Krishnappa Gowtham  

(Search results - 7)
  • undefined

    CricketJul 23, 2021, 4:14 PM IST

    41 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా... అయినా ఆ ఇద్దరికీ దక్కని చోటు...

    శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు, రికార్డు స్థాయిలో ఐదుగురు కొత్త కుర్రాళ్లతో బరిలో దిగిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు చేయని టీమిండియా, బౌలింగ్‌లో పూర్తిగా కొత్త బౌలర్లతో బరిలో దిగింది.

  • undefined

    CricketJul 23, 2021, 2:39 PM IST

    INDvsSL 3rd ODI: టాస్ గెలిచిన భారత జట్టు... ఐదుగురు కొత్త కుర్రాళ్లకు ఛాన్స్...

    భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడిన శిఖర్ ధావన్, టాస్ గెలిచిన అనంతరం తొడ కొట్టి, తన స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇప్పటికే మొదటి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకోవడం, మూడో వన్డేలో ఏకంగా ఐదు మార్పులతో బరిలో దిగుతోంది.

  • undefined

    CricketJun 11, 2021, 9:14 AM IST

    కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు... ఐపీఎల్ 2022 మెగా వేలం ముందు ఫ్రాంఛైజీలకు పెద్ద పరీక్షే...

    శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించింది బీసీసీఐ. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహారించే ఈ టూర్‌కి భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తాడు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహారించబోతున్నాడు. అయితే లంక టూర్‌కి ప్రకటించిన జట్టు వల్ల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కొత్త సమస్య ఎదురైంది...

  • <p>ఐపీఎల్‌లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్లేయర్లు మంచి ధర దక్కించుకుంటుంటే, మనవాళ్లు బేస్ ప్రైజ్ కూడా దాటలేకపోతుండడం సిగ్గుచేటని... అయితే టాలెంట్ ఉన్న కుర్రాళ్లను ఎంపిక చేయలేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి దీని గురించి అడిగే అర్హత లేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...</p>

    CricketFeb 20, 2021, 11:26 AM IST

    రోహిత్, హార్ధిక్ పాండ్యా నా రూమ్‌కి వచ్చి, అలా చేశారు, కళ్లల్లో నీళ్లు తిరిగాయి... కృష్ణప్ప గౌతమ్...

    ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కృష్ణప్ప గౌతమ్. కర్ణాటక స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను రూ.9 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కృష్ణప్ప గౌతమ్, ప్రస్తుతం నెట్‌బౌలర్‌గా టీమిండియాకు సేవలందిస్తున్నాడు.

  • <p>7. கிருஷ்ணப்பா கௌதம் (ஸ்பின் ஆல்ரவுண்டர்)</p>

    CricketFeb 18, 2021, 5:24 PM IST

    IPL Auction 2021: మనవాళ్లు మెరిసారు... కోట్లు కొల్లగొట్టిన షారుక్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్...

    సచిన్ బేబీని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాజత్ పటిదార్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్. రిపల్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. యంగ్ ప్లేయర్ షారుక్ ఖాన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి.  

  • <p>IPL 2020: KXIP VS MI Match Highlights,Pollard,Rohit Sharma, hardika pandya innings Highlights</p>
    Video Icon

    CricketOct 2, 2020, 1:13 AM IST

    పంజాబ్ వర్సెస్ ముంబై: చేజేతులా చిత్తయిన రాహుల్ సేన

    IPL 2020 సీజన్‌లో పటిష్ట జట్టుగా కనిపించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 

  • Krishnappa Gowtham

    SPORTSAug 24, 2019, 12:24 PM IST

    కేపీఎల్ లో దుమ్మురేపిన గౌతమ్.. 134 నాటౌట్

    39బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 56బంతుల్లో 7ఫోర్లు, 13 సిక్సర్లతో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గౌతమ్ భీకర ఇన్నింగ్స్ తో టస్కర్ నిర్ణీత 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.