Krishnareddy  

(Search results - 11)
 • minister anil kumar yadav

  Andhra Pradesh1, Nov 2019, 11:37 AM

  రాస్కో చూస్కో అన్నారు, ఇప్పుడేమంటారు : బాబును నిలదీసిన మంత్రి అనిల్

  ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వైయస్ జగన్మోహన్ రెడ్డితో ప్రారంభించాలన్నది భగవంతుడి సంకల్పమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బాటలు వేసింది దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఇప్పుడు ఆయన తనయుడు ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభిస్తారంటూ చెప్పుకొచ్చారు. 

 • ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు, సీఆర్‌డీఏ సమీక్ష నిర్వహించడంపై ఈసీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు జారీ చేశారు.

  Andhra Pradesh11, Oct 2019, 11:49 AM

  మెఘా కంపెనీ కార్యాలయాల్లో ఐటీ దాడులు : ఖండించిన కృష్ణారెడ్డి

  దేశవ్యాప్తంగా 35 చోట్ల మెఘా సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. గురువారం అర్థరాత్రి నుంచి ఏకకాలంలో 35 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

 • sivaji

  Andhra Pradesh3, Oct 2019, 1:29 PM

  మళ్లీ స్క్రీన్ పైకి నటుడు శివాజీ: ఈసారి టార్గెట్ ఇద్దరు సీఎంలు, మేఘాకృష్ణారెడ్డి


  తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి చేతివాటం రూ.35వేల కోట్లు అని తేల్చి చెప్పారు శివాజీ. అందుకు సంబంధించి ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని వాటన్నింటిని బయటపెడతానన్నారు.  

 • Free Health Camp
  Video Icon

  Telangana1, Oct 2019, 12:22 PM

  మిషన్ భగీరథ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు ఉచిత హెల్త్ క్యాంప్ (వీడియో)

  తెలంగాణ గ్రామీణ తాగునీటి సరాఫరా ఇంజనీర్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఉద్యోగుల కుటుంబసభ్యులకు  ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ప్రారంభించారు. భగీరథ ప్రధాన కార్యాలయంలో యశోదా హాస్పిటల్  ఆధ్వర్యంలో ఈ క్యాంపు నడుస్తోంది.

 • SV Krishna Reddy
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 7:26 PM

  మా చేతుల్తో వచ్చాడు, మా కళ్ల ముందే వెళ్లిపోయాడు: ఎస్వీ కృష్ణారెడ్డి (వీడియో)

  వేణుమాధవ్ మృతిపై దర్శకుడు యస్వీకృష్టారెడ్డి, అచ్చిరెడ్డి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాము ఎంకరేజ్ చేసిన నటుడు తమతో అనుబంధం ఉన్న నటుడు ఇలా అకాలమరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఎంకరేజ్ చేద్దామని సంప్రదాయం సినిమాలో అవకాశం ఇచ్చానన్నారు యస్వీ కృష్ణారెడ్డి. కట్టుకున్న ప్రతి ఇంటికి అచ్చివచ్చని క్రిష్ణనిలయం అని పెట్టుకున్నాడంటే అతని కృతజ్ఞతకు నా జోహార్లు అంటూ కంటనీరు పెట్టుకున్నారాయన.స్టార్ కమెడియన్ అయినా అందరితో వినమ్రంగా ఉండేవాడు వేణుమాధవ్. అతనిలోని టాలెంట్ కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అతన్ని మంచి ఆర్టిస్టును చేసిందన్నాడు అచ్చిరెడ్డి.

 • Venu Madhav

  ENTERTAINMENT25, Sep 2019, 6:48 PM

  ఈ చేతులతో నేనే.. వేణుమాధవ్ మృతిపై ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్!

  ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో చిత్రపరిశ్రమ శోకంలో మునిగిపోయింది. కోదాడలో జన్మించిన వేణుమాధవ్ హాస్య మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించాడు. 1996లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి హాస్య నటుడిగా అనేక విజయాలు సొంతం చేసుకున్నాడు. 

 • venumadhav

  ENTERTAINMENT25, Sep 2019, 3:18 PM

  వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?


  కమెడియన్ గా టాలీవుడ్ లో సరికొత్త యాంగిల్ లో గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మరణించడం అభిమానులను కలచివేసింది. గత కొంత కాలంగా కాలేయ  సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం తుది శ్వాసను విడిచారు. 
   

 • ysrcp mlc candidates

  Andhra Pradesh19, Aug 2019, 6:13 PM

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా: ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం

  ఈ మూడు స్థానాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. 

 • mla rk complaint

  Andhra Pradesh18, Aug 2019, 1:10 PM

  తరిమితరిమి కొడతాం, ఎలా బతుకుతావో చూస్తాం: ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు

  తనపై నాని చౌదరి టీం నారా లోకేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనపై తప్పుడుగా అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారంటూ చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల తర్వాత నువ్వు ఎలా బతుకుతావో అన్నది ప్రశ్నార్థకం. నిన్ను మంగళగిరి నుంచి తరిమితరిమి కొడతాం. జగన్ ను జైలుకు పంపిస్తాం. నువ్వు ఎలా మంగళగిరిలో బతుకుతావో చూస్తాం అంటూ బూతులు తిడుతూ తనపై పోస్టులు పెట్టడం బాధాకరమన్నారు. 

 • undefined

  Andhra Pradesh21, Feb 2019, 9:00 AM

  నేను పోటీ చెయ్యను, నా కొడుక్కి అవకాశం ఇవ్వండి: చంద్రబాబుతో మాజీమంత్రి

  ఇకపోతే ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని చెప్పారు. అయితే శ్రీకాళహస్తి టికెట్ ను తన కుమారుడు సుధీర్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. అయితే తనయుడు కాకుండా మీరే చెయ్యాలంటూ బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.