Kt Rama Rao  

(Search results - 49)
 • Ktr - Warangal master plan

  Warangal28, Sep 2019, 5:18 PM IST

  వరంగల్ కు మాస్టర్ ప్లాన్ ఇదీ...: కేటీఆర్ వివరణ

  వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఆ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందనే విషయాన్ని కేటీఆర్ వివరించారు. 

 • ఒక రెండు రోజుల కిందట కేటిఆర్ ట్వీట్ ను కనుక మనం తీసుకుంటే, మతాన్ని రాజకీయాన్ని బీజేపీ కలిపేసిందని ఒక పోస్ట్ పెట్టారు. దాని మరుసటి రోజే కెసిఆర్ విశ్వనాధ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ హిందుత్వ ప్రాతిపాదకన గనుక ఇక్కడ రాజకీయాలు చేస్తే టీఆర్ఎస్ నిలువలేదు. 2023 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిచేసుకొని ఉంటుంది. 2018లో కెసిఆర్ కు మరో అవకాశం ఇద్దామని ఎందరో ప్రజలు ఓట్లు వేశారు. ఈ సారి దానికి ఆస్కారం ఉండదు.

  Telangana27, Sep 2019, 12:46 PM IST

  రోడ్లపై వర్షపు నీరు... మంత్రి కేటీఆర్ కి నెటిజన్ల ట్వీట్ల హోరు

  మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో నెటిజన్ల ట్వీట్లు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా సైనికపురి ప్రాంత నెటిజన్లు విపరీతంగా కేటీఆర్ కి ట్వీట్లు చేస్తున్నారు.  తమ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయని.. దీంతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ కేటీఆర్ దృష్టికి తీసుకువస్తున్నారు. 

 • KTR

  Telangana4, Jul 2019, 6:39 AM IST

  అంబటి రాయుడి రిటైర్మెంట్ పై కేటీఆర్ స్పందన ఇదీ...

  భారత క్రికెటర్‌ రాయుడు రిటైర్మెంట్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్‌లో స్పందించారు.

 • mallesham

  News15, Jun 2019, 9:05 PM IST

  మల్లేశం సినిమాకు కేటీఆర్ శుభవార్త

  సినిమాలో `సముద్ర గ‌ర్భంలో దాగిన బ‌డ‌బాగ్నులెన్నో, స‌మాజంలో అజ్ఞాత సూర్య‌లెంద‌రో, గాయ‌ప‌డిన క‌వి గుండెల్లో రాయ‌బ‌డ‌ని క‌విత‌లెన్నో` అనే ఓ క‌విత సినిమాలోని రెండు గంట‌ల ఎమోష‌న్‌ని, ప్ర‌యాస‌ని, కృషి, సామాన్యుడి ప్ర‌తిభా పాట‌వాన్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలుంటాయో తెలియ‌జేసిందని కేటీఆర్ అన్నారు. 

 • KTR

  Telangana9, Jun 2019, 7:04 PM IST

  కేటీఆర్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్

  కేటీఆర్ ని కలిసిన వారిలో...రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మహబూబ్ నగర్ జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్, మంచిర్యాల జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి ఉన్నారు.

 • kcr ktr harish

  Telangana1, Jun 2019, 1:05 PM IST

  మారిన కేసీఆర్ వ్యూహం: కేటీఆర్ ప్రమోషన్ డ్రాప్, హరీష్ కు ఊరట

  హైదరాబాద్: కేంద్రంలో పోషించే పాత్ర ఏమీ లేకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని అంచనా వేసుకుని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని వేసుకున్న కేసీఆర్ పథకానికి విఘాతం కలిగింది. బిజెపి అనూహ్యమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన రాష్ట్రానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

 • harish rao ktr

  Telangana29, May 2019, 10:53 AM IST

  తగ్గిన సిద్ధిపేట మెజారిటీ: హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • ktr

  Telangana29, Apr 2019, 10:11 AM IST

  అక్షయ్ పింక్ ప్యాంట్ నచ్చింది.. కేటీఆర్

  తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వేసుకున్న పింక్ ప్యాంట్ తెగ నచ్చేసిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వివరించారు. 

 • ktr

  Telangana27, Apr 2019, 11:50 AM IST

  ఎన్టీఆర్ కు సినీ గ్లామర్, కేసీఆర్ దుస్సాహసం: అంతేనన్న కేటీఆర్

  తెలుగు ప్రజల కోసం పార్టీ లు పెట్టి విజయం సాధించిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారని, వారిలో ఒకరు ఎన్టీఆర్ కాగా మరొకరు కెసిఆర్ 
  అని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ విజయం సాధించడానికి అప్పుడున్న రాజకీయ శూన్యత, ఆయనకు సినీ నటుడిగా ఉన్న గ్లామర్ కారణమని అన్నారు.

 • ktr

  Telangana22, Apr 2019, 7:37 AM IST

  బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

  ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్షించారని, ఈ అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.

 • KTR with daughter Alekhya

  Telangana8, Apr 2019, 10:57 PM IST

  కూతురు ప్రైమరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కేటీఆర్

  కూతురు ప్రాథమిక విద్యా గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరైన తర్వాత తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు

 • కేటీఆర్ కృతజ్ఙత సభ @ సికింద్రబాద్

  Telangana30, Mar 2019, 2:33 PM IST

  ఎపిలో వైఎస్ జగన్ దే విజయం, కలిసి పనిచేస్తాం: కేటీఆర్

  ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా తాము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డిలతో కలిసి పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు.

 • ktr

  Telangana22, Mar 2019, 10:15 PM IST

  ఆంధ్రవాళ్లను కొడుతున్నారు: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

  మీరు నాతో ఏకీభవిస్తారని నాకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు అవాంఛనీయమైన ప్రతికూలతలను కల్పిస్తాయని కేటీఆర్ అన్నారు.  

 • కేటీఆర్ కృతజ్ఙత సభ @ సికింద్రబాద్

  Telangana16, Mar 2019, 8:56 PM IST

  ఎన్నికలు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

  మోడీని, రాహుల్ గాంధీని మాత్రమే ఎంచుకోవాల్సిన ఖర్మ దేశ ప్రజలకు పట్టలేదని కేటీఆర్ అన్నారు. ఆ రెండు జాతీయ పార్టీల పొడగిట్టని ప్రాంతీయ పార్టీలు అనేకం ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అన్నారు.

 • ktr

  Election slogans8, Mar 2019, 5:30 PM IST

  సార్+ కారు = ఢిల్లీ సర్కార్: కేటీఆర్

  సార్+ కారు = ఢిల్లీ సర్కార్  అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.