Krishna River  

(Search results - 41)
 • durgamama
  Video Icon

  Vijayawada7, Oct 2019, 3:39 PM IST

  కనకదుర్గమ్మ తెప్పోత్సవానికి సిద్ధమైన హంస వాహనం (వీడియో)

  బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులకు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో చివరి రోజు అమ్మవారిని కృష్ణానదిలో హంస వాహనంపై విహరింపచేయడం ఆనవాయితీగా వస్తోంది

 • Jagan

  Andhra Pradesh7, Oct 2019, 10:17 AM IST

  మోదీ తరహాలో సీఎం జగన్: వైయస్ఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్లాన్

  గుజరాత్ లోని నర్మదా నదీతీరాన ఈవిగ్రహాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది.ఇప్పుడు సీఎం వైయస్ జగన్ సైతం కృష్ణమ చెంత ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు సమాచారం.  

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh27, Sep 2019, 5:32 PM IST

  కృష్ణానది కరకట్ట వాసులకు సీఎం జగన్ ఉగాది ఆఫర్

   వివాదాలకు కేంద్రబిందువుగా మారిన కృష్ణా నది కరకట్టపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నది కరకట్టపైనా, లోపల నివసిస్తున్న నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. 
   

 • Andhra Pradesh23, Sep 2019, 4:21 PM IST

  కృష్ణానదిపై చంద్రబాబు ఇల్లు సహా అక్రమ కట్టడాల కూల్చివేత

  కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలపై సీఆర్‌డీఏ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చామని.. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా పాతూరి నాగభూషణం నిర్మించిన కట్టడాన్ని కూల్చివేశామని అధికారులు తెలిపారు. 

 • ఎన్నికల్లో బిజెపి పూర్తి స్థాయి మెజారిటీ రాదనే అంచనాతో కేసీఆర్, కుమారస్వామి, స్టాలిన్, పినరయి విజయన్ లతో కలిసి వైఎస్ జగన్ దక్షిణాది కూటమి కట్టేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా బిజెపి సహించలేకపోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు సంఘటనా పర్వ్ 2019 ఆగస్టు 11వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది

  Telangana16, Sep 2019, 9:05 AM IST

  తెలంగాణ అసెంబ్లీ: వైఎస్ జగన్ పై కేసీఆర్ ప్రశంసల జల్లు

  ఎపి సిఎం వైఎస్ జగన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ లో నిజాయితీ ఉందని, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉందని ఆయన అన్నారు. జగన్ తాను కలిసి పనిచేస్తామని చెప్పారు.

 • గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. కేసీఆర్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆమోదం పొందుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసీఆర్ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతూ వచ్చింది. చంద్రబాబు కన్నా కేసీఆర్ బెట్టర్ అని అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

  Telangana29, Aug 2019, 4:27 PM IST

  కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై ఆ మాటలెందీ: బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు

  ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల అసమర్థ విధానాల కారణంగా తెలంగాణకు నష్టం జరిగిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా-గోదావరి నదీ జలాలపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. 2003లోనే తాను ఆయనకు ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు.

 • pawan kalyan

  Andhra Pradesh18, Aug 2019, 11:24 AM IST

  151 సీట్లు ఇచ్చింది అందుకేనా....: వైసీపీపై పవన్ ఆగ్రహం

  కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే వారిని పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. బాధితులకు సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమన్నారు. 

 • Andhra Pradesh17, Aug 2019, 2:38 PM IST

  పోటెత్తిన వరద: లంక గ్రామాలకు ముప్పు, పునరావాస కేంద్రాలు

  ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా  విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

 • krishna river
  Video Icon

  Andhra Pradesh17, Aug 2019, 11:26 AM IST

  కృష్ణా జిల్లాలో వరద ప్రాంతాల్లో గవర్నర్ ఏరియల్ సర్వే (వీడియో)

  కృష్ణా జిల్లాలోని  వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం నాడు ఏరియల్ సర్వే చేశారు.కాకినాడలోని జేఎన్టీయూలో జరిగే స్వాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తూ కృష్ణా జిల్లాలో  వరద ప్రభావిత ప్రాంతాలను గవర్నర్  పరిశీలించారు.

 • krishna flood

  Andhra Pradesh16, Aug 2019, 5:41 PM IST

  కృష్ణమ్మ ఉగ్రరూపం, నాటు పడవ బోల్తా: 11ఏళ్ల బాలిక గల్లంతు

  చెవిటికళ్లు గ్రామస్థులు తయారు చేసుకున్న నాటుపడవలో ఆరుగురు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందకు ప్రయత్నించారు. ఇంతలో తో చెవిటికళ్లు గ్రామానికి చెందిన ఆబోటు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. దాంతో గౌతమి ప్రియ అనే 11ఏళ్ల చిన్నారి గల్లంతైంది. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు ప్రాణాలతో బయటపడగా గౌతమి ప్రియ మాత్రం ఒడ్డుకు చేరుకోలేకపోయింది. 

 • Andhra Pradesh16, Aug 2019, 3:31 PM IST

  పోటెత్తిన వరద: లంక గ్రామాల్లోకి నీరు, అప్రమత్తమైన సర్కార్

  ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా  ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

 • chandrababu

  Andhra Pradesh16, Aug 2019, 11:37 AM IST

  చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

  కృష్ణా నది కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వరద ఉతిని రెవెన్యూ అధికారులతో కలిసి అంచనా వేశారు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాస భవనం మెట్ల దాకా వరద నీరు చేరింది. 

 • ys jagan

  Andhra Pradesh15, Aug 2019, 7:14 AM IST

  కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం: కేంద్రానికి జగన్ లేఖ

  కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి సహాయం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. సీఎం జగన్ రాసిన లేఖను ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ కు అందించారు.
   

 • sagar

  Andhra Pradesh12, Aug 2019, 7:47 AM IST

  నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

  శ్రీశైలం నుంచి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడిచిపెట్టడంతో నాగార్జున సాగర్ జలాశయం నెమ్మదిగా నిండుతోంది. గంటకు అడుగు చొప్పున నీటి మట్టం పెరుగుతుండటంతో సోమవారం ఉదయం 7.30 ప్రాంతంలో సాగర్‌లోని మొత్తం 26 గేట్లకు గాను 24  గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

 • krishna
  Video Icon

  Andhra Pradesh11, Aug 2019, 11:34 AM IST

  భారీగా వరదనీరు.. నిండుకుండలా శ్రీశైలం (వీడియో)

  భారీగా వరదనీరు.. నిండుకుండలా శ్రీశైలం (వీడియో)