Krishnan  

(Search results - 36)
 • undefined

  Entertainment16, Sep 2020, 4:36 PM

  50 ఏళ్లు వచ్చినా వన్నెతరగని అందం.. రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు!

  లాక్‌ డౌన్ సమయంలో ఫిలిం స్టార్స్‌కు సంబంధించిన పాత వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌తో ఆమె చేసిన బోల్డ్‌ సీన్స్‌ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 • undefined

  Entertainment12, Sep 2020, 3:36 PM

  బుల్లితెరపై శివగామి.. నాగ భైరవిలో రమ్యకృష్ణ సరికొత్త అవతారం

  నాగభైరవి పేరుతో రూపొందుతున్న ఈ సీరియల్‌ ప్రోమోలో ఓ భారీ శివాలయంలో రమ్యకృష్ణ శివ పూజ చేస్తూ కనిపించింది. ఆ సమయంలో అష్టనాగు ఆమె భవిష్యత్‌ తరాలకు సంబంధించి ఓ విషయం చెబుతుంది. ఈ సీరియల్‌లో టైటిల్ రోల్‌లో యాష్మి గౌడ నటించగా హీరో నాగార్జున పాత్రలో ముద్ద మందారం ఫేం పవన్‌ సాయి నటించాడు.

 • <p>rakesh pandey</p>

  NATIONAL9, Aug 2020, 11:33 AM

  బీజేపీ నేత హత్య కేసులో నిందితుడు రాకేష్ పాండే ఎన్‌కౌంటర్

  రాష్ట్రంలోని మావో జిల్లాకు చెందిన రాకేశ్ పాండే అలియాస్ హ‌నుమాన్ పాండే ఎన్నో నేరాల‌కు పాల్ప‌డ్డాడు. 2005లో న‌వంబ‌ర్ 29న బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్‌తో పాటు మ‌రో 6 మందిని హ‌తమార్చిన కేసులో పాండే నిందితుడిగా ఉన్నాడు. 

 • undefined

  Entertainment31, Jul 2020, 10:46 AM

  మోసపోయిన రమ్యకృష్ణ, నయనతార.. కోట్లలో నష్టం!

  ఓ రియల్ ఎస్టేట్‌ కంపెనీ చేతిలో అందాల భామలు రమ్యకృష్ణ, నయనతార మోసపోయారట. అంతేకాదు సదరు సంస్థ చేతిలో లెజెండరీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ సతీమణి కూడా మోసపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 • undefined

  Entertainment25, Jul 2020, 12:32 PM

  పాత జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి.. రేర్‌ ఫోటోలు షేర్ చేసిన శివగామి

  ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ కూడా గతంలో తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

 • రమ్యకృష్ణ - బాహుబలి దెబ్బకు శివగామి బ్రాండ్ సౌత్ లో గట్టిగా పెరిగింది. అందుకే 6 లక్షల వరకు ధర పలుకుతున్నారు. ఒక సినిమాకు ఎక్కువ డేట్స్ అవసరం అయితే కోటిన్నర వరకు తీసుకుంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్స్ తో సమానంగా అన్నమాట.

  Entertainment13, Jun 2020, 3:53 PM

  శివగామి రమ్యకృష్ణ కారులో భారీగా పట్టుబడ్డ మద్యం, ఉలిక్కిపడ్డ చిత్ర పరిశ్రమ

  రమ్యకృష్ణ  కారులో భారీగా మద్యం పట్టుబడిందన్న వార్తలతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. శనివారం చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రమ్యకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా కారు (టీఎన్07క్యూ0099)ను నిలిపివేసిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు

 • undefined

  Telangana9, Jun 2020, 1:11 PM

  తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగించాలంటూ హైకోర్టులో పిల్, ఇంకాసేపట్లో విచారణ

  సామాజిక కార్యకర్త, సునీత కృష్ణన్... తెలంగాణాలో లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. తెలంగాణాలో కేసులు ఎక్కువవుతున్నందున ప్రజల ఆరోగ్యం, ప్రాణాల దృష్ట్యా లాక్ డౌన్ ను పొడిగించాలని ఆమె హై కోర్టును కోరింది. కోర్టు ఈ రోజు మధ్యాహ్నం దీనిపై విచారణ జరపనుంది. . 

