Krishna And His Leela  

(Search results - 9)
 • <p>Shalini Vadnikatti</p>

  EntertainmentAug 22, 2020, 7:10 AM IST

  చెప్పాపెట్టకుండా నిన్న పెళ్లి చేసుకుందీ తెలుగు హీరోయిన్

  ట్రెడిషనల్ గా క‌నిపిస్తూనే గ్లామ‌ర్‌తోనూ ఆక‌ట్టుకున్న ఈ పిల్ల.. ఒక్క సినిమాతోనే ఎంతోమందిని త‌న ఫ్యాన్స్ గా మార్చుకుంది. కెరీర్ లో క్లిక్ అయ్యాను కదా అనుకుందో ఏమో...ఈ అమ్మాయి ఉన్నట్టుంది నిన్న శుక్రవారం వివాహం చేసుకుంది.

 • undefined

  EntertainmentJul 11, 2020, 3:20 PM IST

  అందాల ప్రదర్శనలో అంత `శ్రద్ధా`..!

  తాజాగా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది శ్రద్ధా శ్రీనాథ్‌. హాట్ హాట్‌ ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ తీయించుకున్న ఓ ఫోటో షూట్‌ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. గతంలోనూ క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ ఫోటో షూట్‌లు చేసినా.. తాజా ఫోటో షూట్‌ మరో రేంజ్‌లో ఉందంటున్నారు అభిమానులు.

 • undefined

  EntertainmentJul 11, 2020, 10:27 AM IST

  పెళ్లైతే ఆ సీన్స్ చేయకూడదా.. మండిపడ్డ నాని హీరోయిన్

  సాండల్‌వుడ్  యూటర్న్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌, తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ. తొలి సినిమాతోనే నటిగా ఫుల్‌ మార్క్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీల అనే బోల్డ్ మూవీతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో పలకరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రద్ధా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 • undefined

  EntertainmentJun 28, 2020, 11:36 AM IST

  రానా సినిమా మీద సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

  `కృష్ణ అండ్‌ హిజ్‌లీల` సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్లకు హిందూ దేవతల పేర్లు పెట్టడంతో వాళ్లు మితిమీరి రొమాంటిక్‌ సీన్స్‌లో నటించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రాకేష్‌ అనే వ్యక్తి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

 • undefined

  EntertainmentJun 25, 2020, 6:43 PM IST

  షూటింగ్‌లో ప్రమాదం.. బైక్‌ మీద నుంచి పడిపోయిన హీరోయిన్‌

  రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ సినిమా షూటింగ్ నాటి ఎక్స్‌ పీరియన్స్‌ను గుర్తు చేసుకుంది. 2017లో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది శ్రద్ధా. ఆ సమయంలో ఓ సన్నివేశంలో బైక్‌ నడపాల్సి ఉండగా బైక్‌ నడుపుతూ కింద పడిపోయింది.

 • <p>Krishna and his leela review</p>

  EntertainmentJun 25, 2020, 12:52 PM IST

  'కృష్ణ అండ్ హిజ్ లీల' రివ్యూ

  “క్షణం” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రవికాంత్ రెండో చిత్రం అంటే ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ సరేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్ద నిర్మాణం పాలుపంచుకుందంటే మరీను. అయితే చాలా కాలం నుంచి ఈ సినిమా అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ నలుగుతోంది. చివరకు అటు చేసి, ఇటు చేసి లాక్ డౌన్ టైమ్ లో థియేటర్లో రిలీజ్ అవ్వలేనిపరస్దితిల్లో నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమైంది. ఈ నేపధ్యంలో మోడ్రన్ లవ్ స్టోరీ గా చెప్పబడుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

 • <p>kRISHNA AND HIS LEELA</p>

  EntertainmentMay 4, 2020, 11:28 AM IST

  సురేష్ బాబు చేసిన లేటు..ఈ సినిమాపై కరోనా కాటు

   సినిమా పూర్తి కాగానే  రానా పిలిచి మెచ్చుకుని, సురేష్ బాబు నిర్మాణంలో ఒక చిన్న సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా పూర్తి చేసి  రిలీజ్ చేయక అలా మిగిలిపోయారు. క్షణం డైరక్టర్ ని అందరు మర్చిపోయారు. దాంతో ఓ రకంగా నిరాశే పరిస్దితే. కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. పూర్తి చేసిన సినిమా సురేష్ బాబు ఒక సినిమాని ఒక పట్టాన రిలీజ్ కి ఒప్పుకోకుండా ..కరెక్షన్స్ అంటూ అలాగే ఉంచేసేరని వార్తలు వచ్చాయి. దాంతో డైరక్టర్ ఇంక చేసేదేముంది అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు. 
   

 • leela

  NewsDec 10, 2019, 9:06 AM IST

  'క్షణం' డైరెక్టర్ కి రానా సపోర్ట్.. కొత్త సినిమా షురూ!

  అడవి శేషుతో చేసిన థ్రిల్లర్  "క్షణం" సినిమాకి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత అడివి శేష్ వరస సినిమాలు చేస్తూ రిలీజ్ చేస్తూనే ఉన్నారు..ఓ రకంగా ఆయన కెరీర్ స్థిర పడిపోయింది.  

 • ravikanth

  ENTERTAINMENTAug 23, 2019, 11:48 AM IST

  'క్షణం' దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..!

  అడివి శేష్ హీరోగా 'క్షణం' సినిమాను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరేపు మంచి హిట్ అందుకున్నాడు.