Asianet News TeluguAsianet News Telugu
123 results for "

Lac

"
hero allu arjun donates rupees 25 lacks to ap cm relief fundhero allu arjun donates rupees 25 lacks to ap cm relief fund

Allu arjun: వరద బాధితుల కోసం అల్లు అర్జున్ ఆర్థిక సహాయం!

 విపత్తు సమయాల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా నిలిచే చిత్ర పరిశ్రమ స్పందించింది. తమకు తోచిన విధంగా సీఎం సహాయనిధికి స్టార్ హీరోలు విరాళాలు అందజేస్తున్నారు. 
 

Entertainment Dec 2, 2021, 11:24 AM IST

bjp mp subramanian swamy tweets regardin an answer of govt in rajyasabhabjp mp subramanian swamy tweets regardin an answer of govt in rajyasabha

కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సెటైర్.. ‘దేశం కోసం సరిహద్దు గురించి అడుగొద్దా?’

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్ర ప్రభుత్వంపై సెటైర్ వేశారు. చైనా బలగాలు దేశ సరిహద్దు ఎల్ఏసీ దాటాయా? అని తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంపై ఆయన ట్వీట్ చేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన ప్రశ్నను ఆమోదించడం లేదనే సమాధానం రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది హాస్యాస్పదం కాక ఇంకేమిటంటూ పేర్కొన్నారు.
 

NATIONAL Dec 1, 2021, 8:28 PM IST

Opposition still not issued a joint statement on farm laws repealOpposition still not issued a joint statement on farm laws repeal

Farm Laws: సాగు చట్టాల రద్దు నిర్ణయం.. ఎన్నికల్లో విపక్షాలకు కలిసి వస్తుందా?

కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలపై తీసుకున్న యూటర్న్ ప్రతిపక్షాలు మళ్లీ ఐక్యం కావడానికి మంచి అవకాశాన్ని ఇస్తున్నట్టు విశ్లేషనలు వస్తున్నాయి. దేశంలో విపక్షం బలహీనపడటానికి ప్రధాన కారణం వాటి మధ్య లోపించిన ఐక్యతే కారణమని చెబుతున్నారు. అయితే, సాగు చట్టాలను రద్దు ప్రకటనపైనా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఒక్క ఐక్య ప్రకటనా కూడా ఇవ్వకపోవడం వాటి మధ్య నెలకొన్న స్తబ్దతను స్పష్టం చేస్తున్నట్టు వివరిస్తున్నారు.
 

NATIONAL Nov 23, 2021, 1:56 PM IST

prabhas die hard fan ready to commit suicide as he fed up with lack of updatesprabhas die hard fan ready to commit suicide as he fed up with lack of updates

ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్... 'నా చావుకు రాధే శ్యామ్ డైరెక్టర్ కారణం'

ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రాధే శ్యామ్ మూవీ అప్డేట్స్ విషయంలో విసిగిపోయిన ఓ వీరాభిమాని, సూసైడ్ కి సిద్దమయ్యాడు. అతడు సూసైడ్ నోట్ రాయగా, వైరల్ గా మారింది. 
 

Entertainment Nov 12, 2021, 8:19 AM IST

not pakistan.. china big enemy to india says cds chief bipin rawatnot pakistan.. china big enemy to india says cds chief bipin rawat

పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్

నేడు మనకు ఉన్న అతిపెద్ద శత్రువు పాకిస్తాన్ కానే కాదని, చైనానే నెంబర్ వన్ శత్రువు అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనాతో యుద్ధ వాతావరణం గనుక ఏర్పడితే మనకు అమెరికా, రష్యా రెండు దేశాలూ కావాలని అన్నారు. నూతన సాంకేతికత అమెరికాను అందితే.. ఆయుధ సంపత్తి రష్యా నుంచి వస్తుందని వివరించారు. 

NATIONAL Nov 11, 2021, 10:06 PM IST

Village along LAC in Arunachal Pradesh built by China decades ago says officialVillage along LAC in Arunachal Pradesh built by China decades ago says official

అరుణాచల్​ప్రదేశ్​లో చైనా గ్రామం.. క్లారిటీ ఇచ్చిన భద్రత అధికారులు..

అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓ గ్రామం (Village) నిర్మించిందని అమెరికాకు చెందిన పెంటగాన్ (Pentagon) గత వారం ఓ నివేదికలో పేర్కొనడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి భారత భద్రత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
 

NATIONAL Nov 10, 2021, 11:23 AM IST

Lack Of Clarity Cohesion: Sonia Gandhis Rebuke For Congress Leaders in aicc meetingLack Of Clarity Cohesion: Sonia Gandhis Rebuke For Congress Leaders in aicc meeting

క్రమశిక్షణ.. విషయాలపై క్లారిటీ లేదు : కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాలపై సోనియా అసహనం

విధానపరమైన అంశాలపై రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత లేదన్నారు కాంగ్రెస్ (congress) అధినేత్రి సోనియా గాంధీ. ఇవాళ జరిగిన ఏఐసీసీ (aicc) సమావేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల్లో (5 state assembly elections) జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. 

