Krack  

(Search results - 14)
 • raviteja

  Entertainment17, May 2020, 11:56 AM

  ముందు కానిచ్చేయండి,తర్వాత చూద్దాం

  రవితేజా తాజా చిత్రం క్రాక్ ది కూడాను. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసి  `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  బాగానే క్రేజ్ వచ్చింది. అయితే ఇంకా పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ని లాక్ డౌన్ ఎత్తేయగానే ఫర్మిషన్స్ తీసుకుని పెట్టేసుకోమని రవితేజ నిర్మాతలకు చెప్పారట.

 • Shruti Haasan

  News1, Mar 2020, 4:23 PM

  శృతి హాసన్ స్టన్నింగ్ ఫొటోస్.. సెక్సీ చూపులతో సెగలు

  స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వెండి తెరపై కాస్త జోరు తగ్గించింది. తెలుగులో కాటమరాయుడు చిత్రం తర్వాత శృతి హాసన్ మరో చిత్రంలో నటించలేదు. తాజాగా శృతి హాసన్ చేసిన ఓ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  
   

 • Krack

  News23, Feb 2020, 5:41 PM

  ఏంటి రవితేజ ఇలా.. తెలిసే చేస్తున్నాడా?

  ప్రస్తుతం రవితేజ పరిస్దితి ఏమీ బాగుండలేదు. ఏ సినిమా చేస్తే ఏ ప్లాఫ్ వస్తుందా అని భయం భయంగా ఉంది.  అనీల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ హిట్ అయిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ హిట్ కొట్టలేదు మాస్ రాజా. 

 • krack movie
  Video Icon

  Entertainment22, Feb 2020, 3:00 PM

  క్రాక్ మూవీ : అప్పిగా..సుబ్బిగా..ఎవడైతే నాకేంట్రా...

  రవితేజ హీరోగా వస్తోన్న కొత్త సినిమా క్రాక్. ఈ సినిమా ట్రైలర్ ను శివరాత్రి రోజు లాంచ్ చేశారు. 

 • Ravi Teja

  News21, Feb 2020, 7:40 PM

  'ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే'.. రవితేజ 'క్రాక్' టీజర్ అదుర్స్!

  మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని దర్శత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. 

 • ravi teja

  News17, Feb 2020, 6:06 PM

  దెబ్బ పడినా స్పీడ్ తగ్గలేదు.. మాస్ రాజా రివర్స్ గేర్!

  ప్లాప్ వస్తే.. నెక్స్ట్ సినిమా చేయడానికి స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేస్తుంటారు. కానీ రవితేజ మాత్రం రివర్స్ గేర్ లో పయనిస్తున్నాడు. ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 

 • ఆ కారణంగానే రవితేజ తనను ఎంతో అభిమానంగా పలకరిస్తారని.. ఇద్దరం ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నామని అన్నాడు. ఇండస్ట్రీలో ఒక హీరో ఎదగాలంటే ఇంకో హీరోని కచ్చితంగా తొక్కేయాల్సిందేనని.. అలా తనను చాలామంది ఇబ్బంది పెట్టారని సంచలన కామెంట్స్ చేశారు.

  News30, Jan 2020, 12:13 PM

  రవితేజ ‘క్రాక్’ కు... డిస్ట్రిబ్యూటర్స్ షాక్!

  ప్రస్తుతం రవితేజ కెరీర్ లో వరస్ట్ ఫేజ్ నడుస్తోంది. వరస పెట్టి డిజాస్టర్స్ వస్తున్నాయి. ఓ మాదిరి సినిమాలు కూడా ఆడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన డిస్కోరాజా సినిమా కూడా డిజాస్టర్ అవటం ఆయన్ని బాగా నిరాశపరిచింది. 

 • రవితేజ: మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ లో అభిమన్యు అనే సినిమా చేశాడు. అప్పుడు రూ.400లోపే తీసుకున్నాడట. హీరోగా మొదటి సినిమా నీ కోసం (1999)- 20వేల లోపే తీసుకున్నాడు. ఇక ఇప్పుడు 8కోట్లు అందుకునేవరకు వచ్చాడు.

