Kv Anand  

(Search results - 11)
 • undefined

  NATIONAL29, May 2020, 7:49 PM

  భారత్‌పై మిడతల దాడి ఇప్పుడే కాదు.. 1903లోనే ముంబైలో జరిగిందన్న కె.వి. ఆనంద్

  అసలే కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇది  చాలదన్నట్లుగా భారత్‌పైకి మిడతలు దండయాత్రకొచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. అయితే ఇదేదో ఇప్పుడే ముంచుకొచ్చిన విపత్తు కాదు. 1903లోనే భారతదేశంపై మిడతల దాడి జరిగిందని తమిళ దర్శకుడు కెవి ఆనంద్ అన్నారు

 • బందోబస్త్- సూర్య నటిస్తోన్న ఈ సినిమా కథ తనదేనని జాన్ అనే రైటర్ కోర్టుకెక్కాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.

  ENTERTAINMENT23, Sep 2019, 8:00 AM

  'బందోబస్త్' బాక్స్ ఆఫీస్: మరోసారి దెబ్బతిన్న సూర్య..?

  గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న ఈ హీరో తెలుగులో ఏర్పరచుకున్న మార్కెట్ సైతం ఇప్పుడు బాగా డల్లయిపోయింది. గతంలో సూర్య టాలీవుడ్ స్టార్ హీరోల మాదిరిగానే సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకునేవారు. 

 • బందోబస్త్- సూర్య నటిస్తోన్న ఈ సినిమా కథ తనదేనని జాన్ అనే రైటర్ కోర్టుకెక్కాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.

  ENTERTAINMENT19, Sep 2019, 2:29 PM

  బందోబస్త్ సెన్సార్ రిపోర్ట్.. సూర్య ఈసారైనా సక్సెస్ అందుకుంటాడా?

  డిఫరెంట్ సినిమాలతో గ్యాప్ లేకుండా సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న సూర్య మొత్తానికి మరో సినిమాతో రెడీ అయ్యాడు. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో కాప్పాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో బందోబస్త్ పేరుతో భారీగా విడుదల చేస్తున్నారు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT2, Sep 2019, 4:37 PM

  సూర్య కోసం వస్తున్న విజయ్ దేవరకొండ

  ఒక హీరోకు మరో హీరో సాయిం చేసుకోవటం కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలకు ఇక్కడ హీరోలకు, ఇక్కడ హీరోలకు తమిళ స్టార్స్ తమ తమ ఏరియాల్లో మాట సాయిం చేస్తూంటారు. ప్రమోషన్ చేసి పెడుతూంటారు. ఓ రకంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణి కూడా నడుస్తోంది. ఇప్పుడు అలాంటి స్కీమ్ నే విజయ్ దేవరకొండ,సూర్య చేయబోతున్నారు. 
   

 • suriya

  ENTERTAINMENT11, Aug 2019, 4:59 PM

  కమర్షియల్ దర్శకుడితో సూర్య ఆరవ సినిమా

  సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ - హీరో కాంబినేషన్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో  స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోలీవుడ్ లో ఈ డోస్ ఎక్కువగానే ఉంటుంది. పఒక్కసారి సక్సెస్ అందుకుంటే చాలు వరుసగా వారిద్దరి కలయికలో సినిమాలు వేస్తూనే ఉంటాయి. కమర్షియల్ దర్శకుడు హరి కూడా సూర్యతో ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. 

 • Rana Daggubati

  ENTERTAINMENT5, Jul 2019, 3:47 PM

  హీరో సూర్యకు భల్లాల దేవుడి సాయం!

  తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇక విలక్షణమైన నటనతో దగ్గుబాటి రానా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

 • ss rajamouli

  ENTERTAINMENT25, Jun 2019, 6:05 PM

  సూర్య సినిమా కోసం రాజమౌళి..

  కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా కోసం దర్శకదీరుడు రాజమౌళి ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేయనున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న సూర్య నెక్స్ట్ సినిమా తెలుగు టైటిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 

 • kv anand

  ENTERTAINMENT25, Dec 2018, 8:49 PM

  సూర్య టైటిల్ కు ఒటేయ్యండి!

  సూర్య టైటిల్ కు ఒటేయ్యండి!

 • sirish

  ENTERTAINMENT20, Jul 2018, 5:46 PM

  సూర్య సినిమా నుండి మెగాహీరో అవుట్.. కారణమదేనా..?

  తమిళంలో సూర్య హీరోగా దర్శకుడు కెవి ఆనంద్ ఓ సినిమా రూపొందించనున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ వంటి స్టార్ హీరో కూడా నటిస్తుండడం విశేషం

 • sirish

  30, May 2018, 11:12 AM

  సినిమా ఫ్లాప్.. అయినా మంచే జరిగింది!

  అల్లు శిరీష్ థ్రిల్లర్ జోనర్ లో నటించిన చిత్రం 'ఒక్క క్షణం'. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది

 • undefined
  Video Icon

  24, Mar 2018, 8:29 AM

  ఆ డైరెక్టర్‌తో సూర్య మూడోసారి (వీడియో)

  ఆ డైరెక్టర్‌తో సూర్య మూడోసారి (వీడియో)