NATIONAL Oct 26, 2021, 2:32 PM IST

Vishal movie Enemy lacking of Theaters?Vishal movie Enemy lacking of Theaters?

విశాల్ కు ఇలాంటి సమస్య రావటం ఏమిటి..ఇండస్ట్రీ షాక్

మార్కెట్లో విశాల్ కు ఉన్న క్రేజ్ వేరు. దాంతో సాధారణంగా విశాల్ నటించిన సినిమా విడుదల అవుతుందంటే.. థియేటర్లు అసలు సమస్యే రాదు. కానీ.. ఎనిమి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 

Entertainment Oct 24, 2021, 3:44 PM IST

ap government laxity in rape case says tdp leader nara lokeshap government laxity in rape case says tdp leader nara lokesh

అత్యాచార నిందితులను పట్టుకోకుండా... బాధితులదే తప్పని చేతులు దులుపుకోవడం అన్యాయం: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యాచార నిందితులను పట్టుకోకుండా బాధిత బాలికదే తప్పంతా అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం అన్యాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక ఏరియా అగనంపూడిలో బాలికపై అత్యాచార ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Andhra Pradesh Oct 11, 2021, 4:56 PM IST

13th round of military talks to resolve LAC issues between India and China fails to break impasse13th round of military talks to resolve LAC issues between India and China fails to break impasse

భారత్-చైనా మధ్య 13వ దఫా సైనిక చర్చలు..పీపీ-15 నుంచి వైదొలగాలని సూచన..

ఇరు దేశాల నడుమ చుషుల్-మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 

NATIONAL Oct 11, 2021, 10:08 AM IST

china PLA entered into arunachal pradesh led to army face offchina PLA entered into arunachal pradesh led to army face off

భారత్, చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు.. సైనికుల మధ్య ఘర్షణ!

చైనా ఆర్మీ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దు దాటి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఎంటర్ అయింది. భారత సైన్యం అప్పుడే అక్కడికి చేరడంతో ఉభయ దేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కానీ, భారత సైన్యం గట్టిగా ప్రతిఘటించడంతో డ్రాగన్ ఆర్మీ తోకముడించింది. ఇందులో స్థానిక కమాండర్ అధికారులు కీలకపాత్ర పోషించారు.
 

NATIONAL Oct 8, 2021, 1:40 PM IST

New Update: New button coming soon in Instagram, you will be able to like storiesNew Update: New button coming soon in Instagram, you will be able to like stories

ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త అప్‌డేట్: త్వరలో మరో లేటెస్ట్ ఫీచర్.. అదేంటంటే ?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అదేంటంటే ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కొత్తగా లైక్ బటన్‌పై పనిచేస్తోంది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కి రిప్లయ్  ఎవడానికి ప్రత్యేకంగా ఎలాంటి బటన్ లేదు, కానీ ఇన్‌స్టాగ్రామ్ త్వరలో  లైక్‌ బటన్ భర్తీ చేయనుంది. 

Technology Aug 25, 2021, 11:58 AM IST

sebi fines rupees 3 lacks on raj kundra company viaan ksrsebi fines rupees 3 lacks on raj kundra company viaan ksr

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సెబీ షాక్...!

సెబీ రాజ్ కుంద్రా సంస్థకు షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన వియాన్ సంస్థపై రూ. 3లక్షల జరిమానా విధించడం జరిగింది. వియాన్ సంస్థ ద్వారా రాజ్ కుంద్రా ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడినట్లు గుర్తించిన సెబీ ఈ మేరకు ఫైన్ విధించడం జరిగింది.

Entertainment Jul 29, 2021, 9:22 AM IST

madras highcourt big shock to thalapthy vijay  arjmadras highcourt big shock to thalapthy vijay  arj

దళపతి విజయ్‌కి మద్రాస్‌ హైకోర్ట్ షాక్‌.. రూ. లక్ష జరిమానా

విదేశాల నుంచి కొనుగోలు చేసుకున్న తన లగ్జరీ కారుకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దళపతి విజయ్ పెట్టుకున్న పిటీషన్‌ని మద్రాస్‌ హైకోర్ట్ కొట్టేసింది.

Entertainment Jul 13, 2021, 3:25 PM IST

Unhealthy Characteristics In A Relationship That Are Instant Red FlagsUnhealthy Characteristics In A Relationship That Are Instant Red Flags

అలాంటి వ్యక్తితో కలిసి ఉండటం కష్టమే..!

ఒకరికి మరొకరు గౌరవం ఇస్తూ.. ఒకరి అభిప్రాయలకు మరొకరు వాల్యూ ఇవ్వడాన్ని హెల్దీ రిలేషన్ అంటారు. అలా లేకుండా.. ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉండటాన్ని అన్ హెల్దీ రిలేషన్ అంటారు.
 

Relations Jul 12, 2021, 10:33 AM IST