హోస్ట్ చేసిన ఘనత లక్ష్మీ మంచుది. తెలుగులో కూడా మంచు లక్ష్మీ అనేక టాక్ షోలను సక్సెస్ ఫుల్ గా నడిపారు.
HyderabadDec 1, 2020, 10:48 AM IST
జాతీయ జెండాను ధరించి ఓటేసిన మంచు లక్ష్మి
గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా పోలింగ్ బూత్ లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
EntertainmentNov 29, 2020, 9:15 AM IST
స్టార్ హీరో ప్రేమలో పడిన మంచు లక్ష్మీ, అతని పెళ్ళని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చిందట
యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హోస్ట్ మంచు లక్ష్మీకి ప్రేమ కథ ఉందట. ఓ స్టార్ హీరోని ఆమె విపరీతంగా ప్రేమించారట. వేరే అమ్మాయితో అతనికి వివాహం కావడంతో మంచు లక్ష్మీ చాలా ఏడ్చేశారట.
TelanganaNov 23, 2020, 1:26 PM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: రాజాసింగ్ ఆడియో టేపులపై బిజెపి నేత లక్ష్మీనారాయణ స్పందన
ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న ఆడియో టేపులపై స్పష్టత రావాల్సి ఉందని బిజెిప నేత యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. పార్టీలో గ్రూపులు లేవని స్పష్టం చేశారు.
TelanganaNov 20, 2020, 3:44 PM IST
కళ్యాణ లక్ష్మిని మరింత సులభతరం చేసిన కేసీఆర్
లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడేవారు.. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న మధ్యవర్తులు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి వారిని మోసం చేసేవారు.
businessNov 20, 2020, 10:48 AM IST
మునిగిపోతున్న లక్ష్మి విలాస్ బ్యాంక్ కథ.. గత 10 సంవత్సరాలలో 5 మంది సిఇఓలు మారారు..
ఈ 94 ఏళ్ల బ్యాంకు 80 సంవత్సరాలకు పైగా బాగా నడిచింది, అయితే గత దశాబ్దంలో సమస్యలు రావడం ప్రారంభించాయి. ఈ దశాబ్దంలో బ్యాంక్ 5 మంది సిఇఓలు మారారు. ఏ ఒక్క సిఈఓ కూడా రెండు లేదా మూడు సంవత్సరాలకు మించి ఉండలేదు.
Andhra PradeshNov 19, 2020, 5:05 PM IST
తిరుపతి ఉప ఎన్నిక: పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ.. అభ్యర్ధిపై కసరత్తు
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత, సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు, సీనియర్ మంత్రులతో జగన్ సమావేశం అయ్యారు. తొలుత దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు.
Andhra PradeshNov 16, 2020, 4:59 PM IST
తిరుపతి లోకసభ టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి: చంద్రబాబు ప్రకటన
తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థత్వాన్ని టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతల సమావేశంలో ప్రకటించారు.