Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Krishna Projects

"
ap govt decides to implement gazette notification on krishna projectsap govt decides to implement gazette notification on krishna projects

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్‌ల అప్పగింత.. కానీ ఒక షరతు

గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా ఏపీలోని ప్రాజెక్ట్‌లను బోర్డులకు అప్పగించేందుకు ఏపీ  ప్రభుత్వం (ap govt) సిద్ధమైంది. నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూల్ ప్రకారం.. శ్రీశ్రైలం (srisailam) ప్రాజెక్ట్ స్పిల్ వే, రివర్ స్నూయిజ్‌తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (pothireddypadu), హంద్రీనీవా (handri neeva) , మచ్చుమర్రి (machhimarri) ఎత్తిపోతల పథకాలను అప్పగించేందుకు సిద్థమని  ప్రకటించింది

Andhra Pradesh Oct 14, 2021, 6:44 PM IST

KRMB decides to implement gazette notification on Krishna projectsKRMB decides to implement gazette notification on Krishna projects

కేఆర్ఎంబీ కీలక నిర్ణయం: ఈ నెల 14 నుండి గెజిట్ అమలు

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గతంలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 14 నుండి ఈ నోటిఫికేషన్లను అమలు చేయాలి.  ఈ విషయమై ప్రధానంగా చర్చించారు.
 

Telangana Oct 12, 2021, 4:23 PM IST

Centre empowers Krishna Board and Godavari Board, defines jurisdictions clearly lnsCentre empowers Krishna Board and Godavari Board, defines jurisdictions clearly lns

ఏపీ, తెలంగాణ జలజగడానికి చెక్, గెజిట్ విడుదల: ప్రాజెక్టులపై పెత్తనమంతా బోర్డులదే


ఒక్కో రాష్ట్రం బోర్డుల నిర్వహణ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని కేంద్రం ఆదేశించింది.రెండు మాసాల్లో  ఈ నిధులను  జమ చేయాలని  కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులన్నీ  ఆరు మాసాల్లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని ఆదేశించింది.

Telangana Jul 16, 2021, 9:22 AM IST