Lagadapati Rajagopal  

(Search results - 76)
 • కడప జిల్లా రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉంటారని అందరూ భావించారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా టీడీపీని ధీటుగా ఎదుర్కున్న నాయకుల్లో ఒక్కరు. కడప జిల్లా నుంచి మైనారిటీకి చెందిన ఆంజాద్ బాషాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

  Andhra Pradesh20, Nov 2019, 5:10 PM

  అందుకే అర్థరాత్రి చంద్రబాబును లగడపాటి కలిశారు...: గుట్టు విప్పిన వైసీపీ ఎమ్మెల్యే

  లాంకోతో అగ్రిమెంట్‌ కోసమే ఆనాడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చంద్రబాబును కలిశారని గుర్తు చేశారు. లగడపాటికి లాభం చేకూర్చినందు వల్లే సర్వేలు చంద్రబాబుకు అనుకూలంగా ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. 

 • ys jagan review

  Andhra Pradesh3, Jun 2019, 6:31 PM

  లగడపాటికి సీఎం జగన్ ఝలక్: మెడ్ టెక్ జోన్ పై ఆగ్రహం

  విశాఖపట్నంలో ఏర్పాటు చేయదలచిని మెడ్ టెక్ జోన్ ఏర్పాటుపై ఆరా తీశారు. వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే మెడ్ టెక్ జోన్ పై ఆరోపణలతో ప్రాజెక్టును పక్కన పెట్టిన ప్రభుత్వం. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన ప్రాజెక్టు ఇదేనా అంటూ వైయస్ జగన్ ఆరా తీశారు. 

 • అమరావతి: ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే మిస్ ఫైర్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సర్వే నిర్వహించిన తీరే ఈ అనుమానాలకు కారణమని సెఫాలిజిస్టులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేసిన విషయం తెలిసిందే.

  Andhra Pradesh27, May 2019, 11:44 AM

  తప్పుడు సర్వేతో లగడపాటికి చిక్కులు: పోలీసులకు ఫిర్యాదు

  పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. లగడపాటి తప్పుడు సర్వే వల్ల అనేక మంది నష్టపోయారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.

 • ఆ పాదయాత్రలో కొనసాగిన రాజగోపాల్‌కు 2004 లో విజయవాడ ఎంపీ టిక్కెట్టు దక్కింది. 2009 లో విజయవాడ ఎంపీ టిక్కెట్టు ఆయనకే దక్కింది. సంఘీకి రాజ్యసభ పదవి దక్కింది. ఈ రకంగా ఆయా జిల్లాల్లో కీలకంగా వ్యవహరించిన నేతలకు వైఎస్ఆర్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆదుకొన్నారు.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 5:34 PM

  సర్వే సన్యాసం చేస్తున్నా: లగడపాటి ప్రకటన

  రాజకీయ సన్యాసం చేయడంతో పాటు ఎన్నికల సర్వేలకు కూడ గుడ్ బై చెప్పారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఇక భవిష్యత్‌లో ఎన్నికల సర్వేలు నిర్వహించబోనని ఆయన ప్రకటించారు.
   

 • pandula ravindra babu

  Andhra Pradesh21, May 2019, 8:02 PM

  లగడపాటి కాదు "జూ లకటక"

  తెలంగాణ ఎన్నికల ఫలితాల సర్వేతో లగడపాటి జోకర్‌ అయ్యాడని విమర్శించారు. లగడపాటి తన వ్యాపారాల్లో కాళ్లు ఎత్తేశాడని ఆరోపించారు. బ్యాంక్‌ అప్పులు తీర్చుకోవడానికి బెట్టింగ్‌ వ్యాపారం మొదలు పెట్టారని అందులో భాగంగానే ఈ సర్వేలు అంటూ ఆరోపించారు. లగడపాటి సర్వే నమ్మి బెట్టింగ్ కాసిన వాళ్లు ఫలితాల అనంతరం వెంటపడి మరీ తరుముతారన్నారు. 

 • అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెందుర్తి స్థానానికి మరోసారి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నం నుండి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎలమంచిలి నియోజకవర్గం నుండి పంచకర్ల రమేష్‌బాబుకు టిక్కెట్లు ఖరారు చేశారు..

  Andhra Pradesh21, May 2019, 3:22 PM

  ప్రజల నాడి నీకేం తెలుసు, నీవల్ల సర్వనాశనమవుతున్నారు: లగడపాటిపై మంత్రి అయ్యన్న ఫైర్

  లగడపాటి రాజగోపాల్ సర్వే మాటలు నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారని తెలిపారు. ప్రజల నాడి లగడపాటికి ఏం తెలుసునని నిలదీశారు. ప్రజల నాడి తెలిసినోడు మాత్రమే ఎగ్జిట్ పోల్ నిర్వహించాలన్నారు. ప్రతీ ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉందన్నారు. 

 • Lagadapati

  Andhra Pradesh assembly Elections 201921, May 2019, 11:18 AM

  ఎపి అసెంబ్లీ ఎన్నికలు: లగడపాటి సర్వే మిస్ ఫైర్ అవుతుందా?

  ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే మిస్ ఫైర్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సర్వే నిర్వహించిన తీరే ఈ అనుమానాలకు కారణమని సెఫాలిజిస్టులు అంటున్నారు. 

 • లగడపాటి రాజగోపాల్ స్థానికుడు కావడంతో స్థానిక పరిస్థితులు, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాలను అంచనా వేయడంలో తగిన ఫలితాలు సాధిస్తారని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన సలహాలు తీసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారనే మాట వినిపిస్తోంది.

  Andhra Pradesh20, May 2019, 12:29 PM

  లగడపాటిది లత్కోర్ సర్వే: వైసీపీ ధ్వజం

  కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ సర్వేపై  వైఎస్ఆర్‌సీపీ  కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శైలజాచరణ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

 • కర్నూలు: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక అనేది ఆయా పార్టీలకు పెద్ద సవాల్ గా మారుతోంది. అంతేకాదు ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో అన్నది చెప్పలేని పరిస్థితి.

  Andhra Pradesh assembly Elections 201919, May 2019, 7:32 PM

  ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు : చంద్రబాబు వైపు లగడపాటి, మెజార్టీ సర్వేలన్నీ జగన్ వైపు

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో  లగడపాటి రాజగోపాల్ మినహా మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడ వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ప్రకటించాయి

 • తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు లోకసభ స్థానానికి మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కంభంపాటి రామ్మోహన్ రావు పేరు కూడా తెర మీదికి వచ్చింది. అయితే లగడపాటి ఆ విషయం ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదని కూడా అంటున్నారు.

  Andhra Pradesh assembly Elections 201919, May 2019, 7:03 PM

  సంక్షేమ పథకాలే టీడీపీకి వరం: లగడపాటి

  సంక్షేమ పథకాలు, అభివృద్ధి చంద్రబాబుకు మరోసారి ఏపీలో అధికారాన్ని కట్టబెట్టనున్నారని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. సంక్షేమ పథకాలు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబుకు మరోసారి అధికారాన్ని  ఇవ్వాలని భావించారని ఆయన అభిప్రాయపడ్డారు. 

 • ఎన్నికల్లో ప్రతి పార్టీకి వ్యూహకర్తల అవసరం ఏర్పడుతూ వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అటువంటి వ్యూహకర్త ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబు కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది

  Andhra Pradesh assembly Elections 201919, May 2019, 6:49 PM

  టీడీపీదే గెలుపు, 2 శాతం ఓటింగ్ తేడా: లగడపాటి సర్వే

   ఏపీ రాష్ట్రంలో టీడీపీ విజయం సాధిస్తోందని విజయవాడ మాజీ ఎంపీ  లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. 
   

 • lagadapati rajagopal

  Telangana19, May 2019, 6:39 PM

  లగడపాటి సర్వే: తెలంగాణలో టీఆర్‌ఎస్ హవా

  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటుందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు.
   

 • chandrababu naidu

  Andhra Pradesh assembly Elections 201919, May 2019, 6:03 PM

  ఎపిలో టిడీపికే పట్టం, జగన్ ఆశలు గల్లంతే: లగడపాటి ఎగ్జిట్ పోల్‌ సర్వే

  ఏపీ రాష్ట్రంలో మరోసారి టీడీపీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తేల్చి చెప్పారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్‌ నిర్వహించిన సర్వే వివరాలను లగడపాటి రాజగోపాల్ విడుదల చేశారు.

 • అధికారులను తనవైపుకు తిప్పుకుని పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంకా తీవ్ర సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి వాటిని పరిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు సేవా కార్యక్రమాల్లోనూ అన్ని పార్టీల కంటే ముందే ఉన్నారు. రూ.4కే భోజనం అందజేస్తున్నారు. అలాగే ఉచితంగా సురక్షిత నీరు అందిస్తున్నారు.

  Andhra Pradesh19, May 2019, 12:14 PM

  బోగస్ సర్వేతో లగడపాటికి వెయ్యికోట్లు: విజయసాయి రెడ్డి

  ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకే మళ్లీ ప్రజలు పట్టం కడతారని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. లోటు బడ్జెట్ లో వున్న రాష్ట్రాని  అభివృద్దిపథంలోకి తీసుకెళ్లాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడినే మళ్లీ సీఎం  చేయాలని ఆంధ్రా ఓటర్లు భావించారంటూ  వివరణ కూడా ఇచ్చాడు. ఇలా లగడపాటి ఎన్నికల సర్వేలు వెలువడడానికి ఓ రోజు ముందే ఏపి రాజకీయాల్లో వేడి రగిల్చారు. 

 • Lagadapati Rajagopal

  Andhra Pradesh19, May 2019, 10:15 AM

  లగడపాటి సర్వేలు తారుమారైన సందర్భాలు ఇవే...

  లగడపాటి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే తప్పుల తడకగా తేలిన విషయం తెలిసిందే. తన అంచనాలు తప్పు కావడానికి కారణాలు చెబుతానంటూ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు.