Ks Ravikumar  

(Search results - 36)
 • RULAR EVENT VIDEO
  Video Icon

  Entertainment23, Dec 2019, 11:59 AM

  Ruler Success Meet : ఆయన నేచర్ కి మెస్మరైజ్ అయ్యాను...

  బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రూలర్

 • ధర్మా ది 'బాషా' (కథ) : గాయాలతో ఉన్న బాలయ్యను సరోజినీ ప్రసాద్ (జయసుధ) తీసుకెళ్లి హాస్పటిల్ లో జాయిన్ చేస్తుంది. బాలయ్యకు తనెవరో మర్చిపోతాడు. గత మేమిటో గుర్తు ఉండదు. అప్పుడు జయసుధ అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి..దత్తత చేసుకుని తమ సొంత సాఫ్ట్ వేర్ ఫర్మ్ కు సీఈఓ ని చేస్తుంది. పనిలో పనిగా అర్జున్ ప్రసాద్ అనే పేరు కూడా పెడుతుంది. రైవల్ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ సోనాలి చౌహాన్ తో ప్రేమలో పడి, ఆమె కోసం సాప్ట్ వేర్ ప్రాజెక్టుని కూడా త్యాగం చేసే స్దాయికి వెళ్తాడు. ఆమెతోనే మన బాలయ్య పెళ్లి నిశ్చయం చేస్తుంది సరోజిని.

  News22, Dec 2019, 7:44 AM

  బాలయ్య హ్యాట్రిక్.. చెప్పేవాళ్లే లేరా?

  మూడు వరస డిజాస్టర్ సినిమాలు రావటం అంటే మాటలు కాదు. ఆ రికార్డ్ ని బాలయ్య సొంతం చేసుకున్నట్లు అయ్యింది. ఇలాంటి రేర్ హ్యాట్రిక్ బాలయ్య ఖాతాలో క్రెడిట్ అవుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో రెండు డిజాస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు 'రూలర్' కూడా అదే దిశగానే సాగుతోంది. 

 • ruler

  News21, Dec 2019, 12:20 PM

  'రూలర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య క్రేజ్ మాములుగా లేదు!

  గతంలో బాలకృష్ణ, రవికుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన 'జై సింహా' సినిమా సక్సెస్ అవ్వడంతో 'రూలర్' పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించగలిగింది. బాలయ్యని స్టైలిష్ బిజినెస్ మెన్ గా, మాస్ పోలీస్ ఆఫీసర్ గా రెండు వేరియేషన్స్ లో చూపించారు.

 • balayya

  News19, Dec 2019, 3:54 PM

  ''బాలయ్య అసిస్టెంట్లను మాత్రమే కొడతారు..''

  ఈ క్రమంలో బాలకృష్ణతో కలిసి పని చేసిన అనుభవం గురించి చెప్పారు. వీరి కాంబినేషన్ లో సినిమా మొదలైనప్పుడు, ముహూర్తం షాట్ వీడియోల్లో ఒకటి బయటకి వచ్చి వార్తల్లో నిలిచింది. తన అసిస్టెంట్ ఒకరిపై బాలకృష్ణ చేయి చేసుకున్నట్లు ఆ వీడియోలో ఉంది.

 • Ruler censor

  News16, Dec 2019, 5:16 PM

  బాలయ్య 'రూలర్' మూవీ సెన్సార్ కంప్లీట్!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న రూలర్ చిత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు. 

 • Balakrishna

  News9, Dec 2019, 9:20 PM

  బాలయ్య ‘రూల‌ర్‌’ స్టోరీ లైన్ ఇదే.. నో పాలిటిక్స్!

  న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం ‘రూల‌ర్‌’. సికె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి. క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘రూల‌ర్‌’. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. 

 • balakrishna

  News8, Dec 2019, 10:42 AM

  బాలయ్య మాస్.. 'రూలర్' ట్రైలర్ వచ్చేసింది!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. బాలకృష్ణ మాస్ చిత్రాలు చేస్తే అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రాలు కోరుకుంటారు. బాలకృష్ణ ప్రస్తుతం అలాంటి కమర్షియల్ ప్యాకేజ్ లాంటి చిత్రాన్ని అభిమానులకు అందించే పనిలో ఉన్నారు. 

