L&t  

(Search results - 23)
 • <p>Uber on Wednesday launched an on demand 24x7 Auto Rentals service in India.</p>

  cars18, Sep 2020, 1:01 PM

  ప్రయాణికుల కోసం ఉబర్‌ కొత్త ఫీచర్‌.. ఒకే యాప్ లో మొత్తం సమాచారం..

  క్యాబ్ అగ్రిగేటర్ నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం కొత్త ఫీచర్‌తో ప్రయాణికులు వారి ప్రయాణాల రియల్ టైమ్ సమాచారం, ఎండ్-టు-ఎండ్ దిశలతో అన్నీ ఉబెర్ యాప్ లోనే ప్లాన్ చేసుకోవచ్చు. 

 • <p>metro</p>

  Telangana26, Aug 2020, 4:59 PM

  కరోనా దెబ్బతో హెద్రాబాద్ మెట్రో కు రూ. 400 కోట్ల నష్టం: ప్రభుత్వం సహాయం చేసే ఛాన్స్

  5 నెలలుగా రైళ్లు స్టేషన్లకే పరిమితం కావడంతో రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. మెట్రో రైళ్లు నడిస్తే ఇతర వ్యాపారాల ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఆదాయాన్ని కూడ మెట్రో రైలు కోల్పోయింది.

 • undefined

  business22, Jul 2020, 6:07 PM

  రికార్డు స్థాయికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్లు..క్యూ1 ఫలితాలు జూలై 31కు వాయిదా

  ఈ రోజు ఇంట్రా-డే ట్రేడ్‌లో ఆర్‌ఐఎల్ 1.4 శాతం పెరిగి తాజా రికార్డు స్థాయిలో రూ .2,000 మార్కును తాకింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ 500 ఇండెక్స్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ముథూట్ ఫైనాన్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జెకె సిమెంట్స్, లారస్ ల్యాబ్స్,  డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం బిఎస్ఇలో తాజా రికార్డు స్థాయిని తాకింది. 

 • ameerpet accident

  Districts23, Sep 2019, 2:07 PM

  మెట్రో స్టేషన్ లో మౌనిక మృతి... రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్

  మౌనిక కుటుంబసభ్యులకు ఎక్స్ గ్రేషియాపై అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే ఇస్తామంటూ ఎల్ అండ్ టీ అధికారులు బేరం ఆడటం విశేషం. అంతేకాకుండా ప్రమాదానికి ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనే విషయంపై కూడా అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.

 • mindtree

  TECHNOLOGY18, Jul 2019, 3:05 PM

  పంతం నెగ్గించుకున్న ఎల్ &టి: మైండ్ ట్రీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎఎం నాయక్


  ఎల్ అండ్ టీ చైర్మన్ ఎఎం నాయక్ తన పంతం నెగ్గించుకున్నారు. మిడ్ సైజ్ ఐటీ సంస్థ మైండ్ ట్రీని పూర్తిగా టేకోవర్ చేసేశారు. మైండ్ ట్రీలో 60.06 శాతం వాటాలను కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీకి ఆ సంస్థలో ముగ్గురు డైరెక్టర్లు నియమితులయ్యారు. మరోవైపు వ్యవస్థాపక డైరెక్టర్లు వైదొలగడంతో సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎఎం నాయక్‌ను నియమిస్తూ మైండ్ ట్రీ బుధవారం నిర్ణయం తీసుకున్నది. 

 • l&t

  TECHNOLOGY28, Jun 2019, 11:52 AM

  టార్గెట్ దాటేసిన ఎల్&టీ: మైండ్ ట్రీలో 60% దాటిన ఇన్ ఫ్రా మేజర్ షేర్

  దేశీయ ఐటీ రంగంలో హోలిస్టిక్ టేకోవర్ దాదాపు పూర్తి కావచ్చింది. మైండ్ ట్రీ సంస్థలో ఓపెన్ ఆఫర్ ద్వారా 31 శాతం షేర్ల కొనుగోలుకు ఎల్ అండ్ టీకి బిడ్డు వచ్చాయి. అంతకుముందు వీజీ సిద్ధార్థ నుంచి 20.36 శాతం.. బహిరంగ మార్కెట్ ద్వారా మిగతా వాటాల కొనుగోలు చేసింది. 

 • l&t

  business25, Jun 2019, 10:08 AM

  మైండ్‌ట్రీలో బిగిసిన ఎల్&టీ పట్టు: నలందాతో 48కి చేరువలో ఇన్‌ఫ్రా మేజర్ షేర్


  మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’పై ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ పట్టు బిగిస్తోంది. నలందా క్యాపిటల్ షేర్ల కొనుగోలుతో ఎల్ అండ్ టీ వాటా 48 శాతానికి దగ్గరవుతోంది. మొత్తం 66 శాతం వాటా కైవసంతో యాజమాన్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ఎల్ అండ్ టీ వ్యూహం. 

 • l&t

  TECHNOLOGY21, Jun 2019, 11:49 AM

  పట్టు బిగిస్తున్న ఎల్ అండ్ టీ: మైండ్ ట్రీ బోర్డులోకి ఎంట్రీ ఇలా

  మిడిల్ రేంజ్ ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’ని టేకోవర్ చేసేందుకు ఇన్ ఫ్రా మేజర్ ‘ఎల్ అండ్ టీ’ ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తోంది. ఈ దిశలో ఇప్పటికే సుమారు 30 శాతం వాటాలను కైవశం చేసుకున్న ఎల్ అండ్ టీ.. ఓపెన్ ఆఫర్ ద్వారా మెజారిటీ వాటాను పొందేందుకు పూనుకున్నది. దీంతో మైండ్ ట్రీ బోర్డులోకి ఎల్ అండ్ ట్రీ ఎండీ కం సీఈఓతోపాటు ముగ్గురు డైరెక్టర్లు చేరేందుకు మార్గం సుగమమైంది. మైండ్ ట్రీ టేకోవర్‍ను నిలువరించే లక్ష్యంతో గత మార్చిలో ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సుబ్రతో బాగ్చి వచ్చే నెలలో డైరెక్టర్‌గా వైదొలుగనుండటం గమనార్హం. 

 • Mind tree

  TECHNOLOGY14, Jun 2019, 12:39 PM

  ఎల్ అండ్ టీ ముందు జీహుజూర్!ఓపెన్ ఆఫర్ ఆమోదమేనన్న మైండ్ ట్రీ

  ఎల్ అండ్ ట్రీ తమ సంస్థ టేకోవర్ కోసం ప్రకటించిన ఓపెన్ ఆఫర్ ఆమోదయోగ్యమేనని మైండ్ ట్రీ స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ పేర్కొంది.

 • l&t

  business8, Jun 2019, 11:13 AM

  ఎల్ &టీ మైండ్‌ ‘ట్రీ’గేమ్: వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌

  దేశీయ ఐటీ రంగంలో బలవంతపు టేకోవర్ దిశగా ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ కీలక ముందడుగు వేసింది. మైండ్ ట్రీ సంస్థ వాటాదారులకు అద్భుతమైన ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో షేర్‌కు రూ.980 చొప్పున కొనుగోలు చేయడానికి రూ.5,030 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. 
   

 • Mind tree

  TECHNOLOGY25, May 2019, 4:26 PM

  మైండ్‌ట్రీపై పట్టు బిగిస్తున్న ఎల్ అండ్ టీ.. త్వరలో ఓపెన్ ఆఫర్


  ఐటీ సంస్థ మైండ్ ట్రీపై ఎల్ అండ్ టీ క్రమంగా పట్టు బిగుస్తోంది. శుక్రవారంతో ముగిసిన వారానికి బహిరంగ మార్కెట్లో మరో 24.9 లక్షల షేర్లను కొనుగోలు చేసి తన వాటాను 28.45 శాతానికి పెంచుకున్నది. సెబీ, తదితర మార్కెట్ నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత 10-12 రోజుల గడువుతో ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నది. తద్వారా 66 శాతం వాటా కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ భావిస్తోంది.

 • mind tree

  TECHNOLOGY20, May 2019, 11:53 AM

  మది నిండా ‘మైండ్‌ట్రీ’:టేకోవర్ టాప్ ప్రియారిటీ.. తేల్చేసిన ఏకే నాయక్

  తమ మది నిండా ‘మైండ్ ట్రీ’ నిండిపోయిందని ఎల్ అండ్ టీ గ్రూప్ చైర్మన్ ఎ ఎం నాయక్ చెప్పారు. ఈ కంపెనీ హస్తగతమే టాప్‌ అజెండా అని తెలిపారు. పది రోజుల్లో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తామని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మైండ్‌ ట్రీని పెద్ద సంస్థగా మలుస్తాం అని ప్రకటించారు. తమ టేకోవర్ ప్రయత్నాలను మైండ్ ట్రీ ప్రమోటర్లు వ్యతిరేకించడం సహజమేనన్నారు.

 • l&t

  business18, May 2019, 12:09 PM

  టేకోవర్ వ్యూ: మైండ్ ట్రీలో @26.48%.. బోర్డులోకి ఎల్ &టీ?

  మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’ని టేకోవర్ చేసుకునేందుకు వ్యూహం రూపొందించిన ఇన్ ఫ్రా దిగ్గజం ఎల్ అండ్ టీ ఇప్పటివరకు 26.48 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నది. దీంతో సంస్థలో అత్యదిక వాటా గల షేర్ హోల్డర్‌గా ఎల్ అండ్ టీ నిలిచింది. తద్వారా మైండ్ ట్రీ బోర్డులోకి త్వరలో ఎల్ అండ్ ట్రీ ప్రతినిధి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

 • L&T Infotech

  Private Jobs8, May 2019, 4:12 PM

  ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లో భారీగా నియామకాలు: ఫ్రెషర్స్‌కు ఛాన్స్

  దేశీయ సాఫ్ట్‌‌వేర్ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ఈఅండ్ టీ) ఇన్ఫోటెక్ లిమిటెడ్ తమ సంస్థలో భారీగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే 3,800మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోనుందని ఆ కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.

 • mind tree

  News29, Mar 2019, 10:36 AM

  ఎల్&టీతో కాంప్రమైజ్‘మైండ్‌’..బ్యాంకర్లపై మాల్యా నిప్పులు

  మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’ ప్రమోటర్లలో కాసింత మార్పు కనిపిస్తోంది. ఎల్ అండ్ టీని ఢీకొట్టే కంటే మధ్యేమార్గం బెటరని భావిస్తోంది. బై బ్యాక్ ప్రపోజల్ బోర్డు పక్కన బెట్టిన తర్వాత ఎల్ అండ్ టీతో సయోధ్యకు మార్గాల అన్వేషణపై మైండ్ ట్రీ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.