Kumara Swamy  

(Search results - 40)
 • Kodam

  Literature23, Sep 2019, 11:05 AM IST

  కోడం కుమారస్వామి కవిత: మనలోని మను

  సవాలక్ష ప్రకటనల్లో నీ అందచందాలు ఆరబోసిన మృగాళ్ల వాణిజ్యకుతిపై కరవాలమెత్తి.. మానసిక రోగులైన మనువాదుల అజ్ఞానాన్ని వాడవాడకు చాటింపు     వేయాలి! అని అంటున్నాడు కవి కోడం కుమారస్వామి.

 • siddaramaiah kumaraswamy angry

  NATIONAL26, Aug 2019, 9:44 AM IST

  నాశత్రువు బీజేపీ కాదు సిద్ధరామయ్యే, సీఎంగా కాదు క్లర్క్ గా పనిచేశా: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

  కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలడానికి సిద్ధరామయ్యే కారణమంటూ పలు రోజులుగా ఆరోపిస్తున్నారు. తాను సీఎంగా ఉండటాన్ని సిద్ధరామయ్య సహించలేకపోయారని కుమారస్వామి ఆరోపించారు. 

 • kumarasamy ready to resign

  NATIONAL23, Jul 2019, 7:00 PM IST

  అది నా అదృష్టపు గది, అందుకే అక్కడ ఉన్నా: కుమారస్వామి

  కర్ణాటక సీఎం కుమారస్వామికి తాజ్ హోటల్‌లో ఓ రూమ్‌ను తన అదృష్ట గదిగా భావిస్తారు. ఆ గదిలో ఉన్న సమయంలోనే తనకు సీఎం పదవి దక్కిందని కుమారస్వామి గుర్తు చేసుకొన్నారు.
   

 • yadyurappa in karnataka assembly

  NATIONAL23, Jul 2019, 6:04 PM IST

  కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం, నెగ్గిన యడ్యూరప్ప

  బలనిరూపణకు రెండు రోజులు ఆలస్యమైనందుకు తానే కారణమని అంగీకరించారు. తన పాలనలో ఏవైనా తప్పులు చేసి ఉంటే ప్రజలు పెద్దమనసుతో క్షమించాలని కుమార స్వామి అసెంబ్లీ సాక్షిగా కోరారు.  

 • NATIONAL19, Jul 2019, 2:37 PM IST

  కర్ణాటక బలపరీక్షలో హైడ్రామా: ముగిసిన గవర్నర్ గడువు

  అసెంబ్లీలో ఏం చెయ్యాలి అనే అంశంపై సర్వహక్కులు స్పీకర్ కు ఉంటాయన్నారు. చర్చ అర్థరాత్రి వరకు జరిపినా సరే బలపరీక్ష నిర్వహించాల్సిందేనని బీజేపీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. సభ్యుల హడావిడి ఇలా ఉంటే మరోవైపు గవర్నర్ వాజుభాయ్ వాలా  అపాయింట్మెంట్ కోరారు స్పీకర్ రమేష్ కుమార్. బలపరీక్ష నిర్వహణపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

 • NATIONAL18, Jul 2019, 5:36 PM IST

  కర్ణాటక సంక్షోభం: ఇవాళే బలపరీక్ష పెట్టండి.. స్పీకర్‌కు గవర్నర్ లేఖ

  కర్ణాటక సంక్షోభం ఎపిసోడ్‌లో గవర్నర్ ఇన్‌వాల్వ్ అయ్యారు. బలపరీక్షను ఇవాళే నిర్వహించాలంటూ గవర్నర్ వాజుభాయ్ వాలా స్పీకర్‌ సురేశ్‌ కుమార్‌కు లేఖ రాశారు.

 • Kumaraswamy

  NATIONAL8, Jul 2019, 3:34 PM IST

  కర్ణాటక మంత్రుల రాజీనామాలు: కుమారస్వామికి వెసులుబాటు

  అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వీలుగా కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన మంత్రులు రాజీనామాలు చేశారు. త్వరలోనే కొత్త కేబినెట్ కొలువు తీరుతుందని సీఎం కుమారస్వామి ప్రకటించారు.

 • karnataka congress

  NATIONAL8, Jul 2019, 12:20 PM IST

  కర్ణాటక సంక్షోభం: మూకుమ్మడి రాజీనామాల వ్యూహం

  కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై  కాంగ్రెస్, జేడీ(ఎస్)లు  సంక్షోభాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర నివాసంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు,. సీనియర్లు సోమవారం నాడు సమావేశమయ్యారు.

 • DK Shivakumar

  NATIONAL6, Jul 2019, 3:46 PM IST

  కర్ణాటక క్రైసిస్: రంగంలోకి శివకుమార్, నలుగురు ఎమ్మెల్యేలు వెనక్కి

  పరిస్థితిని చక్కదిద్దడంలో శివకుమార్ పాక్షికంగా విజయం సాధించారు. ఆయన ప్రయత్నంతో నలుగురు శానససభ్యులు వెనక్కి తగ్గారు. రామలింగారెడ్డి, ఎస్టీ సోమశేఖర్, మునిరత్న, బైరట్టి బసవరాజ్ రాజీనామాల నుంచి వెనక్కి తగ్గారు. 

 • CM Kumaraswamy

  NATIONAL6, Jul 2019, 2:48 PM IST

  కుమారస్వామికి ఎసరు: మరో 8 మంది ఎమ్మెల్యేల రాజీనామా (వీడియో)

  కొద్దిరోజుల క్రితం ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయగా శనివారంనాడు మరో 12 మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు తయారయ్యారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

 • Karnataka MLAs

  NATIONAL1, Jul 2019, 5:04 PM IST

  అమెరికా పర్యటనలో కుమారస్వామి: ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

  ప్రస్తుతం ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికాలో వ్యక్తిగత పర్యటన చేస్తున్నారు. తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. ఇక్కడి నుంచే తాను పరిణామాలను పరిశీలిస్తున్నానని, తన ప్రభుత్వాన్ని అస్థిరపరచగలనని బిజెపి పగటికలలు కంటోందని ఆయన అన్నారు. 

 • NATIONAL28, Jun 2019, 6:08 PM IST

  కానరాని వాన.. పడిపోతున్న నీటిమట్టాలు: బిల్డింగ్‌ల నిర్మాణంపై నిషేధం

  వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చెన్నై నగరంలో తీవ్ర నీటి సంక్షోభం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మద్రాస్‌కు సమీపంలోని బెంగళూరు నగరంలోనూ నీటి సంక్షోభం తీవ్రమవుతోంది

 • kumara swamy

  Andhra Pradesh15, Jun 2019, 2:54 PM IST

  ఏపీ సీఎం జగన్ తో కర్ణాటక సీఎం భేటీ

  ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రధాని నరేంద్రమోదీకి కాస్త చెప్పాలని సూచించారు సీఎం జగన్. అలాగే శనివారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. 

 • kumaraswamy family

  NATIONAL10, Jun 2019, 6:31 PM IST

  సోషల్ మీడియాలో సీఎంపై దూషణలు, ఇద్దరు అరెస్ట్

  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సిధారాజు (26), చామా గౌడా (28)లను అరెస్ట్ చేశారు. వారు అప్ లోడ్ చేసి 32 సెకండ్ల నిడివి గల వీడియోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 406, 420, 499 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

 • deve gowda

  Andhra Pradesh19, May 2019, 10:50 AM IST

  తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న దేవెగౌడ, కుమార స్వామి (ఫోటోలు)

  తిరుచానూరు పద్మావతి  అమ్మవారిని దర్శించుకున్న దేవెగౌడ, కుమార స్వామి (ఫోటోలు)