Krack On Aha  

(Search results - 1)
  • రవితేజ 1990 నుంచి నటుడిగా రాణిస్తున్నారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. రవితేజలో మంచి సింగర్‌ కూడా ఉన్నారు. `బలుపు`, `పవర్‌`, `డిస్కో రాజా`, `రాజాది గ్రేట్‌` చిత్రాల్లో పాటలు పాడారు.

    EntertainmentFeb 7, 2021, 11:48 AM IST

    ప్రేక్షకులకు రవితేజ ధన్యవాదాలు!

    మీరు అందించిన విజయానికి కేవలం కృతఙ్ఞతలు సరిపోవు అంటూ రవితేజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అలాగే నేటి నుండి ఆహాలో యాప్ లో క్రాక్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో థియేటర్స్ లో మిస్సైన వారు చూసి ఎంజాయ్ చేయాలని ఆయన కోరుకోవడం జరిగింది.