Krishna Dist  

(Search results - 97)
 • Sujana Chowdary gandhi sankalpa yatra in Krishna Dist
  Video Icon

  Vijayawada17, Oct 2019, 7:00 PM IST

  video: గాంధీగారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారు : సుజనాచౌదరి

  గాంధీజీ సంకల్పయాత్రలో భాగంగా గురువారం ఉదయం కృష్ణాజిల్లా నూజివీడు లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీజీ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. జంక్షన్ రోడ్డులోని యస్ కన్వెన్షన్ హాలులో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుజనాచౌదరి మాట్లాడుతూ గాంధీ గారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారని అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలమేరకు గాంధీజీ సంకల్ప యాత్ర మొదలపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి చిన్నం రామకోటయ్య, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు

 • 12 members held with 280 kg cannabis in krishna district
  Video Icon

  Vijayawada17, Oct 2019, 12:15 PM IST

  280 కిలోల గంజాయిని పట్టుకున్న కృష్ణా జిల్లా పోలీసులు (వీడియో)

  కృష్ణాజిల్లా, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో, 280 కిలోలు గంజాయి పట్టుబడింది. ఓ టెంపోలో 240 కిలోలు, ఆర్టీసీ బస్సులో 40 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గన్నవరం పోలీసు స్టేషన్ కి తరలించారు. ఒక మహిళ సహా 12 మందిని అరెస్ట్ చేశారు.

 • Former MLA tangirala sowmya starts hunger strike at nandigama in krishna district
  Video Icon

  Vijayawada16, Oct 2019, 12:00 PM IST

  నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరహారదీక్ష (వీడియో)

  కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్ లో మాజీ ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య నిరహర దీక్ష ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణాను నిరసిస్తూ సౌమ్య ఈ దీక్షను చేపట్టారు.టీడీపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.

 • Rythu bharosa at Krishna district
  Video Icon

  Vijayawada15, Oct 2019, 2:51 PM IST

  పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు (వీడియో)

  కృష్ణ జిల్లా మచిలీపట్నం మండలం బుద్దలపాలెం గ్రామంలో వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులను పంట సహాయం కింద రైతు భరోసా ఇస్తున్నారని చెప్పారు.  వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రతి ఒక్క రైతుకు 13500రూ.ల మొత్తం నేరుగా రైతు ఖాతాలో జమ అవుతుందని ఈ మొత్తాన్ని రైతులు పంటకు ఉపయోగించుకోవాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని తెలిపారు. ఈరోజు రైతుల బ్యాంకు ఖాతాల్లో 7500 రూపాయలు జమ అవుతుందని జనవరి మాసంలో మిగిలిన  మొత్తం సొమ్ము రైతు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు.

 • Police raids on illegal gutka godown
  Video Icon

  Vijayawada14, Oct 2019, 2:45 PM IST

  భారీ మొత్తంలో పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్లు (వీడియో)

  నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నవారిని పట్టుకోవడంతో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, నందిగామ డిఎస్పీ రమణ మూర్తిలకు నిషేధిత గుట్కా అక్రమరవాణా జరుగుతుందన్న సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు నందిగామ రూరల్ సీఐ సతీష్ మరియు కంచికచర్ల ఎస్సై శ్రీ హరి బాబు తన సిబ్బందితో కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డు లో మాటువేశారు. టీవీఎస్ ఎక్సెల్ పై చాక్లెట్లు, బిస్కెట్లు, లేస్ ప్యాకెట్ లు పెట్టుకొని వెళుతున్న వ్యక్తిని ఆపగా లేస్ ప్యాకెట్ లు కింద గుట్కా ప్యాకెట్లు లభించాయి. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతను ఇచ్చిన సమాచారం మేరకు భారీ మొత్తంలో గుట్కా నిల్వలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 • ration rice
  Video Icon

  Vijayawada13, Oct 2019, 12:33 PM IST

  అక్రమంగా తరిలిస్తున్న బియ్యం పట్టివేత

  పేదలు కడుపు నిండా తిండి తినాలని తక్కువ ధరకే బియ్యాన్ని రేషన్ షాపులకు  ద్వారా బియ్యాన్ని ప్రభుత్వాం వారికి  సరఫరా చేస్తుంది. అయితే  కొందరు అక్రమార్కులు  
  వాటిని కూడా విడిచి పెట్టకుండా  బ్లాక్ మార్కెట్‌లలో ఆమ్మి సోమ్ము చేసుకుంటున్నారు.   