 • ruler

  News2, Dec 2019, 12:52 PM

  బాలయ్య 'రూలర్'.. ఓవర్సీస్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారట!

  రెండు తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఓవర్సీస్ లో ఈ సినిమాని ఫ్రీగా ఇచ్చేసే పరిస్థితి నెలకొందని సమాచారం. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పడిపోయింది. ఒకప్పటిలా బయ్యర్లు ఎగబడి కొనే రోజులు తగ్గిపోయాయి. 

 • balakrishna

  News22, Nov 2019, 11:16 AM

  Balakrishna 'రూలర్' టీజర్.. బాలయ్య విగ్గుపై ట్రోలింగ్!

  మిగిలిన హీరోల సినిమాల సంగతి ఎలా ఉన్నా.. బాలయ్య సినిమా వస్తుందంటే ట్రోలర్స్ రెడీగా ఉంటారు. దానికి తగ్గట్లే బాలయ్య తన సినిమా ద్వారా వారికి కావల్సినంత కంటెంట్ ఇస్తున్నారు

 • balayya

  News11, Nov 2019, 1:03 PM

  'రూలర్‌' ని ఈ ఒక్క ఎపిసోడ్ నిలబెట్టేస్తుందట!

  ఈ  సినిమా లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేసారని, అది సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ అంటున్నారు. దాదాపు 500 మంది ఫైటర్స్ తో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను శంషాబాద్ సమీపం లో సెట్ వేసి షూట్ చేశారట. 

 • balayya

  News9, Nov 2019, 4:21 PM

  'రూలర్' : బాలయ్య కొత్త లుక్.. కుర్రాళ్లకు గట్టి పోటీనే..!

  రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాల‌కృష్ణ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. 

 • Balakrishna

  News29, Oct 2019, 11:45 AM

  బాలయ్య కోసం మిగతా టీమ్ కు కోత, గోలెత్తిపోతున్నారు?

  నందమూరి బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘జై సింహా’. సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం 2018 సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 

 • Balakrishna

  News24, Oct 2019, 7:35 PM

  కిర్రాక్ లుక్.. బాలయ్య ఎలా ఉన్నడో చూశారా.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ చూడని లుక్ లో బాలయ్య ఈ చిత్రంలో కనిపిస్తుండడం విశేషం. 

 • balakrishna

  News24, Oct 2019, 2:05 PM

  బాలకృష్ణ మళ్ళీ అదే ఫార్మాట్.. స్టైల్ ప్లస్ మాస్?

  షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పనులు త్వరగా ముగించుకున్న బాలకృష్ణ తన కోసం వచ్చిన అభిమానుల్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. అలాగే తన నియోజకవర్గమైన హిందూపూర్ ప్రజల్ని కూడా కలుసుకున్నారు.  వారితో కొన్ని ఫోటోలకు స్టిల్ ఇచ్చి పలు విషయాలపై చర్చించారు. అయితే బాలయ్య లుక్ చూస్తుంటే సినిమాలో డబుల్ షేడ్స్ లో దర్సనమివ్వనున్నట్లు తెలుస్తోంది. 

 • balayya

  News17, Oct 2019, 9:46 AM

  బాలయ్య సినిమాకు బయ్యర్లు కరువా..?

  ఒకప్పుడు బాలయ్య సినిమా అంటే హాట్ కేకులా అమ్ముడయ్యే ఏరియాల్లో కూడా అదే పరిస్దితి నెలకొనటం నిర్మాతకు షాక్ ఇస్తోందంటున్నారు. సాధారణంగా బాలయ్య సినిమాలు భారీ రికార్డ్ రికార్డ్  రేటులకు అమ్ముడుపోవు కానీ డీసెంట్ బిజినెస్ జరుగుతూంటుంది.