Krk  

(Search results - 9)
  • The video then narrates the story where the lead is seen happily living her married life devoted to her husband and her family, when suddenly at a party her enraged husband slaps her on the face.

    News28, Feb 2020, 3:09 PM

    ఇదొక సినిమానా..? తాప్సీ 'తప్పడ్' పై విమర్శలు!

    ఈ సినిమా చూసిన వారంతా చిత్రబృందాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మంచి రివ్యూలు కూడా వస్తున్నాయి. అయితే బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రం సినిమాపై నీచమైన విమర్శలు చేశారు. 

  • Ram Gopal Varma

    News28, Nov 2019, 5:21 PM

    బాబు, పవన్, లోకేష్ పాత్రలతో వర్మ ఐటెం సాంగ్.. శకుని కూడా షాకైపోతాడు

    వివాదాస్పద కథలతో నిత్యం వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' చిత్రంతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వర్మ ఇటీవల ఎక్కువగా రాజకీయ వివాదాలతో కూడిన కథలనే ఎంచుకుంటున్నాడు.

  • rgv

    News27, Nov 2019, 1:54 PM

    వర్మ స్పెషల్ ప్రాజెక్ట్.. రచ్చ మొదలైంది!

    రామ్ గోపాల్ వర్మ మరో స్పెషల్ మూవీతో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సాధరణంగా వర్మ ఎంచుకునే కథలు వివాదాలకు దగ్గరగా ఉంటాయన్నది అందరికి తెలిసిన విషయమే. సినిమాపై బజ్ పెరగాలంటే ఈ రోజుల్లో తప్పనిసరిగా ఎదో ఒక కాంట్రవర్సీ ఉండాలన్నది ఆయన సిద్ధాంతం.

  • Ram gopal varma

    News24, Oct 2019, 6:30 PM

    'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు'.. పవన్ కళ్యాణ్ ని కెలుకుతున్న వర్మ!

    వివాదాలతో రచ్చ చేసే రాంగోపాల్ వర్మ మరో కాంట్రవర్సీతో సిద్దమయ్యాడు. వర్మ ప్రస్తుతం ఏపీ రాజకీయాలని టార్గెట్ చేస్తూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

  • rgv krkr

    ENTERTAINMENT7, Sep 2019, 3:17 PM

    మోషన్ పోస్టర్: ఆర్జీవీ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'

    ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో సిద్దమవుతున్న ఆర్జీవీ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఇప్పటికే సినిమాకు సంబందించిన రెండు పాత్రల పోటోలను రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ - చంద్రబాబు తరహాలో ఉన్న రెండు పాత్రలకు సంబందించిన స్టిల్స్ ని భయటపెట్టి ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకర్షించాడు.

  • rgv

    ENTERTAINMENT6, Sep 2019, 4:37 PM

    ఫస్ట్ లుక్: వర్మ కుల పిచ్చి కథలో చంద్రబాబు క్యారెక్టర్

    విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనంతరం క్యాస్ట్ ఫీలింగ్ పై ఒక కథను అల్లుతున్న విషయం తెలిసిందే. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేశాడు. అయితే ఇక సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టకముందే సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు.

  • kamma rajyamlo kadapa reddlu

    ENTERTAINMENT27, Aug 2019, 10:53 AM

    కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వర్మ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

    విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ను వర్మ క్యాస్ట్ ఫీలింగ్ తో నడిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహాలో క్యాస్ట్ రచ్చకు దారి తీస్తున్న ఆర్జీవీ మొదటి సాంగ్ ని కూడా రిలీజ్ చేశాడు. 

     

  • rgv

    ENTERTAINMENT22, Aug 2019, 12:56 PM

    వైరల్ పిక్: వర్మ కొత్త సినిమాలో పవన్ పాత్ర

    సోషల్ మీడియాలో అందరూ ఒక దారిలో వెళుతుంటే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం డిఫరెంట్ స్టైల్ లో వెళతాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో ఉన్న మెగా అభిమానులకు చిరాకు తెప్పించేలా పవన్ కళ్యాణ్ కి సంబందించిన పోస్టర్ ని వదిలి తన ట్వీట్ తో కొత్త తరహా వివాదానికి తెర లేపాడు. 

     

  • Prabhas

    ENTERTAINMENT24, May 2019, 3:21 PM

    'సాహో' పెద్ద డిజాస్టర్ అవుతుంది.. నటుడి కామెంట్స్!

    టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా పెద్ద ఫ్లాప్ అవుతుందని బాలీవుడ్ నటుడు, నిర్మాత కేఆర్కే కామెంట్స్ చేశాడు.