Asianet News TeluguAsianet News Telugu
324 results for "

Lab

"
Red sandalwood smuggling: Tamilnadu Labour dies in Kadapa distirctRed sandalwood smuggling: Tamilnadu Labour dies in Kadapa distirct

కడపలో ఫారెస్ట్ అధికారులపై తమిళ కూలీల దాడి: పారిపోతూ ఒకరి మృతి, ఇధ్దరికి గాయాలు

వాహనంలో తమిళ కూలీలు పారిపోతున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు వారిని సినీ ఫక్కిలో  వెంటాడారు. అయితే ఈ సమయంలో  ఫారెస్ట్ అధికారులకు చిక్కుతామనే భయంతో  వాహనం నుండి ముగ్గురు  కూలీలు  ఈ ఘటనలో ఒక తమిళ కూలీ మరణించాడు.  

Andhra Pradesh Nov 26, 2021, 12:51 PM IST

owner cuts laborer hand for asking wage in madhyapradeshowner cuts laborer hand for asking wage in madhyapradesh

కూలీ డబ్బులు ఇవ్వమని అడిగినందుకు.. చేయి నరికేసి, దాచిపెట్టి.. ఓ యజమాని దారుణం...

కోపోద్రిక్తుడైన యజమాని గణేష్ దగ్గర్లో ఉన్న పదునైన ఆయుధంతో సాకేత్  చేయి నరికేశాడు.లోపలికి తీసుకెల్లి దాచేశాడు. ఇది అక్కడే ఉన్న మిగతావారు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యజమాని నరికేసి, దాచి పెట్టిన సాకేత్ చేయి కోసం వెతికారు. కాసేపు వెతికిన తరువాత వారికి చేయి దొరికింది. 

NATIONAL Nov 22, 2021, 9:34 AM IST

EPFO Decision on minimum pension and interest rates today, pension may increase to three thousand rupeesEPFO Decision on minimum pension and interest rates today, pension may increase to three thousand rupees

EPFO:కనీస పెన్షన్, వడ్డీ రేట్లపై నేడు కీలక నిర్ణయం.. మెరుగైన మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(provident fund) పై నేడు కీలక నిర్ణయం వెల్లడికానుంది. 2021-22లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లపై శనివారం నిర్ణయం తీసుకోవచ్చు. ఢిల్లీలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశానికి ఈపి‌ఎఫ్‌ఓ ​​(epfo)ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది అలాగే సభ్యుల కోసం ఎజెండాను కూడా నిర్ణయించింది.

business Nov 20, 2021, 12:59 PM IST

another Jai Bheem story in hyderabad.. police torture led labour to suicideanother Jai Bheem story in hyderabad.. police torture led labour to suicide

హైదరాబాద్‌లో మరో జైభీమ్.. బంగారం దొంగిలించాడని కేసు.. వేధింపులతో ఆత్మహత్య.. కోర్టుకెక్కిన భార్య

రాజధాని నగరం నడిబొడ్డులో మరో జై భీమ్ కథ రిపీట్ అయింది. బంగారం దొంగిలించాడన్న ఆరోపణలతో ఓ కూలీని పోలీసులు చిత్రహింసలు పెట్టారు. బంగారం తేవాల్సిందేనని డెడ్‌లైన్ పెట్టారు. అవమాన భారం, పోలీసు స్టేషన్‌లో ఏం జరుగుతుందోననే భయంతో ఆ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన భార్య న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు వాదనలు విన్న తర్వాత డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సమర్పించాలని సీపీని హైకోర్టు ఆదేశించింది.

Telangana Nov 13, 2021, 5:20 PM IST

road  accident at tadipatri... two labourers death 18 injuredroad  accident at tadipatri... two labourers death 18 injured

తాడిపత్రి: 20మంది కూలీలతో వెళుతుండగా యాక్సిడెంట్... ఒకరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

20మంది కూలీలలో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Nov 7, 2021, 10:00 AM IST

Experts suggest foods that may help in inducing labour naturallyExperts suggest foods that may help in inducing labour naturally

గర్భిణి సమయంలో ఈ ఆహారాలు తింటే... సహజప్రసవం ఖాయమట..

గర్భిణిగా ఉన్న సమయంలో మీరు తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల సహజ ప్రసవం జరుగుతుందని, కాన్పు సమయంలో వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు. 

Lifestyle Nov 1, 2021, 11:15 AM IST

indian origin ceo shot dead in usaindian origin ceo shot dead in usa

అమెరికాలో భారత సంతతి సీఈవో హత్య.. డబ్బు కోసం, 80 కిలోమీటర్లు వెంటాడి మరి

అమెరికాలో (america) భారత సంతతి (indian origin) సీఈవో (ceo) దారుణహత్యకు గురయ్యారు. క్యాసినో (casino) నుంచి ఇంటివరకు 80 కిలోమీటర్లు మేర బాధితుడిని వెంబడించిన దుండగుడు డబ్బు కోసం ఆయనను కాల్చిచంపాడు

NRI Oct 31, 2021, 9:34 AM IST

Man labelled antisocial, thrashed at Naidus meetMan labelled antisocial, thrashed at Naidus meet

చంద్రబాబుపై బాంబు విసిరేందుకు వచ్చాడని.. టూరిజం ఉద్యోగిపై టీడీపీ కార్యకర్తల దాడి...

బాధితుడిని టూరిజం డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి మోహన్‌గా గుర్తించారు. Nara Chandrababu Naiduపై బాంబు విసిరేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితుడిపై అనుమానం వ్యక్తం చేసిన.. టీడీపీ కార్యకర్తలు అతన్ని కొట్టి గాయపరిచారు. 

Andhra Pradesh Oct 30, 2021, 10:53 AM IST

Tamil Nadu labourers son beats odds to ace JEE advanced in first attemptTamil Nadu labourers son beats odds to ace JEE advanced in first attempt

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన కూలీ కొడుకు..రెండేళ్ల క్రితం వరకు ఐఐటీ గురించి వినని కుగ్రామం నుంచి..

ప్రతిభకు పేదరికం అడ్డురాదని  మరోసారి  నిరూపితమైంది. రెండేళ్ల వరకు ఐఐటీ గురించి వినని.. తమిళనాడు తిరుచ్చిలోని మారుమూల కుగ్రామం అది. కానీ అక్కడి  ఓ 17 ఏళ్ల విద్యార్థి.. బలమైన సంకల్పం, ప్రతిభ‌తో మొదటి ప్రయత్నంలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో విజయం సాధించాడు.

NATIONAL Oct 23, 2021, 10:00 AM IST

Terrorists kill 2 non local labourers in Jammu and kashmirs KulgamTerrorists kill 2 non local labourers in Jammu and kashmirs Kulgam

జమ్మూకాశ్మీర్: కొనసాగుతున్న ఉగ్రవాదుల ఊచకోత.. కుల్గాంలో ఇద్దరు నాన్‌లోకల్స్ కాల్చివేత

జమ్మూకాశ్మీర్‌లో (Jammu kashmir) స్థానికేతరులే (non local) లక్ష్యంగా ఉగ్రవాదుల (terrorists) దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా కుల్గాంలో (kulgam) ఆదివారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. మరొకరికిగా గాయాలయ్యాయి

NATIONAL Oct 17, 2021, 8:02 PM IST

Nalgonda Crime: woman molested and killed by agriculture labourersNalgonda Crime: woman molested and killed by agriculture labourers

నల్లగొండ: ఇంట్లోకి లాక్కెళ్లి, పట్టపగలు మహిళపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత హత్య

నల్లగొండ జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశారు.

Telangana Sep 23, 2021, 8:25 AM IST

wife complains against her husband to police for cheating in odishawife complains against her husband to police for cheating in odisha

ప్రేమించి పెళ్లి చేసుకొని జంప్: భర్తను కాలర్ పట్టుకొని స్టేషన్‌తీసుకెళ్లిన భార్య


 కొద్ది రోజుల క్రితం సుమన్‌ ఎవరికీ చెప్పకుండా భీమవరం నుంచి బిసంకటక్‌ వచ్చేశాడు. రోజులు గడుస్తున్నా తన భర్త తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన కుమారి అతని ఆచూకీ కోసం ఆరా తీసింది. స్వగ్రామంలో ఆటో నడుపుతున్నాడని తెలుసుకొంది. తన అన్నయ్య సాయంతో శుక్రవారం రాత్రి  కుమారి బిసంకటక్‌ చేరుకుంది.

NATIONAL Sep 13, 2021, 8:17 PM IST

AP CM Jagan writes letter to union foreign minister jaishankarAP CM Jagan writes letter to union foreign minister jaishankar

కారణమిదీ:కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి ఏపీ సీఎం జగన్ లేఖ

బహ్రెయిన్ లో ఇబ్బందులుపడుతున్నవారిని తిరిగి ఏపీకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను కోరారు. బహ్రెయిన్ లో ఉన్నవారిని రాష్ట్రానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు సీఎం జగన్

Andhra Pradesh Sep 13, 2021, 4:47 PM IST

Clearly Unacceptable Error: Facebook After Labeling Black Men PrimatesClearly Unacceptable Error: Facebook After Labeling Black Men Primates

వివాదంలో చిక్కుకున్న ఫేస్‌బుక్‌.. మనుషుల్ని కోతుల్లా రికమండ్‌ చేయడంతో నెటిజన్స్‌ విమర్శలు..

సోషల్ మీడియా నెట్‌వర్క్‌లోని వీడియోలో "ప్రైమేట్స్" కోసం బ్లాక్ మెన్‌ను తప్పుగా భావించిన తర్వాత ఫేస్‌బుక్  టాపిక్ రికమండేషన్ ఫీచర్‌ని నిలిపివేసినట్లు శుక్రవారం తెలిపింది. ఫేస్‌బుక్ ప్రతినిధి దీనిని స్పష్టంగా ఆమోదయోగ్యం కాని లోపం అని అన్నారు. రికమెండేషన్ సాఫ్ట్‌వేర్ ఆఫ్‌లైన్‌ చేసినట్లు చెప్పారు.

Technology Sep 4, 2021, 12:47 PM IST

8 labourers safely rescued from flood water in Kamareddy district8 labourers safely rescued from flood water in Kamareddy district

కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకొన్న 8 మంది కూలీలు: రక్షించారిలా....

వాగుకు అవతలివైపున ఉన్న  పొలంలో పనులకు కూలీలు వెళ్లారు. అయితే ఆ సమయంలో వాగుకు ఒక్కసారిగా వరద పెరిగింది. దీంతో వాగు గుండా అవతలికి వెళ్లేందుకు ప్రయత్నించినా కూలీలు ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న వ్యవసాయ షెడ్డులో కూలీలు తలదాచుకొన్నారు. అయితే ఈ విషయాన్ని మరోవైపున ఉన్న ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

Telangana Aug 26, 2021, 2:34 PM IST