Krishna District
(Search results - 383)Andhra PradeshApr 7, 2021, 2:10 PM IST
ఏపీ-తెలంగాణ బార్డర్లో తనిఖీ... కారులో భారీ కరెన్సీ కట్టలు
ఆంధ్ర- తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వద్ద భారీగా నగదు పట్టుబడింది.
Andhra PradeshMar 29, 2021, 3:43 PM IST
కృష్ణా జిల్లాలో కరోనా కలకలం... ఒకే గ్రామంలో ముగ్గురికి కరోనా
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో కరోనా కలకలం మొదలయ్యింది.Andhra PradeshMar 29, 2021, 12:14 PM IST
కంచికచర్ల బైపాస్ పై రెండు లారీలు ఢీ... క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్
విజయవాడ: కంచికచర్ల బైపాస్ లో రోడ్డులో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.Andhra PradeshMar 28, 2021, 8:07 AM IST
టిప్పర్ లారీని ఢీకొన్న కూలీల ఆటో... ముగ్గురు దుర్మరణం, 9మందికి గాయాలు
గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామం వద్ద 12మంది కూలీలలో ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురయ్యింది. దీంతో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
Andhra PradeshMar 27, 2021, 10:33 AM IST
బావను హత్య చేసిన బావమరిది.. సోదరితో గొడవ పడ్డాడని...
భార్యాభర్తల గొడవ చివరికి హత్యకు దారి తీసింది. సోదరి భర్త అని కూడా చూడకుండా సొంత బావమీదే కత్తితో దాడి చేసి చంపేశాడో బావమరిది. ఈ దారుణమైన ఘటన క్రిష్ణా జిల్లా, జగ్గయ్య పేటలో శుక్రవారం కలకలం రేపింది.
Andhra PradeshMar 24, 2021, 12:37 PM IST
గంజాయి మత్తులో తల్లిపై దాడియత్నం.. కొట్టి చంపిన బంధువులు..
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో దారుణం జరిగింది. ఓ కొడుకును తల్లి తరఫు బంధువులు దారుణంగా కొట్టి చంపారు. గంజాయి మత్తులో తల్లిపై దాడికి ప్రయత్నించడంతో బంధువులు ఈ పనికి తెగబడ్డారు.
Andhra PradeshMar 24, 2021, 12:32 PM IST
అభంశుభం తెలియని పసివాడినీ... దోపిడీలో భాగస్వామ్యం చేసిన కిలాడీ అత్తాకోడళ్లు
కృష్ణా జిల్లా కంకిపాడులో పట్టపగలే ఇద్దరు మహిళా దొంగలు చోరీకి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
Andhra PradeshMar 23, 2021, 10:08 AM IST
కాంట్రాక్ట్ కార్మికుల ఆకలి గోష పట్టదా?: సిఐటియు నాయకుల ఆందోళన
జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న గుంటుపల్లి రైల్వే కాంట్రాక్టు మహిళా కార్మికుల పట్ల కాంట్రాక్టర్లు నిరక్ష్యంపై రాష్ట్ర హోం మంత్రి , మహిళా కమీషన్ చైర్మన్ వెంటనే స్పందించాలని సిఐటీయూ కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు.
Andhra PradeshMar 22, 2021, 8:42 PM IST
ఇదో కొత్తరకం మోసం... చందర్లపాడులో నకిలీ తూనికలు, కొలతల అధికారుల దాడులు
కృష్ణా జిల్లా చందర్లపాడు పట్టణంలో తూనికలు కొలతల శాఖ అధికారులమంటూ కొన్ని షాపులలో డబ్బులు దండుకోంది ఓ ముఠా.
Andhra PradeshMar 22, 2021, 7:19 AM IST
రోడ్డు ప్రమాదంలో గాయపడినవారి ప్రాణాలు నిలిపిన పోలీసులు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను కృష్ణా జిల్లా నూజివీడు పోలీసులు నిలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన కొద్ది సేపట్లోనే అక్కడికి చేరుకుని క్షతగాత్రుల ప్రాణాలు కాపాడారు.
Andhra PradeshMar 21, 2021, 10:58 AM IST
ఓ ప్రమాదంనుండి బయటపడ్డ వెంటనే మరో ప్రమాదం... లారీ డ్రైవర్ మృతి
కృష్ణా జిల్లా నందిగామలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
Andhra PradeshMar 19, 2021, 1:48 PM IST
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... మూడు లారీలు, ఆర్టీసి బస్సు ఢీ
కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురం బైపాస్ లో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Andhra PradeshMar 17, 2021, 6:08 PM IST
ప్రియుడితో కలిసి లాడ్జికి వచ్చిన మహిళ: అనుమానాస్పద స్థితిలో మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా బావులపాడు మండలం కె. సీతారాంపూరానికి చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది.
Andhra PradeshMar 15, 2021, 10:17 PM IST
పొలం నుండి ఇంటికొస్తుండగా వివాహితను కొట్టి చంపిన వ్యక్తి
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు భర్తకు సమాచారం ఇచ్చారు. అతను భార్యను సమీపంలోని మధిర ఆసుపత్రికి తీసుకెళ్లారు. మధిర ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
Andhra PradeshMar 14, 2021, 3:30 PM IST
కృష్ణా జిల్లా: నూజివీడు రోడ్డు ప్రమాదం.. జగన్ దిగ్భ్రాంతి, ఎక్స్గ్రేషియా ప్రకటన
కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన కూలీల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎం సూచించారు.