Krishnavamsi  

(Search results - 6)
  • Director Shankar

    News16, Feb 2020, 11:45 AM

    సౌత్ దర్శకులు, హీరోల డ్రీమ్స్.. నెరవేరే ఛాన్స్ ఉందా!

    సౌత్ లో కొందరు దర్శకులు, హీరోలకు ఆసక్తికరమైన డ్రీమ్స్ ఉన్నాయి. కొందరికి నెరవేరడానికి కష్టసాధ్యమైన డ్రీమ్స్ అయితే.. మరికొందరివి భవిష్యత్తులో నెరవేరే అవకాశం ఉంది. 

  • trivikram

    News10, Jan 2020, 2:45 PM

    దిశా సంఘటనపై త్రివిక్రమ్ రెస్పాన్స్.. 'అల వైకుంఠపురములో' ఆ సీన్!

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రాబోతున్న చిత్రం అల వైకుంఠపురములో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించారు. ఈ సంక్రాంతికి జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రం రిలీజ్ కాబోతోంది. దీనితో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. 

  • anasuya

    News25, Nov 2019, 11:28 AM

    'రంగమార్తాండా'లో రంగమ్మత్త.. మరో డిఫరెంట్ రోల్

    హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ జబర్దస్త్ బ్యూటీ సినిమాల్లో కూడా చాలా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. పాత్రలను ఎంచుకోవడంలో కూడా ఈ భామ డిఫరెంట్ గా అడుగులు వేస్తోంది. క్షణంలో అనసూయ చేసిన పాత్ర సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది.

  • brahmi

    News25, Nov 2019, 10:30 AM

    షాకిచ్చే లుక్ లో కమెడియన్ బ్రహ్మానందం!

    ఒకవేళ కనిపించిన అది కూడా ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యువ కమెడియన్ల జోరు పెరగడంతో బ్రహ్మీకి అవకాశాలు కూడా తగ్గాయి. ఇప్పటివరకు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇప్పుడు ఏడిపించడానికి రెడీ అవుతున్నాడు.

  • tollywood directors

    ENTERTAINMENT8, Aug 2019, 11:23 AM

    దర్శకుల కెరీర్ ని ముంచేసిన చిత్రాలు.. కోలుకోవడం కష్టమే?

    సినీ రంగాల్లో ప్లాప్ వస్తే కోలుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు సక్సెస్ అందుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం..