Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Lady Super Star

"
Lady Super star Nayanatara Beauty SecretsLady Super star Nayanatara Beauty Secrets

నయనతార బ్యూటీ సీక్రెట్ వెనక అసలు రహస్యం ఇదే..!

నయనతార.. కెమికల్ ప్రోడక్ట్స్ కన్నా కూడా... ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడతారు. వాటినే వినియోగిస్తారు కూడా. ఆమె అందం వెనక అసలు రహస్యం ఇదే.
 

Woman Nov 27, 2021, 4:02 PM IST

Actress nayanatara Fitness and Beauty Secret is hereActress nayanatara Fitness and Beauty Secret is here

నయనతార ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

సినిమాల్లో కి వచ్చినప్పుడు నయతార ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు.. మరింత అందంగా కనపడుతోంది. ఆమె తన అందాన్ని, ఫిట్నెస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. మరి ఆమె తన అందం, ఫిట్నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం..

Woman Nov 9, 2021, 3:00 PM IST

nayanathara bold statement on love engagement and marriage with vignesh shivannayanathara bold statement on love engagement and marriage with vignesh shivan

విఘ్నేష్‌ నా బాయ్‌ఫ్రెండ్‌ స్టేజ్‌ దాటిపోయాడు.. పెళ్లి మాత్రం రహస్యంగా చేసుకోముః నయనతార

ఆగస్ట్ 15 సందర్బంగా తమిళంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ టాక్‌ షోలో సందడి చేసింది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార. ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించింది నయనతార. తన వేలికి ఉన్న రింగ్ సీక్రెట్‌ చెప్పేసింది. విఘ్నేష్‌తో పెళ్లి గురించి కూడా రివీల్‌ చేసింది. 

Entertainment Aug 16, 2021, 7:39 AM IST

aamir khan refuse lady super star sridevi offer this is the factaamir khan refuse lady super star sridevi offer this is the fact

శ్రీదేవి ఆఫర్‌ని తిరస్కరించిన ఆమిర్‌ ఖాన్‌.. వైరల్‌ అవుతున్న అసలు రీజన్‌!

అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్‌లో అందరు టాప్‌ హీరోలతో కలిసి నటించింది. అందులో సల్మాన్‌, షారూఖ్‌ కూడా ఉన్నారు. కానీ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ మాత్రం ఆమెతో కలిసి నటించే ఆఫర్‌ని తిరస్కరించడం సంచలనంగా మారింది.

Entertainment Aug 13, 2021, 3:36 PM IST

nayanathara open up about engagement with lover vignesh shivannayanathara open up about engagement with lover vignesh shivan

ప్రియుడు విఘ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్‌.. లేట్‌గా రివీల్‌ చేసి షాకిచ్చిన లేడీ సూపర్‌స్టార్‌ నయనతార

నయన్‌ చేతి వేలికి రింగ్‌ కూడా కనిపించడంతో ఎంగేజ్‌మెంట్‌ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై అటు నయన్‌గానీ, విఘ్నేష్‌ గానీ స్పందించలేదు. తాజాగా రివీల్‌ చేశారు.

Entertainment Aug 11, 2021, 7:52 AM IST

lady super star nayanathara act with super star mahesh in trivikram movie? arjlady super star nayanathara act with super star mahesh in trivikram movie? arj

సూపర్‌ స్టార్‌తో లేడీ సూపర్‌ స్టార్‌.. జోడీ అదిరిపోయినట్టే ?

నయనతార తెలుగులో మరో సినిమా చేయబోతుందని సమాచారం. చివరిగా ఈ సీనియర్‌ హీరోయిన్‌ `సైరా`లో చిరంజీవితో జోడీ కట్టింది. తనదైన నటనతో మంత్రముగ్దుల్ని చేసింది. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ సరసన నటించబోతుందట. 

Entertainment Jul 6, 2021, 9:49 AM IST

nayanthara vignesh shivan ready to marriage in march ? arjnayanthara vignesh shivan ready to marriage in march ? arj

పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న నయన్‌-విగ్నేష్‌ జోడి.. ఈసారైనా..?

నయనతార, విగ్నేష్‌ శివన్‌లకు లవ్‌ లైఫ్‌ బోర్‌ కొట్టినట్టుంది. పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే డేటింగ్‌ బోర్‌ కొట్టినప్పుడు చేసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు బోర్‌ కొట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు.

