Kphb
(Search results - 14)TelanganaJan 18, 2021, 3:21 PM IST
చిన్నారిపై తండ్రి కిరాతకం : బాలుడిపై టర్పెంటైల్ పోసి.. నిప్పంటించి...
కొడుకు సరిగా చదవడం లేదని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టిన అమానుష ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగింది. కూకట్‌పల్లిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో సోమవారం ఓ తండ్రి తన పదేళ్ల కొడుకు మీద టర్పెంటైల్ పోసి నిప్పంటించాడు.
TelanganaJan 4, 2021, 11:44 AM IST
కొన్న పండ్లకు డబ్బులివ్వమన్నందుకు... పండ్ల వ్యాపారి దారుణ హత్య...
పండ్లు కొని డబ్బులు ఇవ్వమన్నందుకు వ్యాపారిని హత్య చేసిన దారుణ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధి ప్రగతినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
TelanganaDec 3, 2020, 9:54 AM IST
ఓటేసి వచ్చి.. ఉరేసుకుంది..
అత్తింటి వేధింపులు పెళ్లైన ఏడాదికే ఓ వివాహితను బలితీసుకున్నాయి. అయితే మరణంలోనూ ఆమె సామాజిక బాధ్యతను మరవలేదు. అందరిలా ఇంట్లోనే ఉండకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటువేసివచ్చి, ఆ తరువాత ఆత్మహత్య చేసుకుంది.
TelanganaNov 15, 2020, 11:22 AM IST
హైద్రాబాద్ కేపీహెచ్‌బీ ఎలక్ట్రికల్ షాపులో అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైర్ ఫైటర్లు
మంటల తీవ్రతకు భవనం పూర్తిగా దెబ్బతింది.దీంతో భవనం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ భవనానికి సమీపంలో ఉన్న ఇతర దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు.TelanganaOct 10, 2020, 6:49 PM IST
మురికివాడలను దత్తత తీసుకున్న స్ట్రీట్ కాజ్
స్ట్రీట్ కాజ్ హైదరాబాద్‌లో విద్యార్థులచే నడుస్తున్న అతిపెద్ద ఎన్జీఓ.
NewsOct 16, 2019, 8:30 AM IST
సినిమా ఆలస్యం.. థియేటర్ పై కేసు నమోదు
ఇటీవల విడుదలైన గోపీచంద్ చాణక్య సినిమా కెపిహెచ్ బి పరిధిలోని మంజీరమాల్ సినీ పోలీస్ లో ప్రదర్శింపబడింది. అయితే సినిమా అనుకున్న సమయం ప్రకారం 4.40 నిమిషాలకు ప్రారంభం కావాలి. కానీ థియేటర్ యాజమాన్యం 10 నిమిషాలు ఆలస్యంగా స్టార్ట్ చేసింది.
DistrictsSep 14, 2019, 9:56 AM IST
ఉద్యోగం నచ్చలేదని... టెక్కీ ఆత్మహత్య
‘తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదని, ఊరికి వెళ్లి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొ న్నాడు. అంతే కాకుండా ‘నాన్నా.. అమ్మా..అక్క జాగ్రత్త అంటూ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కుటుంబసభ్యులు వచ్చిన తర్వాతే చైతన్య మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
TelanganaJun 11, 2019, 12:10 PM IST
అసభ్యకరమైన తిట్లు: అవమానంతో మహిళ ఆత్మహత్య
అప్పు తీర్చాలని కోరినందుకు వివాహితను అసభ్యంగా దూషించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైద్రాబాద్ కూకట్‌పల్లిలో చోటు చేసుకొంది.
TelanganaNov 24, 2018, 11:30 AM IST
కేపీహెచ్ బీలో సుహాసిని రోడ్ షో
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నందమూరి సుహాసిని శనివారం రోడ్ షో నిర్వహించారు.
ENTERTAINMENTNov 20, 2018, 12:37 PM IST
గ్లామ్ స్టూడియో ప్రారంభోత్సవంలో దీక్షాపంత్ అందాల ఆరబోత (ఫొటోలు)
గ్లామ్ స్టూడియో ప్రారంభోత్సవంలో దీక్షాపంత్ అందాల ఆరబోత (ఫొటోలు)
TelanganaAug 31, 2018, 11:38 AM IST
TelanganaAug 4, 2018, 6:07 PM IST
Jan 23, 2018, 8:50 AM IST
Dec 9, 2017, 11:43 AM IST