Krishna News
(Search results - 10)Andhra PradeshApr 21, 2020, 10:01 PM IST
చంద్రబాబు పుట్టినరోజు వివాదం...కృష్ణా జిల్లాలో టిడిపి, వైసిపి వర్గీయులు ఘర్షణ
టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన సేవాకార్యక్రమం టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యింది.
VijayawadaJan 30, 2020, 5:32 PM IST
నూజివీడులో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య... అలా చేయవద్దంటూ సూసైడ్ నోట్
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ చదివే యువతి హాస్టల్ గదిలో ఉరేేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
VijayawadaDec 1, 2019, 6:44 PM IST
video:కృష్ణాజిల్లా కీసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆదివారం సెలవురోజు కావడంతో విజయవాడ-హైదరాబాదు ల మధ్య వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు ఎక్కువ సమయం టోల్ ప్లాజా వద్ద నిలబడటం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
VijayawadaOct 25, 2019, 9:34 PM IST
కృష్ణమ్మ పరవళ్లు... సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ
ఏపిలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది పొంగి పొర్లుతోంది. ఈ నేపథ్యంలో నదీపరివాహక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని జిల్లా ఎస్పీ రవింద్రబాబు స్వయంగా పరిశీలించారు.
VijayawadaOct 24, 2019, 10:16 AM IST
గోడౌన్లలో బాణాసంచా అక్రమనిల్వ... పోలీసులు మెరుపుదాడులు
దీపావళి పండగ నేపథ్యంలో భారీగా టపాసులను నిల్వవుంచిన గోడౌన్ పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో దాదదాపు కోటి రూపాయల విలువచేసే బాణాసంచా సామాగ్రి పట్టుబడింది.
GunturOct 23, 2019, 7:38 PM IST
ప్రజా ప్రతినిధులు జే(జగన్) ట్యాక్స్ కట్టాల్సిందే...: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపి సీఎం జగన్ పై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు ప్రజలు, వ్యాపారుల నుండి జె ట్యాక్స్ వసూలు చేయగా తాజాగా ప్రజాప్రతినిధుల నుండి కూడా దాన్ని వసూలు చేయడం ప్రారంభించారని ఆరోపించారు.
VijayawadaOct 18, 2019, 6:57 PM IST
బ్యాంక్ వద్ద కాపుగాచి...వెంబడించి... పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
నందిగామ పట్టణంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సినీ పక్కీలో ఓ వ్యక్తివద్ద దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకుని పరారయ్యారు. Daylight robbery in nandigama, Rs 3 lakh stolen
VijayawadaOct 14, 2019, 7:16 PM IST
కౌలుదారుల చట్టాన్ని రైతులు గౌరవించాలి: పిల్లి సుభాష్ చంద్రబోస్
రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా తీసుకువచ్చిన కైలుదారి చట్టాన్ని ప్రతిఒక్కరు గౌరవించాలని సహకరించాలని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు.
DistrictsOct 14, 2019, 5:18 PM IST
పిడుగుపాటు, సెలిపోన్ పేలుడు.... వ్యక్తి మృతి
కృష్ణా జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందాడు. ఒకేసారి రెండు రూపాల్లో అతన్ని మృత్యువు కబళించింది.
DistrictsOct 10, 2019, 3:50 PM IST
సీఎం జగన్ కలల పథకమే కంటివెలుగు: మంత్రి నాని
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కంటివెలుగు కార్యక్రమాన్ని మంత్రి నాని ప్రారంభించారు.