Asianet News TeluguAsianet News Telugu
34 results for "

Lahore

"
Seeking justice, Pak woman attempts suicide at court in Lahore after husband 'rapes' daughterSeeking justice, Pak woman attempts suicide at court in Lahore after husband 'rapes' daughter

ఛీ..ఛీ.. వీడు తండ్రేనా.. యేడాదిగా కూతురిపై అఘాయిత్యం.. జైలుకెళ్లొచ్చినా వదలనంటూ బెదిరింపు...

కామంతో కళ్లుమూసుకు పోయిన కన్నతండ్రి కన్న కూతురునే చెరబట్టాడు.  ఏడాది నుంచి బిడ్డపై తన పశువాంఛ తీర్చుకుంటున్నాడు.  విషయం తల్లికి తెలిసింది.  కానీ భర్త కు వ్యతిరేకంగా పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉంది.  దీంతో తన బిడ్డను కాపాడమంటూ Suicide attempt చేసింది. 

INTERNATIONAL Oct 28, 2021, 8:37 AM IST

Factory boiler explosion in LahoreFactory boiler explosion in Lahore

పాకిస్తాన్ లాహోర్ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరు మృతి

ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాయిలర్ పేలిన సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

INTERNATIONAL Oct 21, 2021, 4:52 PM IST

Pakistani woman TikToker molested by mob on Independence DayPakistani woman TikToker molested by mob on Independence Day

పాకిస్తాన్‌లో దారుణం : యువతిపై 400 మంది మూకుమ్మడి దాడి.. బట్టలు చించి, నగ్నంగా తిప్పిన అల్లరి మూక

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ టిక్ టాక్ స్టార్‌ను 400 మంది చుట్టుముట్టి ఆమె బట్టలు చించి నడిబజార్‌లో నగ్నంగా నడిపించారు. అసభ్యంగా తాకుతూ గాల్లోకి విసిరేసి పైశాచికానందం పొందారు. 

INTERNATIONAL Aug 18, 2021, 6:02 PM IST

Maharaja Ranjit Singh's statue vandalised in LahoreMaharaja Ranjit Singh's statue vandalised in Lahore

పాకిస్తాన్‌లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం: టీఎల్ఎఫ్ కార్యకర్త అరెస్ట్


పిక్కు సామ్రాజ్యంలో మొట్టమొదటి మహారాజ రంజింత్ సింగ్. 1839 లో ఆయన మరణించారు. మరణానికి ముందు పంజాబ్ ని ఆయన 40 ఏళ్ల పాటు పాలించారు.

INTERNATIONAL Aug 17, 2021, 5:04 PM IST

Pakistani model Nayab found dead at home in LahorePakistani model Nayab found dead at home in Lahore

మోడల్ దారుణ హత్య.. నగ్నంగా మార్చి..!

దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె సవతి సోదరుడు ఫిర్యాదు చేసే వరకు ఈ విషయం గురించి  బయటకు  రాలేదు.

INTERNATIONAL Jul 14, 2021, 8:41 AM IST

Major blast in Lahore near Hafiz Saeed's house; 2 killed, 16 injured lnsMajor blast in Lahore near Hafiz Saeed's house; 2 killed, 16 injured lns

హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు

పాకిస్తాన్ లోని లాహోర్ కు సమీపంలోని జోహర్ లో  బాంబు పేలుడు చోటు చేసుకొన్న ప్రాంతానికి పోలీస్ బృందాలు చేరుకొని దర్యాప్తు చేస్తున్నాయి.

INTERNATIONAL Jun 23, 2021, 3:48 PM IST

hospital patient in pakistan dies after security guard performs surgery ksphospital patient in pakistan dies after security guard performs surgery ksp

వీపుపై గాయం.. నేను నయం చేస్తా: సర్జరీ చేసిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్, రోగి మృతి

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తాను డాక్టర‌ునంటూ చెప్పి.. రోగికి శస్త్రచికిత్స చేశాడు. అయితే బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది

INTERNATIONAL Jun 8, 2021, 3:27 PM IST

Australia Wicket Keeper Ben Dunk injured during practice session for PSL 2021 CRAAustralia Wicket Keeper Ben Dunk injured during practice session for PSL 2021 CRA

క్యాచ్ ప్రాక్టీస్ చేస్తుంటే, మూతి పగిలింది... ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెన్ డంక్‌కి గాయం, పెదవికి 7 కుట్లు...