  News28, Jan 2020, 8:27 PM

  రవితేజ 'క్రాక్' ప్లాన్.. హిట్టుకొట్టాలని ఒంటరి దారి!

  మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూడోసారి వస్తోన్న సినిమా 'క్రాక్'. మరోసారి కలిసిన ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రవితేజ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం 'క్రాక్' మూవీని మే 8న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

 • disco raja

  News23, Jan 2020, 10:49 AM

  డేంజర్ జోన్ లో 'డిస్కో రాజా'.. క్లిక్కయితేనే కెరీర్?

  ప్రయోగాలు చేసి హిట్టందుకోవడం అంటే చాలా కష్టమైన పని. కానీ ప్రస్తుత రోజుల్లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎంతవరకు హిట్టవుతాయో చెప్పలేని పరిస్థితి. ఇక ప్రయోగాత్మకైన సినిమాలు చేస్తే కొన్ని సార్లు అవి కూడా ఊహించని విధంగా దెబ్బకొడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు.

 • ravi teja

  News15, Jan 2020, 8:52 AM

  'క్రాక్' సంక్రాంతి లుక్.. బలుపు కాంబో అదిరింది!

  రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు డిస్కోరాజా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరోవైపు క్రాక్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇకపోతే క్రాక్ సినిమాకు సంబందించిన మరో లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బైక్ పై బలుపు జోడి కిర్రాక్ లుక్ తో దర్శనమిచ్చింది.  

 • రవితేజ: మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ లో అభిమన్యు అనే సినిమా చేశాడు. అప్పుడు రూ.400లోపే తీసుకున్నాడట. హీరోగా మొదటి సినిమా నీ కోసం (1999)- 20వేల లోపే తీసుకున్నాడు. ఇక ఇప్పుడు 8కోట్లు అందుకునేవరకు వచ్చాడు.

  News1, Jan 2020, 8:38 PM

  రవితేజ సక్సెస్ ఫార్ములా.. క్రాక్ తో కిక్కిస్తాడా?

  రవితేజ ఏ సినిమా చేసినా అందులో ఎదో ఒక కొత్తదనం ఉంటుంది. గతకొంత కాలంగా ఊహించని విధంగా అపజయాలు ఎదుర్కొంటున్న మాస్ రాజా ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని పలు డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

 • రవితేజ - 'మిరపకాయ' సినిమా తరువాత ఐదు ఫ్లాప్ సినిమాలు చేశాడు ఈ మాస్ హీరో. ఫైనల్ గా 'బలుపు' తో సక్సెస్ అందుకున్నాడు.

  News21, Nov 2019, 4:45 PM

  రవితేజ 'క్రాక్'.. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలైంది!

  రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 

 • శృతి హాసన్: శృతి హాసన్ క్రేజ్ కు కొదవలేదు. ఇప్పుడైనా ఓ మంచి తెలుగు చిత్రంలో నటిస్తే ఆమె మళ్ళీ స్టార్ హీరోయిన్ గా మారొచ్చు.

  News16, Nov 2019, 9:44 PM

  టాలీవుడ్ లోకి రీఎంట్రీ.. రవితేజపై శృతి హాసన్ కామెంట్స్!

  కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో నిరాశాజనకమైన ఫలితాలు ఎదుర్కొంది. గబ్బర్ సింగ్ చిత్రంతో తొలి హిట్ అందుకున్నాక ఇక శృతి వెనుదిరిగి చూసుకోలేదు.

 • ravi teja krack

  News14, Nov 2019, 9:03 AM

  బలుపు కాంబో మైండ్ బ్లోయింగ్ 'క్రాక్'.. లుక్ తో షాకిచ్చిన రవితేజ

  టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు దర్శకుడు మాస్ రాజాప్రాజెక్ట్ టైటిల్ పై క్లారిటీ ఇచ్చాడు.