Search results - 896 Results
 • ktr

  Telangana19, Jan 2019, 12:16 PM IST

  ‘పసుపు రంగు’ లేకుండా చేద్దామనుకున్నా.. కేటీఆర్ కామెంట్స్

  తాజాగా.. ఆయన పసుపు చొక్కా పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

 • ktr kavitha

  CRICKET19, Jan 2019, 12:00 PM IST

  టీంఇండియాకు కేటీఆర్, కవిత అభినందనలు...

  ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయం సాధించడమే గొప్పతనంగా భావిస్తుంటే బోనస్ గా వన్డే సీరిస్ ను కూడా కోహ్లీ సేన కైవసం చేసుకుంది. ఇలా మొట్టమొదటి సారి వరుసగా టీ20 సీరిస్ ను సమం చేసి, టెస్ట్, వన్డే సీరిస్ లను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపి కవిత అభినందించారు. 

 • onteru kcr

  Telangana18, Jan 2019, 7:56 PM IST

  కేసీఆర్‌తో ఒంటేరు భేటీ, టీఆర్ఎస్‌లో చేరిక (ఫొటోలు)

  కేసీఆర్‌తో ఒంటేరు భేటీ, టీఆర్ఎస్‌లో చేరిక (ఫొటోలు)

 • ktr

  Telangana18, Jan 2019, 6:02 PM IST

  ఎవరు గద్దలు: చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్

   చంద్రబాబునాయుడు అక్కసుతో  టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి టీఆర్ఎస్ ఏనాడూ అడ్డుపడలేదన్నారు. 

   

 • bhumana

  Andhra Pradesh18, Jan 2019, 4:36 PM IST

  ‘‘టీఆర్ఎస్, వైసీపీ పొత్తు.. చంద్రబాబు దుష్ప్రచారం’’

  టీఆర్ఎస్ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటోందంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని  వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

 • ktr

  Telangana18, Jan 2019, 4:03 PM IST

  ఆ పదవి వరించేదెవరికి...?: ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ

  తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన నగరం వరంగల్. ఈ చారిత్రక సగరం తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఆ నగరం కంచుకోట. అలాంటి చోట ప్రస్తుతం మేయర్ పదవి ఖాళీగా వుండటంతో నగర పాలన అస్తవ్యస్తంగా మారింది. దీంతో వెంటనే ఆ పదవిని భర్తీ చేయడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. తాజాగా వరంగల్ నగర పరిధిలోని ఎమ్మెల్యేలతో  కేటీఆర్ అసెంబ్లీ భవనంలోని టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు.   

 • vijay devarakonda

  ENTERTAINMENT17, Jan 2019, 6:09 PM IST

  డ్రగ్స్ పై విజయ్ దేవరకొండ వీడియో!

  టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్ దేవరకొండ అవసరమైనప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా అందరికి ప్రేరణ కలిగిస్తుంటాడు. అయితే రీసెంట్ గా బియోన్డ్ అకాడమిక్ - తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదలైన సే నో టు  డ్రగ్స్  కార్యక్రమంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు రౌడీ హీరో. 

 • KTR meets Jagan

  Andhra Pradesh17, Jan 2019, 1:27 PM IST

  జగన్, కేటీఆర్ భేటీపై ఎపి పోలీసుల నిఘా

  జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ బుధవారం లోటస్ పాండ్ లో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై వారిద్దరు చర్చలు జరిపారు.

 • Andhra Pradesh17, Jan 2019, 11:46 AM IST

  వైఎస్ మీద కక్షతోనే జగన్ తో కేసీఆర్ దోస్తీ: తులసిరెడ్డి

  అప్పట్లో టీఆర్‌ఎ్‌సను తుడిచిపెట్టేయాలని వైఎస్‌ భావించారని, వైఎస్‌ బతికుంటే టీఆర్‌ఎస్‌ ఉండేది కాదని తులసిరెడ్డి అన్నారు. వైఎస్ పై ఉన్న ఈ ప్రతీకారంతోనే ఇప్పుడు జగన్‌తో కేసీఆర్‌ పొత్తు పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

 • gutta

  Telangana17, Jan 2019, 11:34 AM IST

  జగన్ తో పొత్తు లేదు: టీడీపి వ్యాఖ్యలపై గుత్తా క్లారిటీ

  వైఎస్‌ జగన్‌ను కేటీఆర్‌ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

 • Andhra Pradesh17, Jan 2019, 10:39 AM IST

  పవన్ పెళ్లిళ్లపై వైసిపి: షర్మిల ఫిర్యాదుపై బాబు, కేటీఆర్.. జగన్ భేటీపై నిప్పులు

  తెలుగుదేశం పార్టీ నేతలతో  చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేటీఆర్, జగన్ మధ్య భేటీ హడావిడిగా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భేటీతో టీఆర్ఎస్, వైసిపిల ముసుగు తొలగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

 • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటన

  Telangana17, Jan 2019, 8:53 AM IST

  మాజీ సీఎం ఇంటిపై మనసుపడ్డ కేటీఆర్

  తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటిపై మనసుపారేసుకున్నారు. 

 • ka paul

  Andhra Pradesh17, Jan 2019, 8:02 AM IST

  ప్రియ మిత్రుడు కేసీఆర్ నాకు ఇచ్చిన గిఫ్ట్: కెఎ పాల్

  తెలంగాణ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం చేసి కాంగ్రెస్, టీడీపీని భూస్థాపితం చేశారని, ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్‌ను కలవడం తమ పార్టీకి మంచి శుభవార్త పాల్ అన్నారు. కేసీఆర్ ఏపీ వెళ్లి ప్రచారం చేస్తే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఆయన అభిప్రాయపడ్డారు. 

 • ganta srinivas

  Andhra Pradesh17, Jan 2019, 7:13 AM IST

  సెల్ప్ గోల్: కేటీఆర్ తో జగన్ భేటీపై గంటా వ్యాఖ్యలు

  సెల్ఫ్ గోల్స్ చేసుకోవడం జగన్‌కు అలవాటేనని గంటా శ్రీనివాస రావు అన్నారు.ఈ సెల్ఫ్ గోల్ నుంచి జగన్‌ బయటపడే అవకాశమే లేదని ఆయన ఆయన అన్నారు. తెలుగు తల్లిని, ఏపీ సంస్కృతీ సంప్రదాయాలను కేసీఆర్ కించపర్చారని ఆయన గుర్తు చేశారు.

 • kcr jagan

  Andhra Pradesh16, Jan 2019, 8:19 PM IST

  జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం

   ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా కేసీఆర్ తో కలిసి వైఎస్ జగన్ కలిసి పనిచేయాలని  భావిస్తున్న తరుణంలో సెంటిమెంట్ అస్త్రాన్ని టీడీపీ ప్రయోగిస్తోంది.  తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అమలు చేసిన సెంటిమెంట్ అస్త్రాన్ని ఏపీలో కూడ టీడీపీ అమలు చేస్తోంది.