Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Kuchipudi

"
The Hyderabad Classical Dance Festival organized under the Amrita Cultural Trust,The Hyderabad Classical Dance Festival organized under the Amrita Cultural Trust,

నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణం: అమ్రిత కల్చరల్ ట్రస్ట్

Hyderabad న‌గ‌రంలోని మాదాపూర్ -ఆంఫీ థియేటర్ లో అమ్రిత కల్చరల్ ట్రస్ట్  ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన హైద‌రాబాద్ శాస్త్రీయ నృత్య మహోత్సవం  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నది. నృత్య మ‌హోత్స‌వంలో కూచిపూడి, కథక్, ఒడిస్సా, భరతనాట్య వంటి క‌ళారీతుల‌ను రూపకాలను తిలకించి ప్రేక్షకులు తన్మయత్వంలో మునిగితేలారు. అమ్రిత కల్చరల్ ట్రస్టు తొలిసారి  హైదరాబాద్ శాస్త్రీయ నృత్య మహోత్సవం పేరిట నిర్వహించిన నాట్యతోరణంలో ప్రదర్శితమైన నృత్య ప్రదర్శనలు దేశ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచాయి. నర్తకులు,నర్తకిమణులు అభినయిస్తూ నర్తించిన తీరు ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. 
ప్రతి అంశం వారి వారి కృషిని,శ్రద్ధను,క్రమశిక్షణను,దీక్షాదక్షతలను, నిబద్ధతను ప్రకటితంచేస్తూ ప్రేక్షకుల హర్షధ్వానాలందుకుంటూ సాగింది.
 

Telangana Dec 12, 2021, 11:15 AM IST

kuchipudi dance in krishna district police new logokuchipudi dance in krishna district police new logo

పోలీస్ శాఖ లోగోలో కూచిపూడి నృత్యం... కృష్ణా జిల్లా పోలీసుల వినూత్న ప్రయత్నం

కేవలం రాష్ట్రంలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూచిపూడి నాట్యానికి మరింత ప్రచారం కల్పించేందుకు కృష్ణా జిల్లా పోలీసుల వినూత్న ప్రయత్నం చేశారు. 

Andhra Pradesh Sep 1, 2021, 1:40 PM IST

RRR star ntr kuchipudi dance show rare video viral  arjRRR star ntr kuchipudi dance show rare video viral  arj

స్టేజ్‌పై క్లాసికల్‌ డాన్స్ పర్‌ఫెర్మ్ చేస్తూ ఎన్టీఆర్‌..చిన్నప్పటి అరుదైన వీడియో వైరల్‌

ఎన్టీఆర్‌ సినిమా డాన్సర్ మాత్రమే కాదు, అంతకు మించి ఆయనలో క్లాసిక్‌ డాన్స్‌ ప్రతిభ కూడా ఉంది. చిన్నప్పుడు ఆయన కుచిపూడి డాన్స్ నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు, అనేక పబ్లిక్‌ షోల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 

Entertainment Apr 28, 2021, 7:18 PM IST

uppena fame krithi shetty in eswara video song and kuchipudi dance viral  arjuppena fame krithi shetty in eswara video song and kuchipudi dance viral  arj

`ఈశ్వర` వీడియో సాంగ్‌లో కృతిశెట్టి ‌.. కుచిపూడి డాన్స్ తో మంత్రముగ్దుల్ని చేసిన `ఉప్పెన` బ్యూటీ

కృతి శెట్టి `ఉప్పెన` చిత్రంతో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. తాజాగా కుచిపూడి డాన్స్ తోనూ మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని విడుదల చేసిన `ఈశ్వర` వీడియో సాంగ్‌లో నృత్యం చేస్తూ కనువిందు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సాంగ్‌ వైరల్‌ అవుతుంది.

Entertainment Mar 12, 2021, 1:39 PM IST

Chandrababu Naidu condolences to kuchipudi dancer Shobha naidu death - bsbChandrababu Naidu condolences to kuchipudi dancer Shobha naidu death - bsb

శోభానాయుడుకు చంద్రబాబు సంతాపం.. కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయింది..

ప్రముఖ నృత్యకళాకారిణి శోభానాయుడు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

Andhra Pradesh Oct 14, 2020, 12:45 PM IST

famous kuchipudi dancer shobha naidu kuchipudi journy - bsbfamous kuchipudi dancer shobha naidu kuchipudi journy - bsb

నేను డ్యాన్స్ కు పనికిరాను అన్నారు.. : శోభానాయుడు

చెన్నై వెళ్లక ముందు కూడా అనకాపల్లిలో కొంతమంది గురువుల దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు శోభానాయడు. అరంగేట్రం చేయిస్తే డ్యాన్సర్ అయిపోయినట్టే ననేది శోభానాయుడు తండ్రి భావన. మొదట్లో నేర్చుకున్న గురువుతో చెన్నైలో అరంగేట్రానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ గురువు దగ్గరి నుండి ఎలాంటి పిలుపు రాలేదు. రోజులు గడిచిపోయాయి.

Andhra Pradesh Oct 14, 2020, 10:46 AM IST

I came this far because of my mother : shobha naidu - bsbI came this far because of my mother : shobha naidu - bsb

మా అమ్మ పెట్టిన భిక్షే.. ఈ పేరు, హోదా.. అంతా... : శోభానాయుడు

ఊయలలో ఉన్నప్పుడూ నాట్యం చేయడం మొదలు పెట్టిన అద్భుత నృత్యకారిణి శోభానాయుడు. తనలోని నృత్యకారిణిని మొదట గుర్తించింది తన తల్లే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. 

Andhra Pradesh Oct 14, 2020, 10:02 AM IST

famous kuchipudi dancer shobha naidu composed a corona song wrriten by venigalla rambabu - bsbfamous kuchipudi dancer shobha naidu composed a corona song wrriten by venigalla rambabu - bsb

కరోనా పాటకు కూచిపూడి డ్యాన్స్ కంపోజ్..దానికే బలైన శోభానాయుడు..

ప్రముఖ కూచిపూడీ నృత్యకారిణి శోభానాయుడు కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు. గత ఏప్రిల్ లోనే ధరా తలానికి ముళ్ల కిరీటం కరోనా అంటూ కరోనా మీద రాసిన పాటకు కూచిపూడి డ్యాన్స్ కంపోజ్ చేశారు. క్రూర కరోనా, ఘోర కరోనా.. నిన్ను సంహరించి విజయభేరి మోగిస్తా.. ఇక నమస్కరించి జైత్రయాత్ర సాగిస్తా అంటూ అభినయం చేసిన శోభానాయుడు ఆ కరోనాకే బలి అయ్యారు. 

NATIONAL Oct 14, 2020, 9:30 AM IST

Famous Kuchipudi Dancer Shobha Naidu Passes AwayFamous Kuchipudi Dancer Shobha Naidu Passes Away

ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కన్నుమూత

ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కన్నుమూశారు. ఆమె కరోనా బారినపడటంతో గత కొన్ని రోజులకుగా హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

NATIONAL Oct 14, 2020, 8:51 AM IST

Sharwanand reject  Kuchipadi Vaari Veddhi projectSharwanand reject  Kuchipadi Vaari Veddhi project

రిస్క్ వద్దు బాస్...వదిలేయ్

 ఈ లాక్ డౌన్ టైమ్ లో తన దగ్గర రెడీగా ఉన్న స్క్రిప్టు కూచిపూడివారి వీధిలో  కు పదును పెడుతూ హీరోలను వెతుకుతున్నట్లు సమాచారం. హీరో దొరికితే గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తామని హామీ ఇచ్చారట.  ఈ క్రమంలో అంతకు ముందు స్క్రిప్టు ఓకే చేసిన శర్వానంద్ ఏమయ్యారు ..ఆయన చెయ్యటం లేదా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. 

Entertainment May 10, 2020, 2:01 PM IST