Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Kuppam Assembly

"
Tension in Kuppam as YSRC, TDP men clashTension in Kuppam as YSRC, TDP men clash

సెంథిల్ కుమార్ వ్యాఖ్యలు.. చంద్రబాబు ఇలాకా కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

గురువారం కుప్పంలో జరిగిన వైఎస్‌ఆర్‌సి జనాగ్రహ దీక్షలో సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. Chandrababu Naiduని అనుచిత పదజాలంతో దూషించారని, చంద్రబాబు కుప్పం రాగానే మాజీ ముఖ్యమంత్రి కారుపై బాంబు వేస్తానని బెదిరించే స్థాయికి వెళ్లారన్నారు.

Andhra Pradesh Oct 23, 2021, 9:35 AM IST

TDP Chief Chandrababu naidu to visit  Kuppam from october 12TDP Chief Chandrababu naidu to visit  Kuppam from october 12

స్థానిక ఎన్నికల్లో నిరాశ: ఈ నెల 12 నుండి కుప్పంలో బాబు టూర్

గత అసెంబ్లీ ఎన్నికల నుండి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ  కేంద్రీకరించింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల సమయంలో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రతి రౌండ్‌లో సమీప వైసీపీ అభ్యర్ధిపై ముందంజలో నిలిచారు.

Andhra Pradesh Oct 10, 2021, 4:49 PM IST

TDP workers demands to JUnior NTR for campaign in Kuppam assembly segment lnsTDP workers demands to JUnior NTR for campaign in Kuppam assembly segment lns

కుప్పంలో బాబుకు షాక్: జూ. ఎన్టీఆర్ ను ప్రచారానికి తేవాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్

మూడు రోజుల పాటు కుప్పంలో పలు మండలాల్లో బాబు పర్యటిస్తారు. కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు.శుక్రవారం నాడు శాంతిపురంలో చంద్రబాబునాయుడు రోడ్ షో లో టీడీపీ కార్యకర్తల నుండి అనుహ్యమైన డిమాండ్ వచ్చింది. 

Andhra Pradesh Feb 26, 2021, 3:45 PM IST