 • undefined

  Coronavirus India11, May 2020, 11:53 AM

  6 నెలలు దాటితే కష్టమే: స్టార్టప్‌లపై తేల్చేసిన క్రిష్ గోపాలక్రిష్ణన్

  కరోనా వైరస్​ ఎక్కువ రోజులు ఉంటే దేశంలోని 25శాతం స్టార్టప్ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, సీఐఐ మాజీ అధ్యక్షుడు గోపాల క్రిష్ణన్​ అభిప్రాయపడ్డారు. ఆరు నెలలు దాటితే మిగతా సంస్థల భవితవ్యం కూడా ప్రశ్నార్థకమేనన్నారు. అదనంగా పెట్టుబడులు వస్తేనే వీటిలోని కొన్ని స్టార్టప్ సంస్థలు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉన్నదన్నారు.

 • undefined

  Entertainment News1, May 2020, 2:06 PM

  చెన్నై చంద్రం చిన్ననాటి ఫోటోలు.. ఎంతగా మారిపోయిందో!

  దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతున్న అందాల భామ త్రిష కృష్ణన్‌. సపోర్టింగ్ రోల్స్‌లో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే హీరోయిన్‌ గా ఎదిగింది. తెలుగు తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమా మీద దృష్టి పెట్టింది. మధ్య లో పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని  భావించినా కుదరకపోవటంతో పూర్తి సినిమాల మీదే దృష్టి పెట్టింది బ్యూటీ. ప్రస్తుతం సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ భామ ఈ నెల 4న తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్లో త్రిషకు సంబంధించి అభిమానులు విపరీతంగా సెర్చ్‌ చేస్తున్నారు.

 • it jobs will hike in next year

  Coronavirus India28, Apr 2020, 11:41 AM

  లాక్‌డౌన్‌ తర్వాత కూడా వర్క్ ఫ్రం హోం...కానీ ఉద్యోగాల్లో కోతలు తప్పదు...

  కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు తర్వాత కూడా దానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చునని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్  గోపాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల నియామకాలు ఉండవని, ఉద్యోగాల్లో కోతలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయన్నారు.

 • Trisha

  Entertainment News16, Apr 2020, 3:06 PM

  కాబోయే భర్తతో త్రిష బ్రేకప్.. ఎంగేజ్మెంట్ లో అంత జరిగిందా.. ఆ హీరోనే కారణమా ?

  సౌత్ లో త్రిష తిరుగులేని హీరోయిన్. దాదాపు ఒకటిన్నర దశాబ్దానికిపైగా త్రిష సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్రిష ఇప్పటికి బడా హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
   
 • ramya krishnan

  Entertainment News7, Apr 2020, 1:59 PM

  బాలీవుడ్ హీరోయిన్ రిజెక్ట్.. బోల్డ్ రోల్ కు రమ్యకృష్ణ రెడీనా!

  యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది వరుస చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. ఇప్పటికే నితిన్ వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నటించేందుకు కూడా రెడీ అవుతున్నాడు.

 • trisha

  News12, Mar 2020, 3:20 PM

  త్వరలో లవ్ మ్యారేజ్.. ఆ విషయంలో పెద్దల మాట వినను: త్రిష

  ఎంత మంది హీరోయిన్స్ కొనసాగుతున్నా కూడా సీనియర్ హీరోయిన్ త్రిష రేంజ్ లో క్లిక్కవ్వలేదనే చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ముందుకు సాగుతున్న ఈ భామ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి పై వివరణ ఇచ్చింది.

 • sunitha

  News2, Mar 2020, 5:05 PM

  వైరల్: టాలీవుడ్ డైరెక్టర్ కి కరోనా.. అసలు నిజమేంటంటే..?

  ప్రస్తుతం 54 దేశాలకు విస్తరించి వేల మందిని బలి తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 

 • gautham menon

  News27, Feb 2020, 10:14 PM

  బతికున్నప్పుడు పట్టించుకున్నావా.. జయ మేనకోడలిపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

  తమిళనాడులో జయలలిత బయోపిక్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికి జయలలిత జీవితంపై పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో జయలలిత జీవితంలోని అంశాలతో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'క్వీన్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.