పాక్ సూపర్ లీగ్ ఇంకా ప్రారంభం కాకముందే, ఆటగాళ్లు గాయాల బారిన పడడం మొదలైంది. పీఎస్ఎల్‌లో పాల్గొనేందుకు నెట్ ప్రాక్టీస్‌ చేస్తున్న బెన్ డంక్, ప్రాక్టీస్ సమయంలో క్యాచ్ అందుకోబోయి తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వచ్చిన బంతి, నేరుగా మూతికి తగలడంతో పెదవి చిట్టిపోయి, 7 కుట్లు వేయాల్సి వచ్చింది...

Cricket Jun 8, 2021, 12:21 PM IST

PIA Pilot spots very shiny UFO in Pakistan kspPIA Pilot spots very shiny UFO in Pakistan ksp

ఆకాశంలో అంతటి వెలుగు చూడలేదు: పాక్ పైలట్ సంచలన ప్రకటన

పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్లే మార్గంలో గుర్తించడానికి వీలుకాని ఒక వస్తువును చూశానంటూ బాంబు పేల్చాడు.

INTERNATIONAL Jan 28, 2021, 2:48 PM IST

Police lodge FIR against Babar Azam after sexual exploitation complaint - bsbPolice lodge FIR against Babar Azam after sexual exploitation complaint - bsb

పాక్‌ కెప్టెన్‌పై లైంగిక ఆరోపణలు..ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. లాహోర్‌లోని అదనపు సెషన్స్‌ కోర్టు బాబర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

INTERNATIONAL Jan 15, 2021, 12:40 PM IST

Mumbai attack mastermind Zaki ur Rehman Lakhvi arrested in Pakistan kspMumbai attack mastermind Zaki ur Rehman Lakhvi arrested in Pakistan ksp

26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి అరెస్ట్: పాక్ కీలక ప్రకటన

భారత్‌తో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచిన 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61)ని పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు శనివారం పాక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు

INTERNATIONAL Jan 2, 2021, 8:57 PM IST

Pakistan former all-rounder Shahidi Afridi faced strange experience in PSL CRAPakistan former all-rounder Shahidi Afridi faced strange experience in PSL CRA

అయ్యో పాపం, క్లీన్‌బౌల్డ్ చేసి, దండం పెట్టి సారీ చెప్పాడు... ఆఫ్రిదీకి వింత అనుభవం...

పాకిస్థాన్ క్రికెట్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీకి ఓ ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఆడితే సిక్సర్లతో మోత మోగించే ఆఫ్రిదీ, లేదంటే డకౌట్ అయి పెవిలియన్ చేరతాడు. అందుకే ఆఫ్రిదీ ఆటను ‘అడ్డి మారి గుడ్డి ఆట’ అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు చాలా మంది. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కూడా ఇలాగే ఆటను చూపిస్తున్నాడు షాహిద్ ఆఫ్రిదీ.

Cricket Nov 16, 2020, 5:21 PM IST

Odisha man returns home after spending 20 years in Pakistan jailOdisha man returns home after spending 20 years in Pakistan jail

పాక్ చెరలో పాతికేళ్లు... ఎట్టకేలకు స్వదేశానికి..!

1995 సంవత్సరంలో నేరం అని తెలియక పాకిస్తాన్‌ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాడు. దీంతో అతన్ని భారత గూఢాచారిగా భావించిన పాకిస్తాన్‌ సైనికులు అరెస్ట్‌ చేసి జైలులో వేశారు.

NATIONAL Nov 14, 2020, 12:44 PM IST

Congress MP Shashi Tharoor attacks Modi govt on COVID-19 management kspCongress MP Shashi Tharoor attacks Modi govt on COVID-19 management ksp

పాక్‌ను పొగిడి.. మోడీని విమర్శించిన శశిథరూర్: భగ్గుమంటున్న బీజేపీ

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరోనా నియంత్రణ విషయంలో భారత్‌ కంటే పాకిస్తాన్‌ ప్రభుత్వం మెరుగైన చర్యలను చేపట్టిందని ప్రశంసించడంతో కోరి తలనొప్పులు తెచ్చుకున్నారు. 

NATIONAL Oct 18, 2020, 6:41 PM IST

After Massive Uproar in Pakistan Over Gang-Rape Case, PM Imran Khan Suggests Chemical Castration & Public Execution For RapistsAfter Massive Uproar in Pakistan Over Gang-Rape Case, PM Imran Khan Suggests Chemical Castration & Public Execution For Rapists

శృంగార కోరికలు కలగకుండా చికిత్స చేయాలి... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇటీవల పాకిస్తాన్ లో.. కన్న బిడ్డల ముందే ఓ మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ విధమైన కామెంట్స్ చేశారు.

INTERNATIONAL Sep 16, 2020, 9:13 AM IST