Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Kumari 21f

"
Started wearing less yet going out less, Heroine Hebah Patel Bold photos in Instagram CRAStarted wearing less yet going out less, Heroine Hebah Patel Bold photos in Instagram CRA

అందుకే బట్టలు వేసుకోవడం తగ్గించేశా... కుమారి 21 ఎఫ్ భామ హెబ్బా పటేల్ మరీ ఇంతలా...

క్రేజ్ తెచ్చుకోవడం చాలా తేలిక. కాన్ని దాని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ హీరోయిన్ హెబ్బా పటేల్. డైరెక్టర్ సుకుమార్ పర్యవేక్షణలో వచ్చిన ‘కుమార్ 21ఎఫ్’ మూవీకి హెబ్బా పటేల్‌కి విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేశాయి. అయితే వాటిని కరెక్టుగా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయిన హెబ్బా, దాదాపు ఫేడవుట్ అయ్యే పొజిషన్‌కి చేరుకుంది.

Entertainment News Jun 8, 2021, 10:19 AM IST

Raj Tarun Dream girl remake  will start some timeRaj Tarun Dream girl remake  will start some time

అబ్బే.. నిజంకాదు, రూమరే నమ్మద్దు

'ఉయ్యాల జంపాల' 'సినిమా చూపిస్తా మావ' 'కుమారి 21ఎఫ్'తో హ్యాట్రిక్ కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత ఎందుకో వెనకబడిపోయారు. టాలీవుడ్  హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న  రాజ్ తరుణ్ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏమీ పెద్దగా కలిసిరాలేదు. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన మా ఇద్దరి మధ్యా డిజాస్టర్ అవటంతో చాలా మంది ఆయన కెరీర్ ముగిసినట్లుగానే భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజ్ తరణ్ తో మొదలువుతుందనుకున్న  'డ్రీమ్ గర్ల్' సినిమా సైతం ఆగిపోయిందనే వార్తలు మొదలయ్యాయి. 

Entertainment May 14, 2020, 12:03 PM IST

Nikhil Siddhartha's next titled 18 PagesNikhil Siddhartha's next titled 18 Pages

సుకుమార్, నిఖిల్ చిత్రం ఫస్ట్ లుక్..!

ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం.ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలారు.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా త్వరలో మొదలుకానుంది.

Entertainment Mar 5, 2020, 3:14 PM IST

Nikhil Replaces  Raj Tharun for his nextNikhil Replaces  Raj Tharun for his next

రాజ్ తరణ్ చేయాల్సింది.. నిఖిల్ కు సెట్ అయ్యింది

ఒక హీరోతో అనుకున్న సినిమా ...తర్వాత కాలంలో మరో హీరో తో సెట్ అవటం అనేది ఇండస్ట్రీలో కామన్ విషయమే. చాలా సార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే కొందరు వీటిని లైట్ తీసుకునే పరిస్దితి ఉంటే... మరికొందరికి బాధ కలిగిస్తుంది.

News Dec 8, 2019, 6:46 PM IST