Kurnool  

(Search results - 353)
 • gummanuru jayaram

  Andhra Pradesh17, Jun 2019, 3:29 PM IST

  చంద్రబాబు రూ. 50 కోట్లు ఆఫర్ చేశారు: మంత్రి జయరాం సంచలన ఆరోపణ

  రూ.50 కోట్లు, మంత్రి పదవి నా వెంట్రుకతో సమానం అంటూ తిప్పి పంపిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. డబ్బుకు అమ్ముడుపోకుండా నీతిగా నిలిచినందుకే వైయస్ జగన్ తనను మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాను నీతిగా ఉంటూ తన సామాజిక వర్గమైన బోయలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చానంటూ మీసం మెలేశారు. 

 • സൗമ്യയുടെ മേൽ പെട്രോൾ ഒഴിച്ച ശേഷം തീ കൊളുത്തിയ അജാസ് ഓടിമാറിയെങ്കിലും ഇയാളുടെ ദേഹത്തും പെട്രോൾ ആയതിനെ പൊള്ളേലേറ്റു. ഇയാളുടെ പൊള്ളൽ ​ഗുരുതരമല്ല എന്നാണ് വിവരം. ഇയാളെ സർക്കാർ ആശുപത്രിയിൽ കാണിച്ച് ചികിത്സ നൽകിയ ശേഷം സ്റ്റേഷനിൽ തിരികെ എത്തിക്കും. അജാസ് ധരിച്ച വസ്ത്രം തീപിടിച്ചു കത്തി. ഇയാൾക്ക് അരയ്ക്ക് മുകളിലേക്ക് പൊള്ളലേറ്റിട്ടുണ്ട്.

  Andhra Pradesh17, Jun 2019, 1:26 PM IST

  ఆదోనిలో రియల్టర్ దారుణ హత్య

  కర్నూల్ జిల్లా ఆదోనిలో రియల్టర్ బసవరాజును గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా చేసేందుకు గాను మృతదేహాన్ని దగ్దం చేశారు.

 • aditya birla groups

  Andhra Pradesh11, Jun 2019, 9:43 AM IST

  సీఎం జగన్ చొరవతో రాయలసీమకు భారీ ప్రాజెక్టు

  జగన్ చొరవతో కర్నూలు జిల్లాలో భారీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు ఆదిత్యా బిర్లా గ్రూప్ సంస్థ కుమారమంగళం బిర్లా. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో అఖండ విజయం సాధించిన అనంతరం వైయస్ జగన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు వెళ్లారు. 

 • 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి భూమా శోభా నాగిరెడ్డి, నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్ధులుగా గెలిచారు. ఈ ఎన్నికలు జరగడానికి ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయినా కూడ ఆమె నెగ్గారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుండి గెలుపొందారు. తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు.

  Andhra Pradesh9, Jun 2019, 5:16 PM IST

  పార్టీ మార్పుపై తేల్చేసిన భూమా అఖిలప్రియ

  అధికారంలో ఉన్న సమయంలో బాద్యతగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని. ఓటమి పాలైనా ప్రజలకు ఎలాంటి కస్టం కలగకుండా పనిచేస్తానని మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ తేల్చిచెప్పారు.

 • bus fire accident

  Andhra Pradesh6, Jun 2019, 9:24 AM IST

  ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం: అగ్నికి ఆహుతైన బస్సు

  ఎల్లో ట్రావెట్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కర్నూలు జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్తుండగా బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశారు.

 • కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం (ఫోటోలు)

  Andhra Pradesh30, May 2019, 7:46 AM IST

  కర్నూలులో ఘోరరోడ్డు ప్రమాదం: సీట్లలోనే ముగ్గురు కన్నుమూత, పలువురికి తీవ్రగాయాలు

  వివరాల్లోకి వెళ్తే  ఎస్ఆర్ ఎస్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. మార్గమధ్యలో కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర లారీని ఓవర్‌టేక్ చేయబోయిన ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలోని ఇనుప పైపులు బస్సులోకి దూసుకెళ్లాయి. దీంతో సీట్లలోనే ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం చెందారు

 • కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన మంత్రి భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరారు. ఈ దఫా టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు బ్రిజేంద్రనాథ్ రెడ్డి చేతిలో భూమా అఖిలప్రియ ఓటమి చెందారు. భూమా నాగిరెడ్డి , శోభా నాగిరెడ్డి దంపతుల కూతురే అఖిలప్రియ

  Andhra Pradesh29, May 2019, 1:26 PM IST

  అక్కడే ఉంటే పోయేది: ఓటమిపై భూమా అఖిలప్రియ అంతర్మథనం

  ఆళ్లగడ్డలో తాము ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని భూమా అఖిల ప్రియ చెప్తున్నారట. తాము వైసీపీలో ఉండి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్లమని చెప్తున్నారట. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచిందని ఆమె అభిప్రాయపడ్డారట.  
   

 • Buggana Rajendranath Reddy (Dhone)

  Andhra Pradesh27, May 2019, 8:01 PM IST

  ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం : గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాబోయే సీఎం జగన్

  పదిరోజుల అనంతరం జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతుందని వైయస్ జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే వైయస్ జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉంటారనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇతరుల విషయం ఎలా ఉన్నా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మాత్రం కన్ఫమ్ అని తెలుస్తోంది. 
   

 • balanagireddy brothers

  Andhra Pradesh assembly Elections 201927, May 2019, 3:54 PM IST

  ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు

  కర్నూలు జిల్లాకు చెందిన బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరి తండ్రి ఎల్లారెడ్డిగారి భీమారెడ్డి. ఈ ముగ్గురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల సమరంలో దిగారు. 

 • Kurnool

  Andhra Pradesh24, May 2019, 12:24 PM IST

  కర్నూలు జిల్లాలో కొత్త ఎమ్మెల్యేలు వీరే (ఫోటోలు)

  కర్నూలు జిల్లాలో కొత్త ఎమ్మెల్యేలు వీరే 

 • murder

  Andhra Pradesh24, May 2019, 10:06 AM IST

  మరిదితో వదిన అక్రమ సంబంధం.. చివరికి

  మరిది చేతిలో వదిన దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.... కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన గుండుపాపల మద్దయ్య కుమారుడు మహేంద్రకు, ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన బోయ బాలస్వామి కుమార్తె లక్ష్మీని ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు

 • Andhra Pradesh assembly Elections 201923, May 2019, 9:27 AM IST

  ఈవీఎంలలో సమస్యలు... కౌంట్ లో కనపడని ఓట్లు

  ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. కాగా.. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. 

 • ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్కే తిరిగి పోటీ చేస్తున్న నేపథ్యంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు సైతం గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ధీమాగా ఉన్నారు.

  Andhra Pradesh22, May 2019, 3:07 PM IST

  కర్నూలులో టీడీపీ నేత హత్య: అమానుషమన్న మంత్రి లోకేష్

  శేఖర్ రెడ్డి హత్యపై ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. శేఖర్ రెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందంటూ ట్వీట్ చేశారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవికచర్య అమానుషమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. 

 • murder

  Andhra Pradesh22, May 2019, 11:13 AM IST

  టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణ హత్య

  కౌంటింగ్‌కు ఒక్క రోజు ముందు కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డి బుధవారం నాడు ఉదయం దారుణంగా హత్యకు గురయ్యాడు. శేఖర్ రెడ్డి ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడు.