Laddu  

(Search results - 26)
 • Telangana2, Jun 2020, 12:23 PM

  తెలంగాణలో శ్రీవారి లడ్డూకి భారీ డిమాండ్.. రెండు రోజుల్లో..

  మార్చి 25 నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా శ్రీవారి ఆలయం మూసి ఉండడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో భక్తులకు కొంత ఊరట కలిగించేందుకు టీటీడీ మే 25 నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో లడ్డూలను విక్రయించడం ప్రారంభించింది.

 • Tirupati Laddu available at visakha TTD kalyana mandapam
  Video Icon

  Andhra Pradesh1, Jun 2020, 2:43 PM

  నేటి నుంచి విశాఖలో తిరుపతి లడ్డూ అమ్మకాలు..

  విశాఖపట్నం ఎంవిపి కాలనీ లోని టిటిడి కళ్యాణమండపంలో నేడు శ్రీవారి లడ్డు ప్రసాదం అమ్మకం ప్రారంభమైంది. 

 • <p>laddu</p>

  Andhra Pradesh22, May 2020, 4:23 PM

  సగం ధరకే తిరుపతి లడ్డు: 25 నుండి ఏపీలోని అన్ని జిల్లాల్లో విక్రయాలు

  భక్తులకు సగం ధరకే ఈ లడ్డులను విక్రయించనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. ఒక్క లడ్డును రూ. 25కు విక్రయిస్తారు. కృష్ణఆ జిల్లాలోని విజయవాడ టీటీడీ కళ్యాణ మండపంలో లడ్డుల విక్రయానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 

 • Andhra Pradesh21, May 2020, 12:06 PM

  వివాదంలో తిరుపతి లడ్డూ ప్రసాదం

  ఇరవై ఐదు రూపాయలకి లడ్డు అందించడం అంటే వన్ ప్లస్ వన్ స్కీమ్ లాంటిదని.. శ్రీ వారి లడ్డు ప్రతిష్ఠను దిగజార్చవద్దని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేతలు చెబుతున్నారు.

 • Andhra Pradesh21, Mar 2020, 2:52 PM

  కరోనా దెబ్బ: ఇక ఫ్రీ గా తిరుమల వెంకన్న ప్రసాదం

  భక్తులనెవ్వరిని అనుమతించకపోవడంతో... తిరుమల గిరులన్నీ  బోసిపోయాయి. భక్తులకోసం ఇప్పటికే తయారు చేసి ఉంచిన స్వామివారి ప్రసాదం తిరుపతి లడ్డులు ఇప్పుడు రెండు లక్షలు మిగిలిపోయాయి. 

 • Tirupathi8, Dec 2019, 2:26 PM

  తిరుమలలో అగ్నిప్రమాదం: బూంది పోటులో చెలరేగిన మంటలు

  తిరుమలలో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారికి ప్రసాదాలు తయారు చేసే బూంది పోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో రెండు ఫైరింజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

 • Andhra Pradesh13, Nov 2019, 10:41 AM

  భక్తులకు చేదు వార్త.. శ్రీవారి లడ్డూ ధర రెట్టింపు

  ఉచిత దర్శనాలు, రూ.300, వీఐపీ బ్రేక్‌ టికెట్ల ద్వారా స్వామిని దర్శించుకునే భక్తులకు ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం ద్వారా లడ్డూల విక్రయాల్లో వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు.
   

 • Tirupathi5, Oct 2019, 12:06 PM

  మరింత రుచిగా తిరుపతి లడ్డూ.. అదనంగా కొల్లాం జీడిపప్పు

  జీడిపప్పుని స్వామివారి ప్రసాదంలో కలిపితే.. మరింత రుచి పెరుగుతుందని భావిస్తున్నారు. కేరళ జీడీ అభివృద్ధి సంస్థ (KSCDC) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పును సరఫఱా చేస్తోంది. కేరళ జీడి సంస్థ కేవలం ఓనమ్ పండగ సీజన్ లో రూ.5.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. కాగా... కేవలం ఆన్ లైన్ లో 45లక్షలకు పైగా లావాదేవీలు జరుపుతోంది. 
   

 • kanipakam

  Tirupathi27, Sep 2019, 8:45 PM

  కాణిపాకం ఆలయంలో లడ్డూ ధర పెంపు

  కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది . 

 • Balapur Ganesh

  Hyderabad13, Sep 2019, 9:03 AM

  బాలాపూర్ లడ్డు కొనుగోలుకు వైఎస్ జగన్ సహాయకుడి విఫలయత్నం

  బాలాపూర్ లడ్డుకు వేలం పాటలో ఉండే పోటీ అందరికీ తెలిసిందే. బాలాపూర్ లడ్డును సొంతం చేసుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆ లడ్డును సొంతం చేసుకోవడానికి ఎపి సిఎం వైఎస్ జగన్ సన్నిహితుడొకరు ప్రయత్నించి విఫలమయ్యారు.

 • balapur laddu

  Hyderabad12, Sep 2019, 10:57 AM

  రూ.17.60 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకొన్న కొలను రాంరెడ్డి

  బాలాపూర్ లడ్డూను  కొలను రాంరెడ్డి దక్కించుకొన్నారు. గురువారం నాడు జరిగిన లడ్డు వేలంలో కొలను రాంరెడ్డి దక్కించుకొన్నారు.పది మందికి పైగా లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు

 • Balapur laddu

  Telangana12, Sep 2019, 10:32 AM

  గణేష్ నిమజ్జనం: బాలాపూర్ లడ్డు వేలం చరిత్ర ఇదీ...

  గణేష్ చతుర్ధి అంటే హైద్రాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడి గురించి చెప్పుకొంటారు. గణేష్ చేతిలో లడ్డు వేలం గురించి చెప్పుకోవాలంటే బాలాపూర్ లడ్డు గురించే అందరూ చెబుతారు. 

 • muslim young man win ganesh laddu

  Telangana12, Sep 2019, 9:54 AM

  వినాయకుడి లడ్డూలను దక్కించుకున్న ముస్లిం యువకుడు


  అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. లడ్డూలు కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని అఫ్జల్ పాషా స్పష్టం చేశాడు. తన కుటుంబం సుభిక్షంగా ఉండాలనే లడ్డూలను దక్కించుకున్నట్లు తెలిపాడు. 

 • musheerabad ganesh

  Telangana12, Sep 2019, 8:30 AM

  బంగారు లడ్డూ వేలం అక్కడి ప్రత్యేకత, ఎంతకు దక్కించుకున్నారంటే....

  ఈ ఏడాది రూ.5లక్షలు విలువ చేసే 123 గ్రాముల బంగారు లడ్డనూ వేలం పాట నిర్వహించారు నిర్వాహకులు. ఈ వేలంపాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఫిష్ వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ ఈ లడ్డూను రూ.7.56 లక్షలకు దక్కించుకున్నారు.

 • khairatabad ganesh

  Telangana2, Sep 2019, 11:53 AM

  ఖైరతాబాద్ గణేషుడికి 750 కిలోల లడ్డు బహుకరణ

  61 అడుగుల ఎత్తున్న ఖైరతాబాద్ గణేష్ విగ్రహనికి 750 కిలోల బరువున్న లడ్డును భక్తులు బహుకరించారు.అంతేకాదు 70 అడుగుల శాలువాను కూడ బహుకరించారు.