Entertainment Feb 28, 2021, 8:21 AM IST

vijayashanthi revealed big secret about late jayalalitha  arjvijayashanthi revealed big secret about late jayalalitha  arj

జయలలితే నా ప్రాణాలు కాపాడిందిః విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

లేడీ సూపర్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తలైవి జయలలిత జయంతి సందర్భంగా బుధవారం ఆమెని తలచుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. తన ప్రాణాలు కాపాడింది జయలలితే అని పెద్ద సీక్రెట్‌ని రివీల్‌ చేసింది. అభిమానులను షాక్‌ గురి చేసింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఎమోషనల్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

Entertainment Feb 25, 2021, 10:26 AM IST

Lady Super Star Actress Nayanthara Property ValueLady Super Star Actress Nayanthara Property Value

స్టార్ హీరోలు కూడా అసూయ పడేలా నయన్‌ ఆస్తుల చిట్టా!

సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌ ఎవరంటే ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పే పేరు నయనతార. సీనియర్ హీరోల సరసన గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ అలరిస్తోంది నయనతార. అందుకు తగ్గట్టుగా భారీ పారితోషికం అందుకుంటుంది నయన్‌. అంతేకాదు భారీగా ఆస్తులు కూడా సంపాదించింది ఈ బ్యూటీ. నయన్‌ ఆస్తుల లెక్క తెలిసి స్టార్ హీరోలు కూడా షాక్‌ అవుతున్నారట.

Entertainment Aug 14, 2020, 12:56 PM IST

Lady Super Star Nayanthara to play mother for Keerthy SureshLady Super Star Nayanthara to play mother for Keerthy Suresh

డేరింగ్ డెసిషన్‌: యంగ్ హీరోయిన్‌కు తల్లిగా నయనతార

నయనతార, యంగ్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు తల్లిగా నటిస్తోందట. అధికారికంగా ప్రకటించకపోయినా ఇటీవల రజనీ చేస్తున్న సినిమాలను చూస్తే ఆయనకు ఆ వార్త నిజమే అనిపిస్తోంది. దీంతో నయన్‌ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉన్న సమయంలో తల్లి పాత్రలో నటిస్తే కెరీర్‌ కష్టాల్లో పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేడీ సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌.

Entertainment Aug 5, 2020, 6:25 PM IST

Actress Nayanthara Luxurious Life And House in ChennaiActress Nayanthara Luxurious Life And House in Chennai

నయనతార‌ లగ్జరియస్‌ లైఫ్‌.. చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే!

సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌ హీరోయిన్‌ ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు నయనతార. ప్రస్తుతం ఎక్కువగా పర్పామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ను వివాహం  చేసుకునేందుకు రెడీ అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది.

Entertainment Jul 6, 2020, 1:00 PM IST

Lady superstar Nayanthara regrets this decision, says it was her biggest mistakeLady superstar Nayanthara regrets this decision, says it was her biggest mistake

ఆ స్టార్‌ డైరెక్టర్ నన్ను మోసం‌ చేశాడు.. నయనతార ఆవేదన

సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార. బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో స్టార్ హీరోలకు పోటి ఇస్తున్న ఈ బ్యూటీ తన కెరీర్‌లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్‌ గురించి స్పందించింది.
 

Entertainment Jun 13, 2020, 11:53 AM IST

Lady Super Star Nayantara, Vignesh Shivan Marriage UpdateLady Super Star Nayantara, Vignesh Shivan Marriage Update

నయనతార పెళ్లిపై ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌..!

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, యువ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌లు త్వరలో ఓ ఇంటి వారు కాబోతున్నారట. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిన ఈ జంట త్వరలో రెండు సాంప్రధాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Entertainment Jun 3, 2020, 12:24 PM IST

What happened when Nayanthara and Prabhu Deva were heading for marriage?What happened when Nayanthara and Prabhu Deva were heading for marriage?

ప్రభుదేవాతో బ్రేకప్‌కు కారణమదే.. సీక్రెట్ బయటపెట్టిన నయనతార

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ నయనతార. ఈ బ్యూటీ గతంలో ప్రభుదేవాతో సాగించిన ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి వరకు వచ్చిన నయన్‌, ప్రభులు ఎందుకు బ్రేకప్ చెప్పేసుకున్నారో తెలుసా..?

Entertainment May 25, 2020, 2:07 PM IST

Lady Super Star Nayanthara break up with Vignesh ShivanLady Super Star Nayanthara break up with Vignesh Shivan

నయనతార మళ్లీ బ్రేకప్‌ చెప్పేసింది.. ఈ సారి నిజమే అంటున్నారే!

సౌత్ లో లేడీ సూపర్‌ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ హీరోయిన్‌ నయనతార. ఈ భామ కెరీర్ పరంగానే కాదు తన వ్యక్తిగత రిలేషన్స్‌తోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా నయనతార ఎఫైర్స్ ఎప్పుడూ న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటాయి. తాజాగా ఈ భామ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో వార్త మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Entertainment News May 2, 2020, 12:00 PM IST