Andhra Pradesh16, Feb 2019, 10:30 AM IST
యువతి కుటుంబంపై ప్రేమోన్మాది దాడి...
చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని మార్జేపల్లి గ్రామంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. గ్రామానికి చెందిన యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఇలా చేయడం మంచిదికాదని సదరు యువకున్ని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా వినిపించుకోకపోగా స్నేహితులతో కలిసి తిరిగి వారిపైనే దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh27, Jan 2019, 4:35 PM IST
టార్గెట్ 2019: తమ్ముళ్లకు చుక్కలే, బాబు ప్లాన్ ఇదే
కర్నూల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుుడు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.
Andhra Pradesh10, Nov 2018, 7:38 AM IST
ENTERTAINMENT17, Oct 2018, 7:59 AM IST
Andhra Pradesh17, Oct 2018, 7:22 AM IST
Andhra Pradesh11, Sep 2018, 7:21 AM IST
19, Jan 2018, 1:43 PM IST
21, Dec 2017, 8:22 PM IST
12, Dec 2017, 4:31 PM IST
17, Sep 2017, 6:27 PM IST
9, Aug 2017, 9:55 AM IST
15, Jul 2017, 4:44 PM IST
11, Jul 2017, 8:43 AM IST
22, Jun 2017, 11:10 PM IST
8, Jun 2017, 5:38 PM IST