Search results - 70 Results
 • naseeruddin shah

  Telangana17, Apr 2019, 3:58 PM IST

  యువతులు దుస్తులిప్పేయాల్సిందే: సమర్ధించుకొన్న డైరెక్టర్

  తన పిల్లలను కూడ నటన నేర్చుకొంటానని భావిస్తే బట్టలు లేకుండానే  ఈ ఎక్సర్‌సైజులు చేయాలని  చెబుతానని  సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ వర్మ  చెప్పారు.
   

 • Telangana17, Apr 2019, 3:07 PM IST

  డైరెక్టర్ నిర్వాకం: దుస్తులిప్పేయాలని యువతులకు షరతు

   నటన నేర్చుకొనేందుకు వెళ్లిన యువతులకు యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  బట్టలు విప్పితే నటన నేర్పుతానంటూ ఇనిస్టిట్యూట్ వేధింపులకు పాల్పడినట్టు యువతులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

 • hema

  Lok Sabha Election 20199, Apr 2019, 10:47 AM IST

  మహిళతో హేమమాలిని ఫోటో: బీజేపీ బండారం బయటపడిందన్న నెటిజన్లు

  మొన్నటికి మొన్న పొలంలో కోత కోసిన హేమ.. ప్రచారంలో వెరైటీగా ముందుకు వెళుతున్నారు. తాజాగా ఓ మహిళతో ఆమె దిగిన ఫోటో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది

 • esha rebba

  ENTERTAINMENT3, Apr 2019, 3:53 PM IST

  లేడీ ఓరియెంటెడ్ కథలో ఈషాకి ఛాన్స్!

  తెలుగమ్మాయి ఈషా రెబ్బకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు.

 • daisy

  ENTERTAINMENT14, Mar 2019, 4:39 PM IST

  'RRR': ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

  దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమాకి సంబంధించిన విషయాలను ఈరోజు మీడియా ముందు వెల్లడించారు. ఈ క్రమంలో సినిమాలో చరణ్, తారక్ ల సరసన నటించే హీరోయిన్ల పేర్లను అనౌన్స్ చేశారు. 

 • suicide

  Andhra Pradesh16, Feb 2019, 4:33 PM IST

  పెళ్లైన 2 నెలలకే లేడీ టీచర్ ఆత్మహత్య: తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

  తల్లిదండ్రులు కుప్పం వచ్చి చూసేసరికి ఇంట్లో చంద్రజ్యోతి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 • suicide

  Telangana16, Feb 2019, 4:15 PM IST

  ఏం కష్టమొచ్చిందో మరి: మాదాపూర్ లో లేడీ టెక్కీ ఆత్మహత్య

  ఊపిరి అడకుండా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని శ్రీవిద్య ఉరి వేసుకొని ఆత్మహత్య‌కు పాల్పడింది. ఈ నెల 10వ తేదీన ఆమె హాస్టల్‌లో  చేరింది. రాత్రి నుండి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

 • lady

  NATIONAL11, Feb 2019, 11:53 AM IST

  లేడీ రౌడీషీటర్ దౌర్జన్యాలు..వణికిపోతున్న జనాలు

  మనం చాలా ప్రాంతాల్లో రౌడీషీటర్లు వాళ్ల దౌర్జన్యాలు గురించి చూశాం, విన్నాం. అయితే మహిళా రౌడీషీటర్ల గురించి ఎక్కడైనా విన్నామా..? ఇలాంటి వారిని సినిమాల్లోనే చూశాం. అయితే అది నిజం చేస్తూ ఓ మహిళ రెచ్చిపోతోంది. 

 • Trisha

  ENTERTAINMENT7, Feb 2019, 12:43 PM IST

  త్రిష ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

  కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదనే చెప్పాలి. అందుకే ఈ మధ్యకాలంలో హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అనుష్క, నయనతార వంటి హీరోయిన్లకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా వచ్చిన ఇమేజే వేరు. 

 • farmington

  NRI1, Feb 2019, 5:45 PM IST

  యుఎస్ ఫేక్ వర్సిటీ: అమెరికాలో తెలంగాణ గర్భిణి అరెస్ట్

  ఫార్మింగ్ టన్ యూనివర్సిటీ కేసులో మరికొంత మంది తెలుగువారికి అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. టెక్సాస్ స్టేట్ లోని సెయింట్ ఆస్టిన్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ నిర్వహించి అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించిన 10మంది తెలుగువాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన  ఓ గర్భిణి మహిళతో పాటు ఆమె భర్త కూడా వున్నారు. 

 • telangana

  Telangana31, Jan 2019, 6:47 PM IST

  యువకుడిని కిడ్నాప్ చేసిన లేడీ టెక్కీ

   రోజూ వేధింపులకు గురి చేస్తున్నాడనే నెపంతో  ఓ లేడీ టెక్కీ యువకుడిని కిడ్నాప్ చేసింది.

 • anil ravipudi

  ENTERTAINMENT23, Jan 2019, 2:02 PM IST

  లేడీ ఓరియెంటెడ్ కథతో 'ఎఫ్ 2' డైరెక్టర్!

  వరుసగా విజయాలు అందుకుంటోన్న దర్శకుడు అనీల్ రావిపూడి రీసెంట్ గా 'ఎఫ్ 2' చిత్రంతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అతడికి మార్కెట్ లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలు కడుతున్నారు. 

 • Arrest

  Telangana1, Jan 2019, 11:05 AM IST

  లేడీ టెక్కీని పెళ్లి చేసుకుని అతను ఏం చేశాడంటే...

  నిందితుడు అఖిలేష్ గుర్జార్ భోపాల్ కు చెందినవాడు. భారత్ మోట్రిమోనీ ద్వారా తనను పరిచయం చేసుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్ నని చెప్పి నమ్మించాడు. 

 • Andhra Pradesh25, Dec 2018, 9:42 AM IST

  శ్రీమంతానికి వెళ్లివస్తూ ప్రమాదం..గర్భిణీ సహా నలుగురి మృతి

  ఆనందంగా శ్రీమంతం చేసుకొని వస్తుండగా.. ఊహంచని రోడ్డు ప్రమాదం జరిగింది. అంతే.. గర్భిణీ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

 • NATIONAL13, Dec 2018, 10:41 AM IST

  అర్థరాత్రి లేడీ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఏఎస్ఐ

  డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో దారుణంగా ప్రవర్తించాడు. అసభ్యమైన మాటలతో విసిగించాడు. అతడి మాటలకు కోపంతో ఆ కానిస్టేబుల్  కుర్చీ నుండి లేవగానే ఏఎస్‌ఐ ఆమెను అసభ్యంగా తాకడం ప్రారంభించాడు.