Search results - 240 Results
 • tg venkatesh

  Andhra Pradesh16, Feb 2019, 2:15 PM IST

  దాతృత్వాన్ని చాటుకున్న టిజి.భరత్... రూ.50లక్షల విరాళం

  కర్నూల్ జిల్లా సీనియర్ పోలిటీషషన్, టిడిపి రాజ్యసభ సభ్యులు టిజి. వెంకటేశ్ తనయుడు టిజి.భరత్  తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ప్రజలకోసం సేవాకార్యక్రమాలు చేపడుతున్న అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్టుకు భరత్ రూ.50 వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రజా సేవ కోసం ఖర్చు చేయాలని  ఆయన ట్రస్టు సభ్యులకు సూచించిన విషయం తెలిసిందే. 

 • love attack

  Andhra Pradesh16, Feb 2019, 10:30 AM IST

  యువతి కుటుంబంపై ప్రేమోన్మాది దాడి...

  చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని మార్జేపల్లి గ్రామంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. గ్రామానికి చెందిన యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఇలా చేయడం మంచిదికాదని సదరు యువకున్ని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా వినిపించుకోకపోగా స్నేహితులతో కలిసి తిరిగి వారిపైనే దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 • కానీ, ఈ దపా కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని కేఈ కృష్ణమూర్తికి సమాచారం ఇవ్వలేదా.. లేక కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకోవడంపై అసంతృప్తితో కేఈ ఇలా మాట్లాడుతున్నారా అనేది అంతుపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh13, Feb 2019, 5:24 PM IST

  కర్నూలు టీడీపీలో వర్గపోరు: కోట్ల సుజాతమ్మకు అసమ్మతి సెగ

  దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ మెుదలైనట్లైంది. కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్‌ ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆలూరు టికెట్‌ బీసీలకే కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 
   

 • kotla

  Andhra Pradesh7, Feb 2019, 5:07 PM IST

  జగన్ సమక్షంలో వైఎస్సార్‌సిపిలో చేరిన కోట్ల

  ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తమ రాజకీయ ప్రయోజనాలు, భవిష్యత్ కోసం చాలామంది నాయకులు కండువాలు మార్చుకోడాని సిద్దమయ్యారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు, కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి వైఎస్సార్‌సిపి కండువా కప్పుకున్నారు. 

 • kotla surya prakash

  Andhra Pradesh7, Feb 2019, 4:53 PM IST

  కేఈ వర్సెస్ కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి ఫిక్స్, టీజీ మెలిక

  కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన కుటుంబానికి కర్నూలు లోకసభ సీటుతో పాటు డోన్, ఆలూరు, పత్తికొండ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాక డిప్యూటీ సిఎం కేఈ కుటుంబ సభ్యులకు నచ్చడం లేదు.

 • TG VENKATESH

  Andhra Pradesh7, Feb 2019, 4:25 PM IST

  నా కొడుక్కి కర్నూలు సీటు కావాలి..టీజీ

  తన కుమారుడు టీజీ భరత్ కూడా కర్నూలు సీటు ఆశిస్తున్నాడని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. 

 • kotla

  Andhra Pradesh7, Feb 2019, 11:00 AM IST

  ప్రత్యర్థులుగా కోట్ల బ్రదర్స్: టీడీపీలోకి సూర్యప్రకాశ్, వైసీపీలోకి హర్షవర్థన్ రెడ్డి

  కోట్ల బ్రదర్స్‌ రాజకీయంగా చీలిపోయారు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్‌లో ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు హర్షవర్థన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సూర్యప్రకాశ్ టీడీపీలో చేరుతుండగా.. ఆయన బాటలోనే సోదరుడు కూడా నడుస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. 

 • Andhra Pradesh1, Feb 2019, 8:02 PM IST

  టీడీపీలో నంద్యాల టికెట్ లొల్లి: ఎమ్మెల్యే భూమాకు ఎసరు


  ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సుబ్బారెడ్డి నంద్యాల టికెట్‌ను ఆశిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అటుు ప్రస్తుత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. 

 • రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబునాయుడు కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి ఆహ్వానించారు.

  Andhra Pradesh31, Jan 2019, 4:58 PM IST

  బాబు విందుకు పిలిస్తే వెళ్లా: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి


  ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు గౌరవంగా  విందుకు ఆహ్వానిస్తే అతిథిగా వెళ్లానని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు.
   

 • kotla surya prakash reddy

  Andhra Pradesh31, Jan 2019, 10:30 AM IST

  టూ లేట్, రాహుల్ ఫోన్ చేసినా కాంగ్రెస్ లో ఉండను: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

  ఇప్పుడు రాహుల్‌గాంధీ ఫోన్‌ చేసినా కాంగ్రెస్ లో ఉండలేనన్నారు. టూ లేట్ అంటూ పెదవి విరిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని అందువల్ల చంద్రబాబు నాయుడు విందుకు ఆహ్వానిస్తే వెళ్లామని చెప్పుకొచ్చారు. 

 • రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబునాయుడు కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి ఆహ్వానించారు.

  Andhra Pradesh30, Jan 2019, 10:21 PM IST

  పొమ్మనలేక పొగబెట్టే కుట్ర, అప్పుడు ఆత్మక్షోభించదా..? : కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  ఒకరు పోతే వందమందిని తయారు చేసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు పార్టీ బలోపేతం కోసం పనిచెయ్యాలని హితవు పలికారు. నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని కోట్ల తెలిపారు. సీఎం చంద్రబాబు తనకు మంచి మిత్రుడని కోట్ల స్పష్టం చేశారు. 
   

 • కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేఈ కృష్ణమూర్తి కుటుంబాన్ని డోన్ సీటు ఇవ్వడం ద్వారా అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  Andhra Pradesh30, Jan 2019, 1:16 PM IST

  కోట్ల విషయం బాబు నాకు చెప్పలేదు: కేఈ

  మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరే విషయాన్ని చంద్రబాబునాయుడు తనతో చర్చించలేదని  ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు

   

 • రాయలసీమ జిల్లాల్లో వైసీపీ అధిపత్యాన్ని తగ్గించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకొనేందుకు రంగం సిద్దం చేసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కోట్ల ఫ్యామిలీ సోమవారం రాత్రి కలిశారు. వైసీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు టీడీపీ కోట్ల ఫ్యామిలీని రంగంలోకి దింపింది. మరో వైపు కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయమై తనకు సమాచారం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పడం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది.

  Andhra Pradesh30, Jan 2019, 10:27 AM IST

  కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: బాబుకు షరతులివే.....


   మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన టీడీపీలో చేరే అవకాశం ఉంది.  కర్నూల్ జిల్లాలోని  పాలు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడును కోరినట్టు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెబుతున్నారు.  కర్నూల్ ఎంపీ సీటు తనకు కేటాయించే విషయంలో  చంద్రబాబుకు మరో ఆలోచన ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.