Krishnudu
(Search results - 26)Andhra PradeshSep 17, 2020, 12:05 PM IST
జగన్ కి కేసుల భయం పట్టుకుంది.. యనమల
జగన్ విచారణకు భయపడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘం, ఏసీబీ విచారణలు తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
EntertainmentAug 31, 2020, 5:50 PM IST
139 మంది రేప్ కేసు: బాదితురాలికి నా సపోర్ట్ ఉంటుందన్న కృష్ణుడు (వీడియో)
139 మంది రేప్ కేసులో యువతి, యాంకర్ ప్రదీప్, కృష్ణుడు తనను రేప్ చేయలేదంటూ క్లారిటీ ఇచ్చింది. కేవలం డాలర్ భాయ్ అనే వ్యక్తి ఒత్తిడి వల్లే తాను ఈ కేసులో ప్రదీప్, కృష్ణుడు పేర్లు పెట్టానని ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై మరోసారి స్పందించిన నటుడు కృష్ణుడు బాదితురాలికి తన సపోర్ట్ ఉంటుందని చెప్పాడు.
EntertainmentAug 31, 2020, 1:20 PM IST
యాంకర్ ప్రదీప్ నన్ను రేప్ చేయలేదు: 139 మంది రేప్ కేసు బాదితురాలు
గతంలో ప్రదీప్ తనను రేప్ చేశాడంటూ కేసు పెట్టిన యువతి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రదీప్‌కు ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. డారల్ భాయ్ అనే వ్యక్తి తనను తీవ్రంగా హింసించి, కొట్టి కావాలనే కొంత మంది ప్రముఖుల పేర్లు కేసులో పెట్టించాడని చెప్పింది.
EntertainmentAug 29, 2020, 11:30 AM IST
యువతిపై 139 మంది రేప్ కేసు: తనపై ఆరోపణల మీద నటుడు కృష్ణుడి క్లారిటీ
గత కొద్దిరోజులుగా ఓ యువతి తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని కేసు పెట్టడం సంచలనంగా మారింది. దాదాపు 9ఏళ్లుగా అనేక మంది తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె కేసుపెట్టారు. ఐతే ఆ 139 మందిలో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేర్లు ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది.
EntertainmentJul 15, 2020, 6:33 PM IST
పుట్టినరోజు నాడు మొక్కలు నాటిన కృష్ణుడు
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే సందర్భంగా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో కృష్ణుడు.
Andhra PradeshJan 23, 2020, 8:15 PM IST
వైసీపీ బ్యాచ్‌లో 80 శాతం క్రిమినల్సే: యనమల సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యేల్లో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అలాంటి బ్యాచ్ అసెంబ్లీలో ఉన్నారని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.
NewsJan 13, 2020, 2:48 PM IST
నటుడు కృష్ణుడు ఇంట విషాదం!
అల్లూరి సీతారామరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో భీమవరం ఆస్పత్రిలో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం ఆయన మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, పార్టీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Andhra PradeshDec 6, 2019, 6:13 PM IST
JusticeForVarshita : వాడ్ని కూడా ఎన్ కౌంటర్ చేయండి..వర్షిత తండ్రి విన్నపం..
తెలంగాణలో దిశ హత్య కేసు నిందితులను శిక్షించిన విధంగానే తన కుమార్తెను హతమార్చిన నిందితుణ్ణి కూడా ఎన్ కౌంటర్ చేసి చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, తద్వారా ఏ ఒక్క ఆడపిల్లకూ ఇలాంటి గతి పట్టకుండా చెయ్యాలని కోరుతూ డీఎస్పీ రవిమనోహరచారిని కలసిన చిన్నారి వర్షిత తండ్రి సిద్దారెడ్డి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న విధంగానే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
EntertainmentDec 6, 2019, 3:12 PM IST
HatsOfftoSajjanarSir : కుర్రోళ్లు చేసింది చాలా దారుణం అంటున్న హీరో కృష్ణుడు
దిశ హ్యతాచార నిందితుల ఎన్ కౌంటర్ మీద టాలీవుడ్ సెలబ్రిటీలు సానుకూలంగా స్పందిస్తున్నారు. హీరో కృష్ణుడు మాట్లాడుతూ నలుగురు కుర్రోళ్లు చేసింది చాలా దారుణం, ఈ సొసైటీలో ఇలాంటి చీడపురుగులుండడం చాలా బాధాకరం, సీఎం కేసీఆర్ గారికి, సజ్జనార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.
Andhra PradeshNov 26, 2019, 11:13 AM IST
ఏపీలో కాకరేపుతున్న బొత్స స్మశాన వ్యాఖ్యలు: మంత్రి బర్తరఫ్ కు టీడీపీ డిమాండ్
మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం వైఎస్ జగన్ ఎక్కడ కూర్చుంటున్నారు..? స్మశానంలోనే రోజూ కూర్చుంటున్నారా..? పరిపాలన ఎక్కడ నుంచి చేస్తున్నారు..? స్మశానంలో కూర్చుని పాలన చేస్తున్నారా..? అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు.
Andhra PradeshNov 1, 2019, 12:05 PM IST
జగన్ ఇక జైలుకే, సీబీఐ కోర్టు తీర్పుపై మాజీమంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. జగన్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. జగన్ కు ఆర్థిక వ్యవస్థ గురించి ఏమీ తెలియదని విమర్శించారు. కానీ ఆర్థిక నేరాలు ఎలా చేయాలో మాత్రం తెలుసునంటూ సెటైర్లు వేశారు.
GunturSep 24, 2019, 12:02 PM IST
కేంద్రంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించింది నిజం కాదా..?: యనమల ఫైర్
ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ముఖ్యమంత్రులు చర్చించుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కేంద్రం తీరుపై చర్చించి చర్చించలేదంటూ సీఎంవో కార్యాలయం నుంచి ప్రకటనలు ఇస్తారా అంటూ మండిపడ్డారు.
Andhra PradeshSep 17, 2019, 11:21 AM IST
కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు
27 ఏళ్లు ఎమ్మెల్యేగా, 37 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన కోడెల ప్రాణాలను జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలే బలి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల బలవన్మరణానికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Andhra PradeshAug 28, 2019, 4:28 PM IST
మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?: యనమలపై విజయసాయిరెడ్డి ఫైర్
ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా? అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Andhra PradeshAug 27, 2019, 12:32 PM IST
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. టీఆర్ఎస్ రుణం తీర్చుకోవడానికి జగన్ ఏపీలో ఆర్ధికమాంద్యం సృష్టిస్తున్నారని యనమల ఆరోపించారు.