 • murder

  Districts12, Oct 2019, 3:33 PM IST

  దారుణం...కన్న కొడుకునే కత్తితో నరికిచంపిన కసాయి తండ్రి

  కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కొడుకునే అత్యంత దారుణంగా హతమార్యాడు.  

 • babu rajendra prasad

  Districts11, Oct 2019, 7:07 PM IST

  కృష్ణాజిల్లా సమావేశంలో రసాబాస... వైసిపి ఎమ్మెల్యే, టిడిపి ఎమ్మెల్సీ బాహాబాహి

  కృష్ణా జిల్లా డిడిఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రులపై టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫైర్ అయ్యారు. వైసిపి, టిడిపి నాయకులు భాహాభాహికి కూడా సిద్దమయ్యారు.  

 • Kollu ravindra arrest
  Video Icon

  Vijayawada11, Oct 2019, 1:22 PM IST

  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ (వీడియో)

  కృష్ణాజిల్లా, మచిలీపట్నం కోనేరు సెంటర్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తలపెట్టిన 36గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో కొల్లురవీంద్రను అరెస్ట్ చేశారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఇసుకపై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి, టిడిపి నాయకుడు కొల్లు రవీంద్ర  శుక్రవారం ఉదయం8 గంటలనుండి, శనివారం రాత్రి 8గం.ల వరకు నిరాహారదీక్ష  తలపెట్టిన సంగతి తెలిసిందే.

 • older couple protest

  Vijayawada11, Oct 2019, 12:22 PM IST

  మాకు రావాల్సింది మాకు ఇవ్వండి.. లేకపోతే

  కృష్ణాజిల్లా:  ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు గ్రామం హరిచంద్ర పురం లో చిలకపాటి వాసుదేవరావు ,లక్ష్మి అనే వృద్ధ దంపతులు గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకు పై   ఎక్కిన  నిరసన తెలుపుతున్నారు.

 • machilipatnam kollu ravindra dheeksha

  Vijayawada11, Oct 2019, 11:45 AM IST

  ఉద్రిక్తత: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక దీక్ష నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

 • chennai rain

  Vijayawada10, Oct 2019, 11:23 AM IST

  నూజివీడులో కుండపోత వర్షం...నిలిచిపోయిన విద్యుత్

  రెండు గంటలుగా పాటు ఏకధాటిగా కుండపోతగా వర్షం పడటంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షం కారణంగా మామిడి, వరి పంట రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. పత్తి రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజోన్న పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

 • natu

  Vijayawada8, Oct 2019, 1:01 PM IST

  కృష్ణాజిల్లాలో నాటుసారా విక్రయాలు: పట్టుకున్న గ్రామవాలంటీర్లు

  ఓ వైపు ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మాత్రం నాటుసారా అమ్మకాలను జోరుగా సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తిని గ్రామ వాలంటీర్లు పట్టుకున్నారు

 • Vijayawada8, Oct 2019, 8:27 AM IST

  ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపిన బ్యాంకర్ల సేవా మహోత్స‌వం

  ఖాతాదారులు తీసుకున్న రుణాలతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుని అభివృద్ధి చేందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదటి విడత లో సేవా మహోత్సవం నిర్వహించటానికి కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయని తెలిపారు. మొదటి విడతలో బ్యాంకర్లు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పారు.

 • ys jagan vahana mitra

  Vijayawada8, Oct 2019, 8:07 AM IST

  ఆటో యజమానులకు వరం.. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం...

  మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు  మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చటమే లక్ష్యం గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు.