Search results - 89 Results
 • NATIONAL7, May 2019, 4:23 PM IST

  కుమారస్వామితో భేటీకి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రమేష్ జార్కి రెఢీ

  కర్ణాటక సీఎం కుమారస్వామితో చర్చలకు కాంగ్రెస్ రెబెల్ నేత రమేష్ జార్కి హోళి  సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో రాజీకి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
   

 • Telangana6, May 2019, 1:08 PM IST

  కేరళకు సీఎం కేసీఆర్: ఫోన్ చేసిన కుమారస్వామి

   తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు కేరళ సీఎం పినరయి విజయన్‌తో తిరువనంతపురంలో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటు విషయమై  కేసీఆర్ విజయన్‌తో చర్చించనున్నారు.

 • kcr

  Telangana3, May 2019, 11:45 AM IST

  ఫలించిన కేసీఆర్ దౌత్యం: పాలమూరుకు నీటి విడుదలకు కుమారస్వామి ఆదేశాలు

  జూరాల ప్రాజెక్ట్ దిగువ భాగంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలు వేసవి కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కుమారస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. 

 • darshan

  ENTERTAINMENT29, Apr 2019, 2:22 PM IST

  సీఎంకి హీరో స్ట్రాంగ్ కౌంటర్!

  లోక్ సభ ఎన్నికలు మొదలైనప్పటి నుండి సీఎం కుమారస్వామికి, నటుడు దర్శన్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.

 • NATIONAL22, Apr 2019, 12:53 PM IST

  శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

  శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తలు మృతి చెందారని కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించారు. 
   

 • vijayashanthi

  Telangana19, Apr 2019, 6:30 PM IST

  ఫెడరల్ ఫ్రంట్ హడావిడి ఏమైందో, మౌనం ఎందుకో : కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు

  గతంలో ప్రాంతీయ నేతల మద్దతు కూడగడతానంటూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కలిసిన నేతల తరపున పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి విముఖత చూపారంటే అర్థమవుతుందన్నారు. 

 • News18, Apr 2019, 1:34 PM IST

  10 నుండి 12 సీట్లు వస్తాయి: కుమారస్వామి

  కర్ణాటక రాష్ట్రంలోని జేడీ(ఎస్), కాంగ్రెస్ పార్టీ కూటమి 10 నుండి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటుందని కర్ణాటక సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు.
   

 • sumalatha

  Key contenders16, Apr 2019, 7:56 AM IST

  ఫేస్‌బుక్ పేజి బ్లాక్: జేడీఎస్ పనే, కుమారస్వామిపై భగ్గుమన్న సుమలత

  సుమలత ఫేస్‌బుక్ పేజ్ బ్లాక్ అయ్యింది. దీంతో ఆమె మళ్లీ కొత్త ఖాతాను ప్రారంభించారు. తన కొత్త ఫేస్‌బుక్ ఖాతా లింక్‌ను షేర్ చేస్తూ...సుమలత ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ట్వీట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కుమారస్వామిపై విరుచుకుపడ్డారు

 • sumalatha

  Key contenders15, Apr 2019, 7:47 AM IST

  సుమలతపై టఫ్ ఫైట్: నిఖిల్ కోసం రంగంలోకి చంద్రబాబు

  నిఖిల్ కుమారస్వామి తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే అవకాశాలున్నాయి. లోకసభ ఎన్నికల్లో తమకు ఇతర స్టార్ కాంపైనర్ల అవసరం ఏమీ ఉండదని, తానూ తన తండ్రి హెచ్ డి దేవెగౌడ చాలునని కుమారస్వామి ఇంతకు ముందు అన్నారు. 

 • Key Constituencies14, Apr 2019, 12:54 PM IST

  మాండ్యా: జేడీ(ఎస్)‌కు చుక్కలు చూపిస్తున్న సుమలత

  కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా ఎంపీ సెగ్మెంట్‌‌ ఓటర్లు ఏ రకమైన తీర్పును ఇస్తారోననే  ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నెల 18వ తేదీన మాండ్యా లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
   

 • Lok Sabha Election 201912, Apr 2019, 9:32 AM IST

  సుమలతపై 16న రాళ్ల దాడి: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

  కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమారస్వామి.. సినీనటి, మండ్య స్వతంత్ర అభ్యర్ధి సుమలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 • kumara swamy

  Lok Sabha Election 20193, Apr 2019, 5:08 PM IST

  కర్ణాటక ముఖ్యమంత్రినీ వదలని ఈసీ...

  ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన కాన్వాయ్ లోని వాహనాలను ఆపడానికే అధికారులు భయపడుతుంటారు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్నే అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు. సామాన్యుల వాహనం మాదిరిగానే ఆయన కూడా తనిఖీ చేస్తున్న అధికారులకు సహకరించాల్సి వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఈసీ ఎంత నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుందో భయటపడింది. 

 • sumalatha

  Lok Sabha Election 201930, Mar 2019, 10:13 AM IST

  సీఎం అడ్డదారులు తొక్కుతున్నారు.. సుమలత కామెంట్స్

  తమ కుమారుడిని గెలిపించేందుకు సీఎం కుమారస్వామి అడ్డదారులు తొక్కుతున్నారని సినీ నటి సుమలత ఆరోపించారు. 

 • Sumalatha Ambareesh

  NATIONAL11, Mar 2019, 12:48 PM IST

  సుమలతకు సీఎం బహిరంగ క్షమాపణ

  సినీనటి సుమలతకు.. కర్ణాకట సీఎం కుమారస్వామి.. బహిరంగ క్షమాపణలు తెలిపారు.

 • News వార్తలు5, Mar 2019, 12:11 PM IST

  కర్ణాటకలో కొలిక్కి రాని సర్దుబాటు: మరో 3 సీట్ల కోసం కుమారస్వామి పట్టు

  కర్ణాటకలో కాంగ్రెసు, జెడిఎస్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాలేదు. కర్ణాటకలో మొత్తం 28 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో జెడిఎస్ 12 లోకసభ స్థానాలను అడుగుతుండగా, 9 మాత్రమే ఇస్తామని కాంగ్రెసు చెబుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.